
ట్యాగ్ · 190 కథనాలు · పేజీ 4


బ్రో టీజర్ అప్డేట్

బ్రో డబ్బింగ్ పనులు ప్రారంభం

బ్రో నుండి మరో పోస్టర్ విడుదల

విరూపాక్ష లో ఆ కీలక మార్పు సుకుమార్ దే

బ్రో సెట్ లో సాయి ధరమ్ తేజ్- షూట్ కిక్ స్టార్

100 కోట్ల క్లబ్ లో విరూపాక్ష

PKSDT టైటిల్,ఫస్ట్ లుక్ అప్డేట్

100 కోట్ల దిశగా విరూపాక్ష
విరూపాక్ష2 అంతకు మించి ఉండాలి

విరూపాక్ష12డేస్ కలెక్షన్స్

విరూపాక్ష 7డేస్ కలెక్షన్స్

విరూపాక్ష 6డేస్ కలెక్షన్స్

వింటేజ్ లుక్ లో పవన్
పవన్ కళ్యాణ్,సాయి తేజ్ కలిసి నటిస్తున్న సినిమా బ్రో.షూటింగ్ తుది దశకు చేరుకుంది.ఈసినిమా వచ్చే నెల 28న థియేటర్లోకి రానుంది.విడుదలకు రోజులు దగ్గరపడుతుండండంతో ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టింది చిత్ర బృందం.అందులో భాగంగా ఈసినిమా టీజర్ ను విడుదలచేయనున్నారు.వచ్చే రెండు రోజుల్లో టీజర్ అప్డేడ్ రానుంది.ఈసందర్బంగా మేకర్స్ ఈరోజు ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు.ఈపోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా వుంది.పోస్టర్ లో పవన్ తో పాటు సాయి తేజ్ లుంగీ గెటప్ లో కనిపించారు.

సిస్టర్స్తో సాయి ధరమ్ తేజ్ సెల్ఫీ.. సోషల్ మీడియాలో వైరల్
'విరూపాక్ష' సినిమాతో తొలిసారిగా 100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టిన మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మాంచి జోష్ లో ఉన్నాడు. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో 'సిస్టర్స్ (స్ట్రెస్) డే అవుట్' అంటూ ఫన్నీ క్యాప్షన్తో కూడిన ఒక పోస్ట్ పెట్టాడు. ఇందులో తన సిస్టర్స్ (తన కజిన్స్)తో తీసుకున్న సెల్ఫీలను సాయి ధరమ్ తేజ్ పంచుకున్నాడు. అలాగే వీడియోల నేపథ్యంలో కొన్ని అన్నదమ్ముల సెంటిమెంట్ పాటలను జోడించడం ద్వారా తన సిస్టర్స్ తో తనకున్న అనుబంధాన్ని చాటుకున్నాడు.

బ్రో టీజర్ అప్డేట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,సుప్రీం హీరో సాయి తేజ్ మొదటి సారి కలిసి నటిస్తున్న చిత్రం బ్రో.కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ వినోదయం సీతంకు రీమేక్ గా తెరకెక్కుతుంది.సముద్రఖని దర్శకుడు.షూటింగ్ కూడా దాదాపుగా పూర్తి కావొచ్చింది.ఇంకో సాంగ్ షూట్ బ్యాలెన్స్ వుంది.ఇటీవల ఈసినిమానుండి విడుదలైన పోస్టర్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈసినిమా టీజర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఎట్టకేలకు వారి ఎదురుచూపులకు తెరపడనుంది.టీజర్ కట్ కూడా అయిపోయింది.ప్రస్తుతం సీజీ వర్క్ జరుగుతుంది.అతి త్వరలో టీజర్ ఎప్పుడు రిలీజ్ కానుందో ప్రకటించనున్నారు.అంతేకాదు సినిమా విడుదలకు సమయం కూడా దగ్గర పడుతుండడంతో నాన్ స్టాప్ గా…

బ్రో డబ్బింగ్ పనులు ప్రారంభం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా బ్రో. ఈసినిమా తమిళ్ లో హిట్ అయిన వినోదయసితం అనేే సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఫాంటసీ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఈసినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈసినిమాపై మొదటినుండీ భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్లు రిలీజ్ చేశారు మేకర్స్. మొదట పవర్ స్టార్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా ఫస్ట్ లుక్ తోనే సినిమాపై ఒక్కసారిగా హైప్ ను క్రియేట్ చేశారు. ఇక ఆ తరువాత సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. సాయి ధరమ్ తేజ్ మార్కండేయులు అనే పాత్రలో నటిస్తున్నాడు. ఆతరువాత పవన్…

బ్రో నుండి మరో పోస్టర్ విడుదల
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కలిసినటిస్తున్న సినిమా బ్రో.ఇందులో సాయి తేజ్,మార్కండేయులు అనే పాత్రలో కనిపించనుండగా పవన్ దేవుడి పాత్రలో కనిపించనున్నాడు.షూటింగ్ తుది దశకు చేరుకుంది.ఇక ఈసినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.అందులో భాగంగా రీసెంట్ గా ఈ సినిమా నుండి పవన్,సాయి తేజ్ ఫస్ట్ లుక్ లు విడుదలకాగా తాజాగా వీరిద్దరూ కలిసి వున్న పోస్టర్ ను విడుదలచేశారు మేకర్స్.ఈపోస్టర్ లో పవన్ స్టైలిష్ లుక్ లో హార్లీ డేవిడ్ సన్ బైక్ ఫై కాలు పెట్టి ఉండగా పవన్ పక్కన సాయి తేజ్ నిలబడి వున్నాడు.

విరూపాక్ష లో ఆ కీలక మార్పు సుకుమార్ దే
కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన సినిమా విరూపాక్ష. ఈసినిమా ఏప్రిల్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసినిమా రిలీజ్ కు ముందే మంచి బజ్ ను క్రియేట్ చేసుకుంది. ఇక రిలీజ్ తరువాత కూడా ఆ అంచనాలను అందుకొని బ్లాక్ బస్టర్ హిట్ ను అందించింది. రుద్రవరం అనే ఊరు.. ఆ ఊరిలో వరుసగా హత్యలు జరగడం.. దానికి కారణం ఏంటో హీరో కనిపెట్టడమే ఈ సినిమా కథ. మిస్టరీ థ్రిల్లర్ గా వచ్చిన ఈసినిమా ఆందరినీ ఆకట్టుకుంది.

బ్రో నుండి సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ లుక్ రిలీజ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా బ్రో. ఈసినిమా తమిళ్ లో హిట్ అయిన వినోదయసితం అనేే సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఫాంటసీ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది ఇప్పుడు ఈసినిమాను తెలుగులో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మాతృకకు సముద్రఖని దర్శకత్వం చేయగా.. తెలుగులో కూడా తనే రీమేక్ చేస్తున్నాడు. ప్రస్తుతం చిత్రయూనిట్ షూటింగ్ ను పూర్తి చేసే పనిలో పడింది. పవన్ కళ్యాణ్ ఇప్పటికే తన పార్ట్ ను కంప్లీట్ చేసేశాడు కూడా. తేజ్ కూడా షూటింగ్ తో మళ్లీ బిజీ అయిపోయాడు.

బ్రో సెట్ లో సాయి ధరమ్ తేజ్- షూట్ కిక్ స్టార్
సముద్రఖని దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరోో సాయి థరమ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా బ్రో. ఈసినిమా తమిళ్ లో హిట్ అయిన వినోదయసితం అనే సినిమాకు రీమేక్ గా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఫాంటసీ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే పవన్ తన టాకీ పార్ట్ ను పూర్తిచేశాడు.

100 కోట్ల క్లబ్ లో విరూపాక్ష
కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన సినిమా విరూపాక్ష. ఈసినిమా ఏప్రిల్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసినిమా రిలీజ్ కు ముందే మంచి బజ్ ను క్రియేట్ చేసుకుంది. ఇక రిలీజ్ తరువాత కూడా ఆ అంచనాలను అందుకొని బ్లాక్ బస్టర్ హిట్ ను అందించింది. రుద్రవరం అనే ఊరు.. ఆ ఊరిలో వరుసగా హత్యలు జరగడం.. దానికి కారణం ఏంటో హీరో కనిపెట్టడమే ఈ సినిమా కథ. మిస్టరీ థ్రిల్లర్ గా వచ్చిన ఈసినిమా ఆందరినీ ఆకట్టుకుంది.

PKSDT టైటిల్,ఫస్ట్ లుక్ అప్డేట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ మొదటి సారి కలిసి నటిస్తున్న చిత్రం PKSDT (వర్కింగ్ టైటిల్).ఈసినిమా షూటింగ్ తుదిదశకు చేరుకుంది.పవన్ పార్ట్ షూటింగ్ ఎప్పుడో పూర్తి కాగా ప్రస్తుతం మిగితా క్యాస్ట్ పై చిత్రీకరణను పూర్తి చేస్తున్నారు.కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ వినోదయ సీతం కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో పవన్ దేవుడి పాత్రలో కనిపించనున్నాడు.ఇక ఈసినిమా నుండి ఫ్యాన్స్ ఎప్పటినుండో అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.

విరూపాక్ష ఓటిటిలోకి ఎప్పుడు రానుందంటే
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష గత నెలలో విడుదలై బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించింది.25రోజుల్లో ఈసినిమా 92కోట్ల క్లబ్ లోకి వసూళ్లను రాబట్టి సాయి ధరమ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ఇక ఇప్పుడు విరూపాక్ష నెట్ ఫ్లిక్స్ లో రానుంది.ఈనెల 21న ఈసినిమా స్ట్రీమింగ్ లోకి తీసుకరానుంది.సరిగ్గా అప్పటికి విరూపాక్ష విడుదలై నెలరోజులు కానుంది.అజనీష్ లోక్ నాథ్ అందించిన బిజీఎమ్ సినిమాలో హైలెట్ అయ్యింది.

100 కోట్ల దిశగా విరూపాక్ష
సాయి ధరమ్ తేజ్ కు విరూపాక్షతో సినిమా మంచి బూస్టప్ ఇచ్చిందని చెప్పొచ్చు. రిపబ్లిక్ సినిమా తరువాత ఈసినిమా రిలీజ్ అవ్వడానికి చాలా టైమ్ పట్టింది. ఈసినిమా అనుకున్నప్పుడే సాయి తేజ్ ప్రమాదానికి గురయ్యాడు. ఆ తరువాత కోలుకొని షూటింగ్ లో పాల్గొనడానికే చాలా టైమ్ పట్టింది. ఫైనల్ గా ఈసినిమాను కంప్లీట్ చేసి ఏప్రిల్ 21వ తేదీన రిలీజ్ అయింది. రిలీజ్ అయి ఫస్ట్ షో నుండే విరూపాక్ష పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది.
విరూపాక్ష2 అంతకు మించి ఉండాలి
సాయి ధరమ్ తేజ హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో వచ్చిన సినిమా విరూపాక్ష. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది. కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా సాయి తేజ్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ను అందించింది. ఇక ఈసినిమా ఇక్కడ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకోవడంతో ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. తమిళ్, హిందీ, మలయాాళం భాషల్లో మే 5వ తేదీన రిలీజ్ చేయనున్నారు.

వాల్తేరు వీరయ్య తరువాత విరుపాక్షనే
ఈఏడాది సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో వీరవిహారం చేసిందో తెలిసిందే.ఏకంగా 200కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి మెగాస్టార్ చిరంజీవికిబ్లాక్ బాస్టర్ విజయాన్ని అందించింది.ఈసినిమా విడుదలైన మొదటి రోజు నుండి వరుసగా 12 రోజులు ప్రపంచ వ్యాప్తంగా కోటి రూపాయలకు పైగా షేర్ ను రాబట్టి సత్తాచాటింది.ఇక ఈసినిమా సరసన ఇప్పుడు విరూపాక్ష చేరింది.వాల్తేరు వీరయ్య రేంజ్ లో వసూళ్లు రాబట్టలేకపోయినా అంచనాలకు మించి అదరగొడుతుంది.విరూపాక్ష ప్రస్తుతం థియేటర్లలో దుమ్మురేపుతున్న సంగతి తెల్సిందే.ఇప్పటికే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యి డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలను తీసుకొస్తుంది.

విరూపాక్ష12డేస్ కలెక్షన్స్
సాయి ధరమ్ తేజ నటించిన విరుపాక్ష బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ దిశగా దూసుకుపోతుంది.వరుసగా 12వ రోజుకూడా కోటికి పైగా షేర్ ను రాబట్టి అదుర్స్ అనిపించింది.నిన్న ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 2.5కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టడంతో 12రోజుల్లో 80కోట్ల గ్రాస్ మార్క్ ను చేరుకుంది.ఇందులో షేర్ 42కోట్లు.23కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈసినిమా ఇప్పటివరకు 19కోట్లకు పైగా లాభాలను తీసుకొచ్చింది అంతేకాదు ఈసినిమా సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది.అయితే గత వారం విడుదలైన సినిమాలు విరూపాక్షకు పోటీనివ్వలేకపోయాయి కానీ ఈశుక్రవారం విడుదలవుతున్న సినిమాల వల్ల పోటీ ఎదుర్కోనుంది.

మేడే న విరూపాక్షకి షాకింగ్ కలెక్షన్స్
విరూపాక్ష బాక్సాఫీస్ వద్ద అన్ స్టాపబుల్ గా దూసుకుపోతుంది.తెలుగు రాష్ట్రాల్లో పొన్నియిన్ సెల్వన్ 2 ను దాటుకుని కలెక్షన్స్ రాబడుతుంది.రెండవ వారంలోకి ఎంట్రీ ఇచ్చినా సాలిడ్ రన్ ను కొనసాగిస్తోంది. నిన్న మేడే న హాలిడే కావడంతో స్ట్రాంగ్ హోల్డ్ ను కొనసాగించి 3కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.దాంతో ఈసినిమా తెలుగు రాష్ట్రాల్లో 32కోట్ల షేర్ ను క్రాస్ చేసింది.ఇక ప్రపంచ వ్యాప్తంగా 11రోజుల్లో 79.5కోట్ల గ్రాస్ మార్క్ ను చేరుకుంది. ఇదే రన్ ను కొనసాగిస్తే ఫుల్ రన్ లో 100కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తుంది.ఇప్పటికే ఈసినిమా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కావడంతో ఫుల్ రన్ లో డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలను…

సండే సెన్సేషన్ సృష్టించిన విరూపాక్ష
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష సాలిడ్ రన్ ను కొనసాగిస్తోంది.ఐపీఎల్ ఎఫెక్ట్ అలాగే కొత్తగా రిలీజ్ అయినా సినిమాలను తట్టుకొని బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను దక్కించుకుంటుంది.మాత్ టాక్ సూపర్ గా ఉండడంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.ఇక నిన్న ఈసినిమా సెన్సేషన్ సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా 6కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి అదుర్స్ అనిపించింది.ఓవరాల్ గా 10రోజుల్లో ఈసినిమా 75కోట్ల వసూళ్లను రాబట్టింది.ఫుల్ రన్ లో 100కోట్ల క్లబ్ లో చేరే అవకాశాలు కూడా లేకపోలేదు.

విరూపాక్ష 8డేస్ కలెక్షన్స్ :అన్ స్టాపబుల్
సాయి ధరమ్ తేజ నటించిన విరూపాక్ష బాక్సాఫీస్ వద్ద అన్ స్టాపబుల్ గా దూసుకుపోతుంది.నిన్న ఏజెంట్,పొన్నియిన్ సెల్వన్ 2 రిలీజ్ అయినా కూడా విరూపాక్ష స్ట్రాంగ్ హోల్డ్ ను కొనసాగించింది.దాంతో 8వరోజు ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 2.5కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి ఎనిమిది రోజుల్లో మొత్తం 65కోట్ల గ్రాస్ మార్క్ ను క్రాస్ చేసింది.వీకెండ్ కావడంతో ఈరోజు,రేపు కూడా మంచి వసూళ్లను రాబట్టనుంది.ఈరోజు తో ఈసినిమా, ప్రతిరోజూ పండగే కలెక్షన్స్ ను క్రాస్ చేసి సాయి ధరమ్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలువనుంది.

విరూపాక్ష 7డేస్ కలెక్షన్స్
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష విడుదలై వారం రోజులైనా కూడా బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం స్లో కాకుండా స్టడీగా కలెక్షన్స్ ను రాబడుతుంది.ఈసినిమా నిన్న కూడా సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టింది.ప్రపంచ వ్యాప్తంగా నిన్న3.5కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి వారం రోజుల్లో 62.5కోట్ల గ్రాస్ వసూళ్లను ఖాతాలో వేసుకుంది.ఓవర్సీస్ లో ఆల్రెడీ 1మిలియన్ మార్క్ ను క్రాస్ చేయగా తెలుగు రాష్ట్రాల్లో 7రోజుల్లో 25కోట్ల షేర్ ను రాబట్టింది.ఐపీఎల్ ప్రభావం తట్టుకొని సాలిడ్ రన్ ను కొనసాగిస్తోంది. అయితే ఈరోజునుండి ఈసినిమాకు పోటీఎదురుకానుంది.అఖిల్ నటించిన ఏజెంట్,మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ 2 విడుదలవ్వడం తో విరూపాక్ష ఎలాంటి…

విరూపాక్ష 6డేస్ కలెక్షన్స్
సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష వీక్ డేస్ లో కూడా స్ట్రాంగ్ హోల్డ్ ను కొనసాగిస్తూ మంచి వసూళ్లను రాబడుతుంది.5రోజుల్లో 55కోట్ల గ్రాస్ ను మార్క్ ను క్రాస్ ను చేయగా నిన్న మరో 4 కోట్ల గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేసింది దాంతో 6రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా విరూపాక్ష 59కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. విరూపాక్ష ఆల్రెడీ అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేయడంతో ఫుల్ రన్ లో డిస్ట్రీబ్యూటర్లకు మంచి లాభాలను తీసుకురానుంది.