టాకీ పార్ట్ పూర్తిచేసుకున్న ‘యశోద’

Yashoda Movie Talkie Part Wrapped Up,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Yashoda,Yashoda Movie,Yashoda Telugu Movie,Yashoda Movie Updates,Yashoda Movie Latest Updates,Samantha Yashoda Movie updates,Samantha,Actress Samantha, Samantha Upcoming Movie Yashoda,Yashoda Movie Completes Talki Part,Yashoda Latest News,Yashoda Movie Twitter Updates, Samantha Upcoming Movies,Samantha New Movie,Samantha latest Movie Updates,Yashoda Talkie Shoot Completed,Yashoda Talkie part Completed

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులోనే పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఇప్పటికే గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న శాకుంతలం సినిమాలో నటిస్తుండగా ఆసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈసినిమాతో పాటు యశోద, ఖుషి సినిమాలు చేస్తుంది. ఇక వీటిలో యశోద కూడా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. హరి హరీష్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇన్ని రోజులు ఈసినిమా షూటింగ్ తో బిజీగా ఉంది. పెద్దగా అప్ డేట్ లు లేకుండానే షూటింగ్ ను జరుపుకుంటూ వెళ్లారు. అయితే ఇటీవ‌లే ఈసినిమా నుండి సమంత గ్లింప్స్ ను రిలీజ్ చేయగా.. చిన్న గ్లింప్సే సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. ఇక తాజాగా ఈసినిమా టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది ఈసినిమా. ఈవిషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా సమంత తో పాటు ఇంకా ఈసినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈసినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. ఆగష్ట్ 12వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.