సమంత లేటెస్ట్ వర్కవుట్

Actress Samanthas Latest Workout Video,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Samantha,Actress Samantha,Samantha latest movie Updates,Samantha Upcoming Movies,Samantha latest News,Samantha latest Workout Videos,Samantha Workout Video, Samantha Shared Latest Workout Video in Social Media,Samantha latest workout Video Shared in Social Media Goes Viral,Samantha Workout Video Goes Viral In social Media, Samantha Shared Her latest Workout Video in Instagram

టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే.గుణ శేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన మైథలాజికల్ మూవీ “శాకుంతలం” పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కానుంది. సమంత, నయనతార ప్రధాన పాత్రలలో తెరకెక్కిన “కాతు వాకుల రెండు కాదల్ “ తమిళ మూవీ ఏప్రిల్ 28 వ తేదీ రిలీజ్ కానుంది. సమంత ప్రస్తుతం ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ “యశోద” మూవీలో నటిస్తున్నారు. ఒక ద్విభాషా చిత్రానికి , ఒక హాలీవుడ్ మూవీ , అమెరికన్ వెబ్ సిరీస్ “సిటాడెల్” ఆధారంగా తెర కెక్కించే హిందీ వెబ్ సిరీస్ కు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. స్టార్ హీరోయిన్ సమంతకు ఓటీటీ ఆఫర్లతో పాటు పలు బాలీవుడ్ మూవీస్ ఆఫర్స్ కూడా వస్తున్నట్టు సమాచారం .

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

సోషల్ మీడియా లో సమంత యాక్టివ్ గా ఉంటూ తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తన వర్కవుట్ వీడియోస్ తో అభిమానులను ఇన్ స్పైర్ చేస్తున్న సమంత తాజాగా 2022 , 2023 సంవత్సరాలు తనకు ఫిజికల్లీ , మెంటల్లీ ఛాలెంజింగ్ టైమ్ అనీ , స్ట్రాంగ్ బాడీ , స్ట్రాంగ్ మైండ్ అంటూ తన వర్కవుట్ వీడియో ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా వైరల్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 1 =