‘మారి 2’ సాయి పల్లవి కామెడీ సీన్

Sai Pallavi BEST COMEDY Scene From Maari 2 Movie,Sai Pallavi BEST COMEDY Scene,Maari 2 Latest Telugu Movie,Maari 2,Maari 2 Movie Scenes,Maari 2 Movie,Dhanush,Sai Pallavi,Maari 2 Telugu Full Movie,Maari 2 Full Movie,Maari 2 Full Length Movie,Telugu FilmNagar,Maari 2 Tamil Movie,Maari 2 Movie Songs,#Maari2,Maari 2 Tamil Full Movie,Dhanush Maari 2,Rowdy Baby Song,Rowdy Baby Full Video Song,Maari 2 Rowdy Babu Song,maari 2 full movie in telugu,Dhanush Maari 2 Scenes,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News

ధనుష్ హీరోగా గతంలో వచ్చిన మారి అప్పట్లో ఎంత ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా సీక్వెల్ మారి 2 తో నాటీ డాన్ గా మరోసారి సందడి చేసాడు ధనుష్. తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో ధనుష్‌కు జోడీగా సాయి పల్లవి నటించగా ఇద్దరి జోడికి మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా ఇద్దరి మధ్య వచ్చే కామెడీ నవ్వు తెప్పిస్తుంది. అంతేకాకుండా ఈ సినిమాలో రౌడీ బేబీ సాంగ్ యూ ట్యూబ్ లో ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక మరో నటి వరలక్ష్మి కూడా కీలకమైన పాత్రలో నటిస్తోంది. బాలాజీ మోహన్ దర్శకత్వం వహించిన ఈ మూవీని వండర్‌బార్ ఫిల్మ్స్ పతాకంపై ధనుష్ స్వయంగా నిర్మించాడు. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి కామెడీ సీన్ మీకోసం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.