‘ది ఫ్యామిలీ మెన్ 2’ సామ్ డీ గ్లామర్ లుక్

Samantha Akkineni Plays A Glamorous Role In The Family Man 2 Web Series,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,The Family Man 2,The Family Man 2 Update,The Family Man 2 Latest News,The Family Man 2 News,The Family Man 2 Series,The Family Man 2 Web Series,The Family Man 2 Web Series Latest Update,Samantha Akkineni,Actress Samantha Akkineni,Heroine Samantha Akkineni,Samantha Akkineni In The Family Man 2,Samantha As Raji From The Family Man 2,BTS Picture Of Samantha Akkineni As Raji From The Sets Of The Family Man 2,Samantha Akkineni As Raji,Samantha Akkineni As Raji Looks,BTS Picture Of Samantha Akkineni As Raji,Raj And DK Share a BTS Picture of Samantha Akkineni,Samantha Akkineni Latest BTS Picture From The Family Man 2,Samantha The Family Man 2 Picture,Happy Birthday Samantha Akkineni

‘ది ఫ్యామిలీ మ్యాన్’ అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన ఈ వెబ్ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మనోజ్ బాజ్‌పెయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో స్పై థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ మంచి ప్రేక్షకాదరణే పొందింది. దీంతో మొదటి సీజన్ సూపర్ హిట్ అవ్వడంతో రెండో సీజన్ కూడా తెరకెక్కిస్తున్న సంగతి కూడా విదితమే. ఇక ఈ సీజన్ కోసం ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఎదురుచూపులకు తగ్గట్టు ఈ వెబ్ సిరీస్ రిలీజ్ అవ్వడం కూడా లేట్ అవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక నేడు సమంత పుట్టినరోజు సందర్భంగా ఈసిరీస్ దర్శకులు రాజ్ – డీకే సమంతతో ఉన్న ఒక ఫొటోను షేర్ చేశారు. ఇక ఈఫొటోలో సమంత డీగ్లామర్ లుక్ లో కనిపిస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Raj & DK (@rajanddk)

మనోజ్ బాజ్‌పెయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘ద ఫ్యామిలీ మ్యాన్’. ఇక ఈ వెబ్ సిరీస్ లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఓ టెర్రరిస్ట్ పాత్రలో సమంత నటిస్తున్నట్టు తెలుస్తుంది. హిందీ, తెలుగు మరియు తమిళ్ భాషల్లో ఈ సిరీస్ రిలీజ్ కానుంది.

 

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − fourteen =