విరూపాక్ష 6డేస్ కలెక్షన్స్ 

Virupaksha Movie Six Days Collections

సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష వీక్ డేస్ లో కూడా స్ట్రాంగ్ హోల్డ్ ను కొనసాగిస్తూ మంచి వసూళ్లను రాబడుతుంది.5రోజుల్లో 55కోట్ల గ్రాస్ ను మార్క్ ను క్రాస్ ను చేయగా నిన్న మరో 4 కోట్ల గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేసింది దాంతో 6రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా విరూపాక్ష 59కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. విరూపాక్ష ఆల్రెడీ అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేయడంతో ఫుల్ రన్ లో డిస్ట్రీబ్యూటర్లకు మంచి లాభాలను తీసుకురానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమా అటు ఓవర్సీస్ లో 1మిలియన్ మైలురాయిని చేరుకుంది. కేవలం 6రోజుల్లోనే 1మిలియన్  డాలర్ల మార్క్ ను క్రాస్ చేసి సాయి ధరమ్ తేజ్ కెరీర్ మొదటి వన్ మిలియన్ డాలర్ సినిమా గా రికార్డు క్రియేట్ చేస్తుంది.

అయితే ఈసినిమా కు రేపటి నుండి బాక్సాఫీస్ వద్ద పోటీ ఎదురుకానుంది. రేపు.. అఖిల్ అక్కినేని నటించిన ఏజెంట్ అలాగే మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ 2 విడుదలకానున్నాయి. ఈరెండు సినిమాలకు మంచి హైప్ వుంది.మరి రేపటి నుండి విరూపాక్ష బాక్సాఫీస్ వద్ద ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.కార్తీక్ దండు డైరెక్ట్ చేసిన ఈసినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా సునీల్,బ్రహ్మజీ తదితరులు కీలకపాత్రలు పోషించారు.మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈసినిమాలో సాయి ధరమ్,సంయుక్త మీనన్ నటన ,స్క్రీన్ ప్లే,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ అయ్యాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − two =