సూపర్ హిట్ “ప్రేమమ్ ” మలయాళ మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించిన సాయి పల్లవి బ్లాక్ బస్టర్ “ఫిదా ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. “ఫిదా ” మూవీలో తెలంగాణ యువతిగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని సాయి పల్లవి బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. తెలుగు , తమిళ , మలయాళ మూవీస్ తో సాయి పల్లవి ప్రేక్షకులను అలరిస్తున్నారు. సాయి పల్లవి ప్రస్తుతం “విరాటపర్వం “, “లవ్ స్టోరీ “మూవీస్ లో నటిస్తున్నారు .
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్కూల్ డేస్ లో అనేక కల్చరల్ ఈవెంట్స్ లో పాల్గొని సాయి పల్లవి డ్యాన్సర్ గా పాప్యులర్ అయ్యారు. తెలుగు , తమిళ రియాలిటీ డ్యాన్స్ షో లలో సాయి పల్లవి పాల్గొన్నారు. డ్యాన్సర్ పాత్ర సాయి పల్లవి కి డ్రీమ్ రోల్. ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి డ్యాన్స్ బేస్డ్ మూవీ లో నటించడానికి ఆసక్తి గా ఉన్నారు. పూర్తి స్థాయిలో డ్యాన్సర్ గా ఏ భాష మూవీ లో నైనా నటించడానికి సాయి పల్లవి సిద్ధంగా ఉన్నారు. సాయి పల్లవి కోరిక త్వరలోనే నెరవేరాలని కోరుకుందాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: