“లవ్ స్టోరీ ” రిలీజ్ డేట్ ఫిక్స్

Naga Chaitanya and Sai Pallavi Starrer Love Story Movie Release Date Confirmed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Naga Chaitanya,Hero Naga Chaitanya,Actor Naga Chaitanya,Love Story,Love Story Film,Love Story Movie,Love Story Movie Telugu,Love Story Movie Release Date,Naga Chaitanya Love Story,Naga Chaitanya Love Story Release Date,Love Story Release Date Out,Love Story Release Date Fix,Love Story Release Date Announced,Love Story On April 16th,Director Sekhar Kammula,Sai Pallavi,Love Story Movie Release Date Confirmed

ఫీల్ గుడ్ చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఆహ్లాద భరిత ప్రేమ కథా చిత్రం “లవ్ స్టోరీ” రూపొందుతున్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , అమిగో క్రియేషన్స్ బ్యానర్స్ పై రూపొందుతున్న ఈ మూవీ లో దేవయాని , రావు రమేష్ , పోసాని ముఖ్య పాత్రలలో నటించారు. సిహెచ్ పవన్ సంగీతం అందించారు. హీరో నాగచైతన్య , సాయి పల్లవి ఫస్ట్ కాంబినేషన్ లో రూపొందుతున్న “లవ్ స్టోరీ ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సిటీ కి చేరుకున్న తెలంగాణ యువతీ యువకులు తమ కలలు ఎలా సాకారం చేసుకున్నారనే నేపథ్యం తో “లవ్ స్టోరీ ” మూవీ తెరకెక్కింది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ గ్లింప్స్ , ఒక సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చిత్ర యూనిట్ తాజాగా “లవ్ స్టోరీ ” మూవీ టీజర్ ను రిలీజ్ చేసింది. టీజర్ ఆసక్తికరంగా ఉండి ప్రేక్షకులను అలరించింది. “లవ్ స్టోరీ ” మూవీ రిలీజ్ డేట్ ఏప్రిల్ 16 వ తేదీ గా అనౌన్స్ చేస్తూ చిత్ర యూనిట్ ఒక కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది. బ్లాక్ బస్టర్ “ఫిదా “మూవీ తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన “లవ్ స్టోరీ ” మూవీ కై ప్రేక్షకులు ఆసక్తి తో ఎదురు చూస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × one =