‘ఆర్ఆర్ఆర్’ కర్ణాటక ప్రీ రిలీజ్ ఈవెంట్ కు టైమ్ ఫిక్స్..!

RRR Movie Pre Release Event Details,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, RRR,RRR Movie,RRR Telugu Movie,RRR movie Updates,RRR Latest Movie Updates,RRR Pre Release Event,RRR Upcoming Pre Release Event Details,RRR Pre Release Event,RRR Pre Release Event in Karnataka, RRR Pre Release at Chikkaballapura,RRR Pre Release Event on 19th march at 6:00 pm,RRR Movie Pre Relase Event on 19th March at 6:00 Pm,RRR Movie Offical Announcement For Pre Release Event Rajamouli Biggest Mutistarrer movie RRR,Jr NTR About Ramcharan,Ram Charan About Jr NTR,Jr NTR and Ramcharan Dance In Naatu Naatu Song,RRR Cinema Fair at Chikkaballapur, Ram Charan as Alluri Sitarama Raju,NTR plays the role of Komaram Bheem,Roudram Ranam Rudhiram Movie on 25th march,Roudram Ranam Rudhiram Movie Movie Releasing On 25th march, RRR is produced by DVV Entertainments,RRR film is going to be released in multiple languages across the world, M. M. Keeravani Music Director For RRR Movie, M. M. Keeravani Music Director,Ram Charan as Alluri Sitarama Raju,NTR plays the role of Komaram Bheem,RRR Movie Songs,RRR Movie Super Hit Songs, RRR Movie on March 25th,Jr NTR and Ram Charan Multistarrer Big Buget Film RRR,Alia Bhatt with Ram charan,Olivia Morris with Jr NTR,Bollywood hero Ajay Devgn in RRR Movie,#JrNTR

రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఈసినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈసినిమా కోసం కేవలం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అభిమానులు మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ సినిమాపై అంచనాలు మరింత పెంచేశాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా నుండి ఎత్తర జెండా అంటూ ప్రమోషనల్ యాంథమ్ రిలీజ్ చేసిన దగ్గర నుండి ఈసినిమా ప్రమోషన్స్ ను మళ్లీ స్టార్ట్ చేశారు మేకర్స్. ఇప్పటికే రాజమౌళి,ఎన్టీఆర్, రామ్ చరణ్ వరుసగా ప్రెస్ మీట్లలో పాల్గొంటున్నారు. ఇక తాజాగా ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా మూహూర్తం ఫిక్స్ చేశారు. దీనిలో భాగంగానే ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ పై తాజాగా అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు మేకర్స్. మార్చి 19న సాయంత్రం 6 గంటలకు కర్ణాటకలోని చిక్కబల్లాపురలో ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ‘ఆర్ఆర్ఆర్’ టీం ప్రకటించింది.

కాగా తెలుగుతో పాటు హిందీ, మళయాళం, తమిళం, కన్నడ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం పై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 5 =