“బంగార్రాజు ” లో జంటగా సమంత , నాగచైతన్య ?

Naga Chaitanya and Samantha Akkineni To Share Screen Space Once Again With Akkineni Nagarjuna In Bangar Raju Movie,Samantha To Act As Pair To Naga Chaitanya In Bangarraju,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Naga Chaitanya,Actor Naga Chaitanya,Hero Naga Chaitanya,Samantha Akkineni,Actress Samantha Akkineni,Naga Chaitanya and Samantha Akkineni Movie,Akkineni Nagarjuna,Akkineni Nagarjuna Movie,Bangar Raju,Bangar Raju Movie,Bangar Raju Telugu Movie,Bangar Raju Movie Updates,Bangar Raju Movie News,Akkineni Nagarjuna Bangar Raju,Naga Chaitanya and Samantha Akkineni In Bangar Raju Movie,Samantha To Act As Pair To Naga Chaitanya In Bangarraju Movie,Nagarjuna Bangarraju Movie Update,Samantha and Naga Chaitanya To Act In Nagarjuna Bangar Raju,Nagarjuna Family,Samantha Akkineni In Bangar Raju Movie,Samantha Akkineni Movies,Samantha New Movie

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కల్యాణ కృష్ణ కురసాల దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరో గా గ్రామీణ నేపథ్యం లో రూపొందిన సూపర్ నేచురల్ డ్రామా “సోగ్గాడే చిన్నినాయనా “మూవీ ఘనవిజయం సాధించి, రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది . హీరో నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ లో రమ్యకృష్ణ , లావణ్య త్రిపాఠి కథానాయికలు. “సోగ్గాడే చిన్నినాయనా “ మూవీ లో హీరో నాగార్జున బంగార్రాజు పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు “సోగ్గాడే చిన్నినాయనా “మూవీకి సీక్వెల్ “బంగార్రాజు ” మూవీ రూపొందనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కనున్న “బంగార్రాజు ” మూవీ జూలై రెండవ వారంనుండి సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ మూవీ లో నాగార్జున కు జోడీగా రమ్యకృష్ణ నటించనున్నారు. “బంగార్రాజు “మూవీ లో ఒక కీలక పాత్రలో హీరో నాగచైతన్య నటిస్తున్నారు. హీరో నాగచైతన్య కు జంటగా సమంత నటించనున్నారని సమాచారం. “ఏ మాయ చేసావె “, “మనం “, “ఆటో నగర్ సూర్య “, మజిలీ “, “ఓ బేబీ “వంటి మూవీస్ లో నాగచైతన్య , సమంత జంటగా నటించి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 2 =