సమంత మాలీవుడ్ ఎంట్రీ

Samantha To Enter Mollywood Soon?,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Samantha,Actress Samantha,Samantha Latest movie Updates,Samantha latest Updates,Samantha latest News,Samantha Movie Updates,Samantha Upcoming movies,Samantha New Movie Updates, Samantha Mollywood Entery Soon,Samantha To Act In Mollywood Soon,Samantha Mollywood Movie Soon,Samantha to Act in Mollywood Movie Soon,Samantha Telugu Movies,Samantha and Vijay Deverakonda Movie Updates,

టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే.గుణ శేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన మైథలాజికల్ మూవీ “శాకుంతలం” షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకుంది. సమంత, నయనతార ప్రధాన పాత్రలలో తెరకెక్కిన “కాతు వాకుల రెండు కాదల్ “ తమిళ మూవీ ఏప్రిల్ 28 వ తేదీ రిలీజ్ కానుంది. సమంత ప్రస్తుతం ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ “యశోద” , క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కుతున్న”ఖుషి”మూవీ లో విజయ్ కు జోడీగా సమంత నటిస్తున్న విషయం తెలిసిందే. ఒక ద్విభాషా చిత్రానికి , ఒక హాలీవుడ్ మూవీ , అమెరికన్ వెబ్ సిరీస్ “సిటాడెల్” ఆధారంగా తెరకెక్కించే హిందీ వెబ్ సిరీస్ కు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెలుగు, తమిళ భాషల్లో తిరుగులేని ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న సమంత ఇప్పటివరకూ మలయాళ సినిమాలో మాత్రం నటించలేదు. తాజా సమాచారం ప్రకారం సమంత మలయాళచిత్ర పరిశ్రమ కు ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం. మలయాళ భాషలో సీనియర్‌ దర్శకుడైన షాజీ కైలాస్‌ “పింక్‌ పోలీస్‌” పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ మూవీ ఉమెన్ సెంట్రిక్ మూవీ గా తెరకెక్కనుందనీ , సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × two =