ది ఫ్యామిలీ మ్యాన్ 2 సమ్మర్ లో కన్ఫామ్

The Family Man2 Web Series All Set To Release In Summer,The Family Man Season 2,The Family Man 2 Release Date,Manoj Bajpayee The Family Man 2 Release Date,The Family Man Season 2 Release Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Samantha Akkineni,The Family Man 2,The Family Man 2 Web Series,The Family Man 2 Web Series Release Date,The Family Man 2 Web Series Release Date,Manoj Bajpayee,The Family Man 2 To Release In June,The Family Man Season 2 To Release In June,The Family Man 2 To Release In June,The Family Man 2 Release Date News,The Family Man 2 Release In June,Samantha Akkineni Starrer The Family Man 2 Will Be Released In June,The Family Man 2 Updates,The Family Man 2 Release Date Update,The Family Man 2 To Release In Summer

మనోజ్ బాజ్‌పెయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో స్పై థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన
‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో వచ్చి ఎంత హిట్ అయిందో తెలుసు. దీంతో మొదటి సీజన్ సూపర్ హిట్ అవ్వడంతో రెండో సీజన్ కూడా తెరకెక్కిస్తున్న సంగతి కూడా విదితమే. ఇక ఈ సిరీస్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని చాలా మంది చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే టీజర్‌ను కూడా రిలీజ్ చేశారు. అప్పటి నుండి ఇది ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఎప్పుడో రిలీజ్ కావాల్సిందే కరోనా వల్ల లేట్ అయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వేసవిలో సీజన్ 2 ను సమ్మర్ లో రిలీజ్ చేస్తామని మేకర్స్ రాజ్ నిడిమోరు, కృష్ణ డికె ఈ రోజు ప్రకటించారు. `ది ఫ్యామిలీ మ్యాన్ కొత్త సీజన్ కోసం మీరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని మాకు తెలుసు. మేము నిజంగా ఎంతో కృతజ్ఞతతో ఉన్నాము. `ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2` ఈ వేసవిలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతంది. మీకు అద్భుత‌మైన అనుభూతిని అందించ‌డానికి మేము చాలా కష్టపడుతున్నాము. మీరు దీన్ని ఇష్టపడతారని మాకు ఖచ్చితంగా తెలుసు. దీన్ని మీ ముందుకు తీసుకురావడానికి ఇంకా వేచి ఉండలేము`అని మేకర్స్ స్టేట్మెంట్ ఇచ్చారు. మరి సమ్మర్ లో అన్నారు కానీ డేట్ మాత్రం చెప్పలేదు. అయితే జూన్ లో రిలీజ్ చేస్తారన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − six =