కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Sai Pallavi

ట్యాగ్ · 218 కథనాలు · పేజీ 10

సాంగ్

"లవ్ స్టోరీ" సాంగ్ న్యూ రికార్డ్

అమిగో క్రియేషన్స్ , శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్స్ పై శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా తెలంగాణ నేపథ్యం లో రూపొందిన "లవ్ స్టోరీ "మూవీ ఏప్రిల్ 16 వ తేదీ రిలీజ్ కానుంది. , దేవయాని, రావు రమేష్ , పోసాని ముఖ్య పాత్రలలో నటించారు. సిహెచ్ పవన్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై ఆసక్తిని కలిగించాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

"విరాటపర్వం "ఉమెన్స్ డే స్పెషల్ వీడియో రిలీజ్

సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ "నీదీ నాదీ ఒకే కథ" మూవీ ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వంలోరానా దగ్గుబాటి , సాయి పల్లవి జంటగా యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన "విరాటపర్వం "మూవీ ఏప్రిల్ 30 వ తేదీ రిలీజ్ కానుంది. 90 ల నాటి నక్సల్స్ నేపధ్యం లో రూపొందిన "విరాటపర్వం "మూవీ లో ప్రియమణి , నందితాదాస్ , జరీనా వహాబ్, నవీన్ చంద్ర , సాయి చంద్ ముఖ్య పాత్రలలో నటించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'శ్యామ్ సింగరాయ్' బెంగాలీ నటుడికి స్వాగతం

అశ్వథ్థామ, భీష్మ సినిమాల్లో తన నటనతో మెప్పించిన బెంగాలీ నటుడు జిషు సేన్ గుప్తా ఇప్పుడు టాలీవుడ్ లో వరుస అవకాశాలు చేజిక్కించుకుంటున్నాడు. ఇప్పటికే జిషు సేన్ గుప్తా ఆచార్య లో విలన్ పాత్రలో నటించనున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు మరో అవకాశం ఆ నటుడిని వరించింది.

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

'శ్యామ్ సింగరాయ్' ఫస్ట్ లుక్ రిలీజ్

టాక్సీవాలా దర్శకుడు రాహుల్‌ సంకీర్త్యన్‌తో కలిసి నాని ‘శ్యామ్ సింగరాయ్‌’ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ టైటిల్ తోనే సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశారు. దానికితోడు ఇప్పటికే ఈసినిమాకు సంబంధించి టైటిల్‌, కాన్సెప్ట్ పోస్ట‌ర్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.నాని పుట్టిన రోజు సందర్భంగా ఇప్పటికే టక్ జగదీష్ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా ఇప్పుడు 'శ్యామ్ సింగరాయ్' నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాలో ఇప్ప‌టివ‌ర‌కూ చేయ‌ని అత్యంత ఆస‌క్తిక‌ర పాత్ర‌ను నాని చేస్తున్నాడు అని చిత్రయూనిట్ చెప్పినట్టే ఉంది ఫస్ట్ లుక్ ను చూస్తుంటే. ఈ సినిమా కోసం నాని కొత్త‌గా…

TFN Adminవాట్సాప్
సాంగ్

'విరాట పర్వం' - ఫస్ట్ సింగిల్ కు టైం ఫిక్స్

వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి కాంబినేషన్లో విరాటపర్వం 1992 అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా.. సాయి పల్లవి నక్సలైట్ గా కనిపించనున్న సంగతి కూడా విదితమే. దీనికోసం ఓ మాజీ నక్సలైట్ తో ఆమె శిక్షణ తీసుకుంటున్నట్టు ఇటీవల వార్తలు కూడా వచ్చాయి. ఇప్ప‌టివ‌ర‌కూ ఈ చిత్రంలోని ప్ర‌ధాన పాత్ర‌ధారుల‌కు సంబంధించి విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్‌కు, రానా బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రిలీజ్ చేసిన ఫ‌స్ట్ గ్లింప్స్‌, సంక్రాంతి ప‌ర్వ‌దినాన రిలీజ్ చేసిన రానా-సాయిప‌ల్ల‌వి జంట పోస్ట‌ర్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్…

TFN Adminవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

"లవ్ స్టోరీ " రిలీజ్ డేట్ ఫిక్స్

ఫీల్ గుడ్ చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఆహ్లాద భరిత ప్రేమ కథా చిత్రం “లవ్ స్టోరీ” రూపొందుతున్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , అమిగో క్రియేషన్స్ బ్యానర్స్ పై రూపొందుతున్న ఈ మూవీ లో దేవయాని , రావు రమేష్ , పోసాని ముఖ్య పాత్రలలో నటించారు. సిహెచ్ పవన్ సంగీతం అందించారు. హీరో నాగచైతన్య , సాయి పల్లవి ఫస్ట్ కాంబినేషన్ లో రూపొందుతున్న “లవ్ స్టోరీ ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Team TFNవాట్సాప్
Sai Pallavi BEST COMEDY Scene From Maari 2 Movie,Sai Pallavi BEST COMEDY Scene,Maari 2 Latest Telugu Movie,Maari 2,Maari 2 Movie Scenes,Maari 2 Movie,Dhanush,Sai Pallavi,Maari 2 Telugu Full Movie,Maari 2 Full Movie,Maari 2 Full Length Movie,Telugu Fi
సినిమా వార్తలు

'మారి 2' సాయి పల్లవి కామెడీ సీన్

ధనుష్ హీరోగా గతంలో వచ్చిన మారి అప్పట్లో ఎంత ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా సీక్వెల్ మారి 2 తో నాటీ డాన్ గా మరోసారి సందడి చేసాడు ధనుష్. తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో ధనుష్‌కు జోడీగా సాయి పల్లవి నటించగా ఇద్దరి జోడికి మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా ఇద్దరి మధ్య వచ్చే కామెడీ నవ్వు తెప్పిస్తుంది. అంతేకాకుండా ఈ సినిమాలో రౌడీ బేబీ సాంగ్ యూ ట్యూబ్ లో ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక మరో నటి వరలక్ష్మి కూడా కీలకమైన పాత్రలో నటిస్తోంది. బాలాజీ మోహన్ దర్శకత్వం వహించిన ఈ మూవీని వండర్‌బార్ ఫిల్మ్స్ పతాకంపై ధనుష్ స్వయంగా…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ కు జోడీగా సాయి పల్లవి ?

రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ , బ్లాక్ బస్టర్ "ఫిదా " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి పల్లవి , ఆ మూవీ లో తెలంగాణ యువతి భానుమతి గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని, బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. హీరోయిన్ సాయి పల్లవి ప్రస్తుతం "లవ్ స్టోరీ ", "విరాటపర్వం ", "శ్యామ్ సింగ రాయ్ "మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి ఇప్పుడు ఒక మలయాళ సూపర్ హిట్ మూవీ తెలుగు రీమేక్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

డాక్టర్ గా సాయి పల్లవి ఫీలింగ్స్

బ్లాక్ బస్టర్ "ఫిదా " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి పల్లవి , ఆ మూవీ లో తెలంగాణ యువతి గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. తెలుగు , తమిళ , మలయాళ భాష చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన సాయి పల్లవి ప్రస్తుతం "విరాటపర్వం ", "లవ్ స్టోరీ " మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. హీరో నాని కథానాయకుడిగా రూపొందనున్న "శ్యామ్ సింగ రాయ్ "మూవీ లో సాయి పల్లవి కథానాయికగా ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

డాక్టర్ గా సేవలందిస్తా - సాయి పల్లవి

చాలా మంది సినీ తారలు డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యామని చెప్పడం తెలిసిందే. సాయి పల్లవి మెడిసిన్ కంప్లీట్ చేసి చిత్రసీమకు పరిచయం అయ్యారు. బ్లాక్ బస్టర్" ఫిదా " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి పల్లవి ఆ మూవీ లో తెలంగాణ యువతిగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి ప్రస్తుతం నాగచైతన్య "లవ్ స్టోరీ ", రానా దగ్గుబాటి "విరాట పర్వం " మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఎంసీఏ - నాని-సాయి పల్లవి కామెడీ సీన్

దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నాని, సాయి పల్లవి హీరో హీరోయిన్స్ గా తెరకెక్కిన సినిమా MCA (మిడిల్ క్లాస్ అబ్బాయి). భూమిక ఈ సినిమాలో కీలక పాత్రలో నటించింది. 2018 డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పట్లో మంచి పాజిటివ్ టాకే సంపాదించుకుంది. ఇక నాని న్యాచురల్ యాక్టింగ్ తో క్లీన్ కామెడీ ఎంటర్ టైన్మెంట్ తో..వదిన, మరిదిల మధ్య గల బంధాన్ని అందంగా చెప్పిన సినిమా ఇది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో నిర్మించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ పూర్తి చేసుకున్న లవ్ స్టోరీ సినిమా

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైత‌న్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో 'ల‌వ్ స్టోరీ' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కరోనా వల్ల షూటింగ్ ఆగిపోయిన సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటి. ఇక ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు. దీపావళికి స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది అందరిలోనూ ఆసక్తిని పెంచిన లవ్ స్టోరీ యూనిట్ తాజాగా మరో అప్డేట్‌ను అందించారు.

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

"లవ్ స్టోరీ "స్పెషల్ పోస్టర్

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , అమిగో క్రియెషన్స్ బ్యానర్స్ పై శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "లవ్ స్టోరీ "మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. రావు రమేష్ , పోసాని , దేవయాని , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పవన్ సిహెచ్ సంగీతం అందించారు . ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న "లవ్ స్టోరీ " మూవీ ని త్వరలోనే రిలీజ్ చేయడానికి చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'పవన్' రీమేక్ లో 'ఫిదా' బ్యూటీ - 'కన్నమ్మ' పాత్రలో..?

ఇన్ని రోజులుగా మలయాళంలో సూపర్‌ హిట్ మూవీ 'అయ్యప్పనుమ్‌ కోశియనుమ్‌' రీమేక్ పై ఎన్నో వార్తలు వచ్చిన సంగతి చూసాం. అయితే విజయదశమి రోజు అధికారికంగా ప్రకటించారు. సాగర్‌ కే చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కనుంది. మాలయాళంలో బిజు మీనన్‌ నటించిన పోలీస్ పాత్రలో పవన్ కళ్యాణ్ నటించనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నారు. దీనికి ‘బిల్లా రంగా’ టైటిల్ ప్రచారంలో ఉంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ కు జోడీగా సాయి పల్లవి ?

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ K చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ రూపొందనుంది. సూపర్ హిట్ మలయాళ మూవీ "అయ్యప్పనుమ్ కోషియమ్ " కు తెలుగు రీమేక్ గా రూపొందనుంది. ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. "గబ్బర్ సింగ్ ", సర్దార్ గబ్బర్ సింగ్" వంటి మూవీస్ లో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

వెబ్ సిరీస్ లో సాయి పల్లవి

బ్లాక్ బస్టర్ "ప్రేమమ్ "మలయాళ మూవీ తో కెరీర్ ప్రారంభించిన సాయి పల్లవి బ్లాక్ బస్టర్ "ఫిదా " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యి తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "ఫిదా " మూవీలో తెలంగాణ అమ్మాయి గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సాయి పల్లవి బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. తమిళ , మలయాళ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న సాయి పల్లవి ప్రస్తుతం "లవ్ స్టోరీ ", "విరాట పర్వం " మూవీస్ లో కథానాయిక గా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రాజ్ పుత్ రాణి గెటప్ లో సాయి పల్లవి

నేషనల్ అవార్డ్ విన్నర్ శేఖర్ దర్శకత్వంలో రూపొందిన బ్లాక్ బస్టర్ "ఫిదా " మూవీతో సాయి పల్లవి తెలుగు చిత్ర పరిశ్రమ కు పరిచయం అయ్యారు. "ఫిదా " మూవీ లో తెలంగాణ యువతి భానుమతి గా సాయి పల్లవి అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఫిదా చేసి, బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. సాయి పల్లవి నటించిన తెలుగు , తమిళ , మలయాళ మూవీస్ ఘనవిజయం సాధించాయి. సాయి పల్లవి ప్రస్తుతం "లవ్ స్టోరీ ", "విరాటపర్వం " మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

వెబ్ సిరీస్ లో సాయి పల్లవి

కరోనా మహమ్మారి కారణంగా థియేటర్స్ మూతపడడంతో ప్రేక్షకులు డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ పై దృష్టి సారించారు. ప్రముఖ నిర్మాతలు , దర్శకులు కూడా వెబ్ సిరీస్ రూపొందించడానికై ఆసక్తి చూపుతున్నారు. స్టార్ హీరోయిన్స్ కూడా వెబ్ సిరీస్ లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇప్పటికే సమంత , శృతి హాసన్ వెబ్ సిరీస్ లలో నటించగా కాజల్ అగర్వాల్ , తమన్నా , త్రిష , అంజలి వెబ్ సిరీస్ లను ఓకే చేశారు. తన మనసు నచ్చే మూవీస్ను ఎంపిక చేసుకొనే ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి ఒక వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
Actress Sai Pallavi Reveals The Reason Behind Why She Woke With A Smile On Her Instagram Story
సినిమా వార్తలు

నేను చిరునవ్వుతోనే నిద్రలేవడానికి కారణం అదే..!

టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్స్ లో సాయిపల్లవి కాస్త భిన్నమని చెప్పొచ్చు. సహజత్వాన్ని చాలా దగ్గరగా అనిపిస్తుంది తనను చూస్తుంటే. సినిమాల్లో తాను సెలెక్ట్ చేసుకునే పాత్రలు కానీ... తన డ్రెస్సింగ్ కానీ... మేకప్ కానీ ఇలా ప్రతి విషయంలో కూడా ఏదో పక్కింటి అమ్మాయిని చూస్తున్నట్టే ఉంటుంది. తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో చూస్తేనే చెప్పొచ్చు సాయి పల్లవి అభిరుచి ఏంటో. తన ఇన్స్టా లో ఒక వీడియో పోస్ట్ చేస్తూ..

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సాయి పల్లవి డ్రీమ్ రోల్

సూపర్ హిట్ "ప్రేమమ్ " మలయాళ మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించిన సాయి పల్లవి బ్లాక్ బస్టర్ "ఫిదా " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. "ఫిదా " మూవీలో తెలంగాణ యువతిగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని సాయి పల్లవి బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. తెలుగు , తమిళ , మలయాళ మూవీస్ తో సాయి పల్లవి ప్రేక్షకులను అలరిస్తున్నారు. సాయి పల్లవి ప్రస్తుతం "విరాటపర్వం ", "లవ్ స్టోరీ "మూవీస్ లో నటిస్తున్నారు .

Team TFNవాట్సాప్

షేర్