యశోద టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Yashoda Movie Teaser Release Date Locked,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Latest Telugu Movies News,Yashoda,Yashoda Movie,Yashoda Telugu Movie,Yashoda Telugu Movie Teaser,Yashoda Latest Teaser Updates,Yashoda Teaser Release Date Fixed,Samantha,Actress Samantha,Samantha Upcoming Movie Yashoda Trease Released,Samantha Yashoda Treaser Release Date,Samantha Upcoming Movies,Samantha New Movie Updates,Samantha Latest News,Samantha Upcoming Movie Yashoda

స్టార్ హీరోయిన్ సమంత కూడా పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది. ప్రస్తుతం తెలుగులో శాకుంతలం, యశోద లాంటి లేడీ ప్రధాన పాత్రల్లో నటిస్తుంది. వీటిలో శాకుంతలం సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. హరి హరీష్ దర్శకత్వంలో యశోద సినిమా తెరకెక్కుతుండగా ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ ను.. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మరియు ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమా నుండి అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. సెప్టెంబర్ 9న సాయంత్రం 5.59 గంటలకు గ్రిప్పింగ్ టీజర్ ను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ని షేర్ చేసింది చిత్రయూనిట్.

కాగా సమంత తో పాటు ఇంకా ఈసినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈసినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − eight =