
ట్యాగ్ · 286 కథనాలు · పేజీ 7


"ఆర్ ఆర్ ఆర్ " త్రయం తో సుమ స్పెషల్ ఇంటర్వ్యూ

'3డీ' లో కూడా వచ్చేస్తున్న 'ఆర్ఆర్ఆర్'

సరదా ముచ్చట్లలో "ఆర్ ఆర్ ఆర్ "

చరణ్ తో సినిమా చేయడం నా డ్రీమ్..!

పర్వతాలను మిస్ అవుతున్నా అంటున్న రామ్ చరణ్..!

"ఆర్ ఆర్ ఆర్ " మూవీ ప్రెస్ మీట్ హైలైట్స్

డాల్బీ సినిమా టెక్నాలజీ తో "ఆర్ ఆర్ ఆర్"

ఐమాక్స్ వెర్షన్ లో "రౌద్రం రణం రుధిరం"మూవీ

ఫెయిల్యూర్ భయమే అలా చేస్తుంది...!

ప్రమోషన్స్ కోసం భారీ ప్లానింగ్ తో "RRR" రెడీ

'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్స్.. కామెడీ టైమింగ్ తో అదరగొడుతున్న 'ఎన్టీఆర్'
రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా 'ఆర్ఆర్ఆర్'. 1920లో సాగే ఈ చిత్రం సుమారు రూ. 400 కోట్లతో రూపొందింది. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలు రికార్డు స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకున్నాయి. ఇక ఇద్దరు స్టార్ హీరోలను ఒకే స్క్రీన్ పై చూపించబోతున్నాడు రాజమౌళి. ఇక వీరిద్దరినీ ఎప్పుడెప్పుడు తెరపై చూద్దామా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఫైనల్ గా ఈసినిమా మార్చి 25న రిలీజ్ కాబోతుంది. ఇక ఈసినిమా ప్రమోషన్స్ ఏ రేంజ్ లో జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ ముగ్గురూ బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు, ఈవెంట్స్ లో పాల్గొంటూ…

"ఆర్ ఆర్ ఆర్ " త్రయం తో సుమ స్పెషల్ ఇంటర్వ్యూ
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ కి కీరవాణి సంగీతం అందించారు.

'3డీ' లో కూడా వచ్చేస్తున్న 'ఆర్ఆర్ఆర్'
రాజమౌళి సినిమా అంటే ఆసినిమాకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈనేపథ్యంలోనే రాజమౌళి రూపొందించిన భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్ ను ఎప్పుడెప్పుడూ వెండి తెరపై చూద్దామా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటి వరకూ సక్సెస్ రేట్ తప్పా ఫెయిల్యూర్ అంటే ఎలా ఉంటుందో తెలియని రాజమౌళి తన సినిమాకు ప్రమోషన్స్ ఎలా చేయాలో కూడా బాగా తెలుసు. తన ప్రతి సినిమా ప్రమోషన్స్ ను డిఫరెంట్ గా ప్లాన్ చేస్తాడు. ఇక ఇప్పుడు ఆర్ఆర్ఆర్ విషయంలో కూడా అదే జరుగుతుంది. అందుకే ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ సందడే కనిపిస్తుంది. ఈసినిమా ఈనెల 25న రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ ను ఓ రేంజ్ లో…

భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో "ఆర్ ఆర్ ఆర్" దుబాయ్ ఈవెంట్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ లో అజయ్ దేవగన్ , సముద్ర ఖని , శ్రియ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి సంగీతం అందించారు.

సరదా ముచ్చట్లలో "ఆర్ ఆర్ ఆర్ "
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ లో అజయ్ దేవగన్ , సముద్ర ఖని , శ్రియ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి సంగీతం అందించారు. తాజాగా “ఆర్ ఆర్ ఆర్”మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.

'ఆర్ఆర్ఆర్' టికెట్ల రేట్లు పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!
సినిమా టికెట్ల రేట్ల విషయంలో ఏపీ ప్రభుత్వానికి ఇండస్ట్రీకి మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే రెమ్యునరేషన్లు కాకుండా వంద కోట్లు బడ్జెట్ దాటిన సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చారు. ఈనేపథ్యంలోనే పెద్ద సినిమాలకు మాత్రం ప్రభుత్వం అనుమతులు ఇస్తూనే ఉంది. రీసెంట్ గానే రాధేశ్యామ్ సినిమాకు ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇవ్వగా ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారీ బడ్జెట్ తో ఈసినిమాను తెరకెక్కించడంతో ఈసినిమా రేట్లు పెంచుకునే వెసలుబాటు ఇవ్వాల్సిందిగా ఇప్పటికే మేకర్స్ ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదించారు. దీంతో తాజాగా ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ…

చరణ్ తో సినిమా చేయడం నా డ్రీమ్..!
గౌతమ్ తిన్ననూరితో రామ్ చరణ్ సినిమా ఉంటుందన్న వార్తలు గతంలో వచ్చిన సంగతి తెలిసిందే కదా. గౌతమ్ రామ్ చరణ్ కు కథ వినిపించాడని.. చరణ్ కు కూడా కథ నచ్చడంతో సినిమా ఓకే చేశాడన్న కథనాలు వచ్చాయి. అయితే ఆ వార్తలను అప్పట్లో గౌతమ్ ఖండించాడు కూడా. అయితే ప్రస్తుతం వస్తున్న వార్తలను బట్టి వీరిద్దరి సినిమా రావడం దాదాపు ఖరారే కానీ అధికారిక ప్రకటన రావాలి అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తన్నారు. అసలు సంగతేంటంటే తాజాగా ఒక నెటిజన్ దీనిపై సోషల్ మీడియా వేదికగా గౌతమ్ తిన్ననూరిని అన్నా చరణ్ అన్నతో మంచి సినిమా తీయన్నా.. క్యారెక్టరైజేషన్ అదిరిపోవాలి అంటూ కామెంట్ పెట్టగా దానికి గౌతమ్ తన బెస్ట్ వర్క్ ని ఈ సినిమాకి అందిస్తానని…

పర్వతాలను మిస్ అవుతున్నా అంటున్న రామ్ చరణ్..!
టాలీవుడ్ లో ఉన్న క్యూట్ కపుల్స్ లిస్ట్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన ల పేర్లు కూడా ఉంటాయి. ఇక రామ్ చరణ్ తన సినిమాలతో బిజీగా ఉన్నా.. మరో పక్క ఉపాసన తన బిజినెస్ లతో బిజీగా ఉన్నా టైమ్ ఉన్నప్పుడల్లా ట్రిప్ లకు వెళుతుంటారు. ఇక రీసెంట్ గా కూడా వీరిద్దరూ వెకేషన్ కు వెళ్లిన సంగతి తెలిసిందే కదా. ఫిన్ లాండ్ ట్రిప్ వెళ్లి అక్కడ మంచు పర్వతాల్లో సరదాగా గడిపి వచ్చారు ఈ జంట. ఇక అక్కడ సరదాగా గడిపిన క్షణాలను కూడా సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు పంచుకుంటూనే ఉన్నారు. ఎయిర్ పోర్టులో రామ్ చరణ్ ను ఉపాసన ట్రాలీపై కూర్చొపెట్టి అటు ఇటూ తిప్పడం, అలాగే ఉపాసనను రామ్ చరణ్ తిప్పడం.. ఉపాసన మంచు తినడం, ఒక కుక్క…

'ఆర్ఆర్ఆర్' కర్ణాటక ప్రీ రిలీజ్ ఈవెంట్ కు టైమ్ ఫిక్స్..!
రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా 'ఆర్ఆర్ఆర్'. ఈసినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈసినిమా కోసం కేవలం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అభిమానులు మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ సినిమాపై అంచనాలు మరింత పెంచేశాయి.

'ఆర్ఆర్ఆర్' ఎక్స్ పీరియన్స్ గురించి ఎన్టీఆర్ మాటల్లో..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో వస్తున్న క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమా కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 25 న రిలీజ్ కు సిద్దమవుతుంది. దీనిలో భాగంగా ఈ సినిమా ప్రమోషన్స్ మళ్లీ స్టార్ట్ చేశారు మేకర్స్. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ మళ్లీ హుషారుగా బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తున్నారు. ఇక ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎన్టీఆర్ పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు.

"ఆర్ ఆర్ ఆర్ " మూవీ ప్రెస్ మీట్ హైలైట్స్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు జంటగా అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జంటగా ఒలీవియా మోరిస్ నటించిన , భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ లో అజయ్ దేవగన్ , సముద్ర ఖని , శ్రియ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి సంగీతం అందించారు.

'ఆర్ఆర్ఆర్' సెలబ్రేషన్ ఆంథమ్ 'ఎత్తర జెండా' సాంగ్ రిలీజ్
దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఆర్ఆర్ఆర్ సినిమా కూడా ఒకటి. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, ట్రైలర్, పాటలు రిలీజ్ అవ్వగా అవి సినిమాపై మంచి అంచనాలు పెంచేశాయి. ఇక ఇప్పటికే ఈసినిమా రిలీజ్ అవ్వాలి కానీ వాయిదా పడింది. దీంతో కొద్ది రోజులు ప్రమోషన్ కార్యక్రమాలకు బ్రేక్ పడింది.

'బ్రహ్మాస్త్ర' నుండి రానున్న అలియా బర్త్ డే స్పెషల్ వీడియో..!
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా బ్రహ్రాస్త్ర. రణబీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున అక్కినేని, మౌని రాయ్ ప్రధాన పాత్రల్లో ఈసినిమా తెరెక్కుతుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైనా మధ్యలో అనేక సమస్యలు రావడంతో ఇంతవరకూ రిలీజ్ కాలేకపోయింది. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది చిత్రయూనిట్. ఇక ఈసినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేస్తుండగా అందులో ఫస్ట్ పార్ట్ ను సెప్టెంబర్ 9న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.

డాల్బీ సినిమా టెక్నాలజీ తో "ఆర్ ఆర్ ఆర్"
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు జంటగా అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జంటగా ఒలీవియా మోరిస్ నటించిన , భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ లో అజయ్ దేవగన్ , సముద్ర ఖని , శ్రియ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి సంగీతం అందించారు.

'ఆర్ఆర్ఆర్'.. సెలబ్రేషన్ ఆంథమ్ ప్రోమో రిలీజ్
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్-రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో వస్తున్న మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిన సినిమా అవ్వడంతో ఈసినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్ తో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈసినిమా సంక్రాంతికే రిలీజ్ అవ్వాలి.. అందుకు తగ్గట్టే అప్పుడు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చేశారు. కానీ తెలిసిందే కదా.. అప్పుడు కరోనా థర్డ్ వేవ్ ప్రభావం వల్ల వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. అయితే మార్చి 25న ఈసినిమా రిలీజ్ కాబోతుంది. ఇక ఇప్పుడు మళ్లీ ప్రమోషస్స్ షురూ చేస్తున్నారు.

రిలీజ్ కు ముందే రికార్డ్ లు.. 1 మిలియన్ క్లబ్ లో 'ఆర్ఆర్ఆర్'
ఒక సినిమా రిలీజ్ అయిన తరువాత రికార్డులు క్రియేట్ చేయడం కామనే. కానీ రిలీజ్ కు ఇంకా రెండు వారాలు ఉండగానే అప్పుడే రికార్డులు మొదలుపెట్టింది ఒక సినిమా. ఆ సినిమా మరేదో కాదు ఆర్ఆర్ఆర్. రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ ప్రధాన పాత్రల్లో ఈసినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈసినిమాను భారీగానే ప్రమోషన్ చేశారు రాజమౌళి. నార్త్, సౌత్ లో కూడా అన్ని ప్రెస్ మీట్లలో యాక్టివ్ గా పాల్గొన్నారు ఎన్టీఆర్, చరణ్ కూడా. రిలీజ్ డేట్ వాయిదా పడటంతో కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు కాబట్టి మళ్లీ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు.

"ఆర్ఆర్ఆర్"నుండి ఎత్తర జెండా సాంగ్ రిలీజ్ డేట్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు జంటగా అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జంటగా ఒలీవియా మోరిస్ నటించిన , భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ లో అజయ్ దేవగన్ , సముద్ర ఖని , శ్రియ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి సంగీతం అందించారు.

ఐమాక్స్ వెర్షన్ లో "రౌద్రం రణం రుధిరం"మూవీ
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు జంటగా అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జంటగా ఒలీవియా మోరిస్ నటించిన , భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ లో అజయ్ దేవగన్ , సముద్ర ఖని , శ్రియ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి సంగీతం అందించారు.

ఫెయిల్యూర్ భయమే అలా చేస్తుంది...!
దర్శకధీరుడు రాజమౌళి గురించి మేకింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఇప్పటివరకూ విజయం తప్పా పరాజయం ఎరుగని డైరెక్టర్. అంతేకాదు సినిమా సినిమాకు తన టేకింగ్ లో కొత్త దనం చూపిస్తూ వస్తూనే ఉన్నాడు. అందుకే బాహుబలి లాంటి సినిమాను తీసి తెలుగు సినిమా స్థాయిని పెంచాడు. రాజమౌళి నుండి సినిమా వస్తుందంటే అది తప్పకుండా రికార్డలు చేస్తుంది అనే నమ్మకం ఉండటమే కాదు.. చాలామందికి రాజమౌళి సినిమాలో నటించాలన్న కోరక కూడా ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే ఇంతవరకూ ఫెయిల్యూర్ అంటేనే తెలియని రాజమౌళికి కూడా ఫెయిల్యూర్ భయం ఉంటుంది అంటున్నాడు.

ప్రమోషన్స్ కోసం భారీ ప్లానింగ్ తో "RRR" రెడీ
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు జంటగా అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జంటగా ఒలీవియా మోరిస్ నటించిన , భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ లో అజయ్ దేవగన్ , సముద్ర ఖని , శ్రియ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి సంగీతం అందించారు.“RRR”చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్స్ ,సాంగ్స్ , ట్రైలర్ , మేకింగ్…