సమంత లేటెస్ట్ ఫొటో

Samantha Akkineni Looks Gorgeous In Her Latest Picture Shared On Instagram,Samantha Looks Incredible,Samantha Akkineni,Actress Samantha Akkineni,Heroine Samantha Akkineni,Samantha Akkineni Latest News,Samantha Akkineni New Movie,Samantha Akkineni Movies,Samantha Akkineni Latest Film Updates,Samantha Akkineni Looks Gorgeous In Her Latest Picture,Samantha Akkineni New Look,Samantha Akkineni Latest Look,Samantha Akkineni Latest Picture,Samantha Pictures,Samantha Akkineni New Pictures,Samantha Akkineni Latest Photos,Samantha Akkineni New Photo,Samantha Akkineni Latest Photo Gallery,Samantha Akkineni Latest Pics,Samantha photo,Samantha Pictures,Samantha Akkineni's Latest Photo,Samantha On Instagram,Samantha Instagram Photos,Samantha Akkineni Latest Stills,Samantha Stills,Samantha Akkineni Latest Photoshoot,Samantha Photoshoot

స్టార్ హీరోయిన్ సమంత తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. సమంత ప్రస్తుతం భారీ సెట్స్ , భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” లో కథానాయికగా నటిస్తున్నారు. ఫస్ట్ టైమ్ పౌరాణిక పాత్ర శకుంతల గా సమంత నటిస్తున్నారు. “కాతు వాకుల రెండు కాదల్” తమిళ మూవీ లో సమంత నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ సమంత తన ఫోటో షూట్ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఫిట్ నెస్ కు అధిక ప్రాధాన్యతనిచ్చే సమంత వర్కౌట్స్ , యోగా , మెడిటేషన్ లతో ఫిట్ గా ఉంటున్నారు. రీసెంట్ గా ఒక రిస్కీ యోగాసనం ఫోటో ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసి అభిమానులను ఆకట్టుకున్న సమంత తన లేటెస్ట్ ఫోటో ను షేర్ చేశారు. ఎట్రాక్టివ్ గా ఉన్న సమంత లేటెస్ట్ ఫోటో అభిమానులను మెస్మరైజ్ చేసి సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + 9 =