రణ్ బీర్ కపూర్ తో నటించాలని ఉంది -సమంత

Samantha Akkineni Shows Interest To Act Along With Bollywood Actor Ranbir Kapoor,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Samantha Akkineni Reveals She Would Like To Act Ranbir Kapoor Onscreen,Samantha Akkineni Shows Interest In A Bollywood Film,Bollywood Actor Ranbir Kapoor,Actor Ranbir Kapoor,Ranbir Kapoor,Samantha Akkineni,Actress Samantha Akkineni,Heroine Samantha Akkineni,Samantha Akkineni Latest News,Samantha Akkineni Movies,Samantha Akkineni New Movie,Samantha Akkineni Latest Movie,Samantha Akkineni Movie Updates,Samantha Akkineni Upcoming Movies,Samantha Akkineni About Ranbir Kapoor,Samantha Akkineni Shows Interest To Act Along With Ranbir Kapoor,Samantha Akkineni Reveals She Would Like To Act With Ranbir Kapoor,Samantha Akkineni Wants To Romance On-screen With Ranbir Kapoor,Samantha New Movie Updates,Samantha Movie News

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని టాలీవుడ్ , కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమంత ప్రస్తుతం గుణ శేఖర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” లో కథానాయికగా నటిస్తున్నారు. ఒక తమిళ మూవీ లో కూడా సమంత నటిస్తున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ సమంత తన లేటెస్ట్ ఫొటోస్ ను షేర్ చేసి అభిమానులను అలరిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ సమంత “ది ఫ్యామిలీ మ్యాన్ 2” వెబ్ సిరీస్ తో బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు D2R ఫిల్మ్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై రాజ్ అండ్ డీకే దర్శకత్వం లో తీవ్రవాదం , సరిహద్దు ఇంటెలిజెన్స్ ఆపరేషన్ నేపథ్యంలో రూపొందిన “ది ఫ్యామిలీ మ్యాన్ 2” వెబ్ సిరీస్ జూన్ 4వ తేదీ అమెజాన్ ప్రైమ్ వీడియో లో ప్రసారం కానుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కు అద్భుత స్పందన లభించింది. సమంత డీగ్లామర్ లుక్ లో టెర్రరిస్ట్ పాత్రలో కనిపించి , యాక్షన్ సీక్వెన్స్ లలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బాలీవుడ్‌లో అద్భుతమైన ప్రతిభ కలిగిన నటీనటులున్నారనీ . వారితో పోటీపడి రాణించగలనా?లేదా? అనే భయాలు నాలో ఉండేవనీ , అందుకే గతంలో ఎన్నో అవకాశాలు వచ్చినా తిరస్కరించాననీ , . వెబ్‌సిరీస్‌లో దర్శకద్వయం రాజ్‌ డీకే నా పాత్రను ఉన్నతంగా తీర్చిదిద్దారు. అది నచ్చే నటించడానికి అంగీకరించా. ట్రైలర్‌కు వస్తోన్న ప్రశంసలు చూస్తుంటే విడుదలకు ముందే నా పాత్ర విజయవంతమైందనే అనుభూతి కలుగుతోందనీ , బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరో రణ్ బీర్ కపూర్ కు జోడీగా నటించాలని ఉందనీ సమంత చెప్పారు .

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × one =