“విరాటపర్వం “ఉమెన్స్ డే స్పెషల్ వీడియో రిలీజ్

Virata Parvam Movie Team Releases Womens Day Special Video,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Virata Parvam,Virata Parvam Movie,Virata Parvam Film,Virata Parvam Telugu Movie,Virata Parvam Movie Telugu,Virata Parvam Movie Updates,Virata Parvam Movie Latest News,Virata Parvam Updates,Virata Parvam Movie Latest Updates,Womens Day Special,Womens Day,Virata Parvam Movie Team,Virata Parvam Team Releases Womens Day Motion Poster,Virata Parvam Womens Day Motion Poster,Virata Parvam Movie Womens Day Motion Poster,Virata Parvam Telugu Movie Womens Day Motion Poster,Viraataparvam​ Happy Women's Day Motion Poster,Sai Pallavi,Priyamani,Nivetha Pethuraj,Virata Parvam Women's Day Motion Poster,Viraataparvam​ Motion Poster

సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “నీదీ నాదీ ఒకే కథ” మూవీ ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వంలోరానా దగ్గుబాటి , సాయి పల్లవి జంటగా యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన “విరాటపర్వం “మూవీ ఏప్రిల్ 30 వ తేదీ రిలీజ్ కానుంది. 90 ల నాటి నక్సల్స్ నేపధ్యం లో రూపొందిన “విరాటపర్వం “మూవీ లో ప్రియమణి , నందితాదాస్ , జరీనా వహాబ్, నవీన్ చంద్ర , సాయి చంద్ ముఖ్య పాత్రలలో నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రివల్యూషన్ ఈజ్ యాన్ యాక్ట్ ఆఫ్ లవ్ ట్యాగ్ లైన్ తో రూపొందిన “విరాటపర్వం “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మహిళా దినోత్సవం సందర్భంగా చిత్ర యూనిట్ ఒక ప్రత్యేక వీడియో ను రిలీజ్ చేసింది. ఆ వీడియో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. హీరో రానా నటించిన “అరణ్య”, సాయి పల్లవి నటించిన “లవ్ స్టోరీ ” మూవీస్ విడుదలకు సిద్ధం గా ఉన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 9 =