
ట్యాగ్ · 146 కథనాలు · పేజీ 3


త్వరలో 'శాకుంతలం' సెకండ్ షెడ్యూల్

రణ్ బీర్ కపూర్ తో నటించాలని ఉంది -సమంత

"ది ఫ్యామిలీ మ్యాన్ 2" ట్రైలర్ రికార్డ్

"ఫ్యామిలీ మ్యాన్ 2" ట్రైలర్ పై నాగచైతన్య స్పందన

"ది ఫ్యామిలీ మ్యాన్ 2" ట్రైలర్ రిలీజ్

'ది ఫ్యామిలీ మ్యాన్ 2' ట్రైలర్ వచ్చేస్తుంది

"బంగార్రాజు " లో జంటగా సమంత , నాగచైతన్య ?

సమంత లేటెస్ట్ వర్కౌట్

ది ఫ్యామిలీ మ్యాన్ 2 సమ్మర్ లో కన్ఫామ్

కరోనా పేషెంట్స్ కు సమంత సాయం

'ది ఫ్యామిలీ మెన్ 2' సామ్ డీ గ్లామర్ లుక్

'కావ్య నాయకి' కి గుణ టీం బర్త్ డే విషెస్

మీకు నచ్చిన సమంత బెస్ట్ మూవీ..?

సమంత బర్త్ డే సీడీపీ రిలీజ్

'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వాయిదా కు కారణం

"రంగస్థలం " తమిళ వెర్షన్ రిలీజ్ డేట్

సమంత లేటెస్ట్ ఫొటో

సమంత రిస్కీ యోగాసనం

"శాకుంతలం"మూవీ అప్ డేట్
ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణ లో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై గుణశేఖర్ దర్శకత్వంలో సమంత శకుంతల , దేవ్ మోహన్ దుష్యంతుడు గా మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” రూపొందుతున్న విషయం తెలిసిందే. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు , అదితి బాలన్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. స్టార్ హీరోయిన్ సమంత ఫస్ట్ టైమ్ మైథలాజికల్ మూవీ లో నటిస్తుండడం విశేషం.

త్వరలో 'శాకుంతలం' సెకండ్ షెడ్యూల్
గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే అద్భుతమైన ప్రేమకావ్యం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. అయితే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఈసినిమా షూటింగ్ మొత్తం ఎక్కువగా సెట్స్ లోనే జరుగుతుంది కాబట్టి ఇప్పటికే చాలా భాగం షూటింగ్ ను జరుపుకుంటున్నట్టు తెలుస్తుంది.

రణ్ బీర్ కపూర్ తో నటించాలని ఉంది -సమంత
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని టాలీవుడ్ , కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమంత ప్రస్తుతం గుణ శేఖర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మైథలాజికల్ మూవీ "శాకుంతలం " లో కథానాయికగా నటిస్తున్నారు. ఒక తమిళ మూవీ లో కూడా సమంత నటిస్తున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ సమంత తన లేటెస్ట్ ఫొటోస్ ను షేర్ చేసి అభిమానులను అలరిస్తున్నారు.

"ది ఫ్యామిలీ మ్యాన్ 2" ట్రైలర్ రికార్డ్
D2R ఫిల్మ్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై రాజ్ అండ్ డీకే దర్శకత్వం లో మనోజ్ బాజ్ పాయ్ , ప్రియమణి , సమంత ప్రధాన పాత్రలలో తీవ్రవాదం – సరిహద్దు ఇంటెలిజెన్స్ ఆపరేషన్ నేపథ్యంలో రూపొందిన “ది ఫ్యామిలీ మ్యాన్ 2” వెబ్ సిరీస్ జూన్ 4వ తేదీ అమెజాన్ ప్రైమ్ వీడియో లో ప్రసారం కానుంది. స్టార్ హీరోయిన్ సమంత ఈ వెబ్ సిరీస్ తో డిజిటల్ వరల్డ్ కు పరిచయం అవుతున్నారు.

"ఫ్యామిలీ మ్యాన్ 2" ట్రైలర్ పై నాగచైతన్య స్పందన
D2R ఫిల్మ్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై రాజ్ అండ్ డీకే దర్శకత్వం లో మనోజ్ బాజ్ పాయ్ , ప్రియమణి , సమంత ప్రధాన పాత్రలలో తీవ్రవాదం – సరిహద్దు ఇంటెలిజెన్స్ ఆపరేషన్ నేపథ్యంలో రూపొందిన “ది ఫ్యామిలీ మ్యాన్ 2” వెబ్ సిరీస్ జూన్ 4వ తేదీ అమెజాన్ ప్రైమ్ వీడియో లో ప్రసారం కానుంది. “ది ఫ్యామిలీ మ్యాన్ 2” వెబ్ సిరీస్ ట్రైలర్ ఈ రోజు రిలీజ్ అయ్యింది. ట్రైలర్ లో సమంత ఫస్ట్ టైమ్ టెర్రరిస్ట్ పాత్రలో సూసైడ్ బాంబర్ గా కనిపించారు. డీగ్లామర్ లుక్, యాక్షన్ సీక్వెన్స్ లలో కూడా పాల్గొన్న సమంత నెగిటివ్ రోల్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

"ది ఫ్యామిలీ మ్యాన్ 2" ట్రైలర్ రిలీజ్
స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని ది ఫ్యామిలీ మ్యాన్ 2'' సిరీస్ తో వెబ్ వరల్డ్ కు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. D2R ఫిల్మ్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై రాజ్ అండ్ డీకే దర్శకత్వం లో మనోజ్ బాజ్ పాయ్ , ప్రియమణి , సమంత ప్రధాన పాత్రలలో తీవ్రవాదం - సరిహద్దు ఇంటెలిజెన్స్ ఆపరేషన్ నేపథ్యంలో రూపొందిన "ది ఫ్యామిలీ మ్యాన్ 2" వెబ్ సిరీస్ జూన్ 4వ తేదీ అమెజాన్ ప్రైమ్ వీడియో లో ప్రసారం కానుంది.

'ది ఫ్యామిలీ మ్యాన్ 2' ట్రైలర్ వచ్చేస్తుంది
రాజ్ నిడిమోరు, కృష్ణ డికె దర్శకత్వంలో టెర్రరిజం-ఇంటెలిజెన్స్ అనే ప్రధాన ఎలిమెంట్స్ తో వచ్చిన వెబ్ సిరీస్ ది ఫ్యామిలీమ్యాన్. మనోజ్ భాజ్ పాయ్ ఇందులో ఎన్.ఐ.ఏ అధికారిగా నటించగా.. ప్రియమణి అతడి భార్య పాత్రను పోషించారు. అమెజాన్ లో వచ్చిన ఈవెబ్ సిరీస్ చాలా బాగా ప్రేక్షకాదరణ పొందింది. ఇక ఇప్పుడు సెకండ్ సీజన్ కూడా వచ్చేస్తుంది. ఇప్పటికే వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తయింది కూడా. మరోవైపు ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. సీజన్ 2లో అక్కినేని కోడలు సమంత నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటిస్తుండడంతో దానిపై మరింత క్యూరియాసిటీ పెరిగింది.

"బంగార్రాజు " లో జంటగా సమంత , నాగచైతన్య ?
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కల్యాణ కృష్ణ కురసాల దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరో గా గ్రామీణ నేపథ్యం లో రూపొందిన సూపర్ నేచురల్ డ్రామా “సోగ్గాడే చిన్నినాయనా “మూవీ ఘనవిజయం సాధించి, రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది . హీరో నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ లో రమ్యకృష్ణ , లావణ్య త్రిపాఠి కథానాయికలు. “సోగ్గాడే చిన్నినాయనా “ మూవీ లో హీరో నాగార్జున బంగార్రాజు పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు “సోగ్గాడే చిన్నినాయనా “మూవీకి సీక్వెల్ “బంగార్రాజు ” మూవీ రూపొందనుంది.

'ది ఫ్యామిలీ మ్యాన్ 2' - బోల్డ్ పాత్రలో సామ్..షాకవుతారు
సమంత యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్ర అయినా సరే తను అలా ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తుంది. అల్లరి పాత్ర అయినా.. ఎమోషనల్ పాత్ర అయినా.. రంగస్థలంలోని డీగ్లామర్ పాత్రలో అయినా.. మరీ ముఖ్యంగా సూపర్ డీలక్స్ లో లాంటి బోల్డ్ పాత్ర అయినా సరే సమంత చాలా ఈజ్ తో నటించగలిగే సత్తా ఉన్న నటి. అందుకే అతి తక్కువ కాలంలోనే సూపర్ స్టార్ గా ఎదిగి ఇప్పటికే అదే ఫామ్ ను కొనసాగిస్తుంది. ప్రస్తుతం సమంత గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న శాకుంతలం సినిమాలో నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో ఉంది.

సమంత లేటెస్ట్ వర్కౌట్
సూపర్ హిట్ "ఏ మాయ చేసావె"మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సమంత ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగు , తమిళ భాషల లో స్టార్ హీరోలకు జోడీగా సమంత నటించిన పలు మూవీస్ ఘనవిజయం సాధించాయి. సమంత ఫస్ట్ టైమ్ పౌరాణిక పాత్ర శకుంతల గా భారీ సెట్స్ , భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” లో నటిస్తున్నారు. స్టార్ హీరోయిన్ సమంత నెగటివ్ రోల్ లో నటించిన "ది ఫ్యామిలీ మెన్ 2 "వెబ్ సిరీస్ రిలీజ్ కానుంది.

ది ఫ్యామిలీ మ్యాన్ 2 సమ్మర్ లో కన్ఫామ్
మనోజ్ బాజ్పెయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో స్పై థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో వచ్చి ఎంత హిట్ అయిందో తెలుసు. దీంతో మొదటి సీజన్ సూపర్ హిట్ అవ్వడంతో రెండో సీజన్ కూడా తెరకెక్కిస్తున్న సంగతి కూడా విదితమే. ఇక ఈ సిరీస్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని చాలా మంది చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే టీజర్ను కూడా రిలీజ్ చేశారు. అప్పటి నుండి ఇది ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఎప్పుడో రిలీజ్ కావాల్సిందే కరోనా వల్ల లేట్ అయింది.

కరోనా పేషెంట్స్ కు సమంత సాయం
కరోనా సెకండ్ వేవ్ విజృంభణ తో దేశంలో పరిస్థితులు విషమంగా మారాయి. వైద్య సదుపాయాలు లేక ఆక్సిజన్ సరఫరా కరువై వేలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఆక్సిజన్ కు డిమాండ్ ఏర్పడింది. స్టార్ హీరోయిన్ సమంత తన ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే. సమంత ఇప్పుడు కరోనా కష్టకాలం లో కొందరికైనా సాయపడాలని ఒక కొత్త కార్యక్రమం చేపట్టారు.

'ది ఫ్యామిలీ మెన్ 2' సామ్ డీ గ్లామర్ లుక్
'ది ఫ్యామిలీ మ్యాన్' అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన ఈ వెబ్ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మనోజ్ బాజ్పెయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో స్పై థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ మంచి ప్రేక్షకాదరణే పొందింది. దీంతో మొదటి సీజన్ సూపర్ హిట్ అవ్వడంతో రెండో సీజన్ కూడా తెరకెక్కిస్తున్న సంగతి కూడా విదితమే. ఇక ఈ సీజన్ కోసం ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఎదురుచూపులకు తగ్గట్టు ఈ వెబ్ సిరీస్ రిలీజ్ అవ్వడం కూడా లేట్ అవుతుంది.

'కావ్య నాయకి' కి గుణ టీం బర్త్ డే విషెస్
గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో శాకుంతలం అనే ప్రేమకావ్యం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈసినిమాను గ్రాండ్ గా లాంచ్ చేయగా.. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక నేడు సమంత పుట్టినరోజు సందర్భంగా చిత్రయూనిట్ తరుపున బర్త్ డే విషెస్ తెలిపారు. మా కావ్య నాయకి సమంత గారికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ చిత్ర నిర్మాణ సంస్థ తమ ట్విట్టర్ వేదికగా తెలిపారు.

మీకు నచ్చిన సమంత బెస్ట్ మూవీ..?
టాలీవుడ్ హీరోయిన్స్ లో సమంతను ఆల్ రౌండర్ అనొచ్చు. ఎందుకంటే హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సమంత కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా పలు రంగాల్లో కూడా తన మార్క్ ను చూపిస్తుంది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఏమాయ చేశావే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సమంత ఆసినిమాలో జెస్సీ పాత్రలో అందరినీ మాయ చేసేసింది. ఇక ఆసినిమా తరువాత సమంత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరంలేదు. వరుస హిట్లతో దూసుకుపోయింది. లక్కీ హీరోయిన్ గా కూడా పేరుతెచ్చుకుంది. హీరోయిన్ గా కేవలం గ్లామర్ పాత్రలకు మాత్రమే పరిమితం కాలేదు. పాత్ర ప్రాముఖ్యత పాత్రలు కూడా చేసి మెప్పించింది అందరినీ.. రంగస్థలం సినిమాలో డీగ్లామర్ పాత్రలో కానీ.. ఓ బేబి…

సమంత బర్త్ డే సీడీపీ రిలీజ్
సూపర్ హిట్ "ఏ మాయ చేసావె" మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన సమంత తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. సమంత ప్రస్తుతం భారీ సెట్స్ , భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” లో కథానాయికగా నటిస్తున్నారు. ఫస్ట్ టైమ్ పౌరాణిక పాత్ర శకుంతల గా నటిస్తున్న సమంత “కాతు వాకుల రెండు కాదల్” తమిళ మూవీ లో కూడా నటిస్తున్నారు.

'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వాయిదా కు కారణం
'ది ఫ్యామిలీ మ్యాన్' అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన ఈ వెబ్ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మనోజ్ బాజ్పెయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో స్పై థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ మంచి ప్రేక్షకాదరణే పొందింది. దీంతో మొదటి సీజన్ సూపర్ హిట్ అవ్వడంతో రెండో సీజన్ కూడా తెరకెక్కిస్తున్న సంగతి కూడా విదితమే. ఇక ఈ సీజన్ కోసం ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఎదురుచూపులకు తగ్గట్టు ఈ వెబ్ సిరీస్ రిలీజ్ అవ్వడం కూడా లేట్ అవుతుంది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిందే కరోనా వల్ల లేట్ అయింది. ఇక ఈఏడాది ఫిబ్రవరి 12 రిలీజ్ చేద్దామనుకున్నారు అది కూడా కుదరలేదు. సమ్మర్ లో రిలీజ్ అని చెప్పారు.

"రంగస్థలం " తమిళ వెర్షన్ రిలీజ్ డేట్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ , సమంత జంటగా రూపొందిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా"రంగస్థలం "మూవీ 2018 సంవత్సరం మార్చి 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ మూవీ లో ఆది పినిశెట్టి , జగపతి బాబు , అనసూయ ముఖ్యపాత్రలలో నటించగా స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

సమంత లేటెస్ట్ ఫొటో
స్టార్ హీరోయిన్ సమంత తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. సమంత ప్రస్తుతం భారీ సెట్స్ , భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” లో కథానాయికగా నటిస్తున్నారు. ఫస్ట్ టైమ్ పౌరాణిక పాత్ర శకుంతల గా సమంత నటిస్తున్నారు. “కాతు వాకుల రెండు కాదల్” తమిళ మూవీ లో సమంత నటిస్తున్నారు.

సమంత రిస్కీ యోగాసనం
తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ సమంత స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సమంత ప్రస్తుతం భారీ సెట్స్ , భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మైథలాజికల్ మూవీ "శాకుంతలం " మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. ఫస్ట్ టైమ్ పౌరాణిక పాత్ర శకుంతల గా నటిస్తున్నందుకు సమంత చాలా ఆనందం వ్యక్తం చేశారు. "కాతు వాకుల రెండు కాదల్" తమిళ మూవీ లో సమంత నటిస్తున్నారు.