విరూపాక్ష12డేస్ కలెక్షన్స్ 

Virupaksha 12 days collections

సాయి ధరమ్ తేజ నటించిన విరుపాక్ష బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ దిశగా దూసుకుపోతుంది.వరుసగా 12వ రోజుకూడా కోటికి పైగా షేర్ ను రాబట్టి అదుర్స్ అనిపించింది.నిన్న ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 2.5కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టడంతో 12రోజుల్లో 80కోట్ల గ్రాస్ మార్క్ ను చేరుకుంది.ఇందులో షేర్ 42కోట్లు.23కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈసినిమా ఇప్పటివరకు 19కోట్లకు పైగా లాభాలను తీసుకొచ్చింది అంతేకాదు ఈసినిమా సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే  హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది.అయితే గత వారం విడుదలైన సినిమాలు విరూపాక్షకు పోటీనివ్వలేకపోయాయి కానీ ఈశుక్రవారం విడుదలవుతున్న సినిమాల వల్ల  పోటీ ఎదుర్కోనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ వారం గోపిచంద్ నటించిన రామబాణం అలాగే అల్లరి నరేష్ నటించిన ఉగ్రం థియేటర్లలోకి రానున్నాయి.ఈరెండు సినిమాల ట్రైలర్ లు ప్రామిసింగ్ గా ఉండడంతో మంచి హైప్ ఏర్పడింది.మరి ఈసినిమాలను తట్టుకొని విరూపాక్ష ఎలా ఫర్ ఫామ్ చేస్తుందో చూడాలి.కార్తీక్ దండు డైరక్ట్ చేసిన ఈసినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించాడు.ఈసినిమా ఈనెల 5న హిందీ తోపాటు తమిళ,మలయాళ భాషల్లో కూడా  విడుదలకానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − one =