డాల్బీ సినిమా టెక్నాలజీ తో “ఆర్ ఆర్ ఆర్”

RRR Movie To Be Released In Dolby,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, RRR,RRR Movie,RRR Movie Updates,RRR Movie Latest News,RRR Movie To Be Released In Dolby Technology,First Movie to Release in Dolby Technology is RRR,World Biggest Screen To Play RRR Movie in Dolby Technology, RRR Movie Trailer,RRR Movie Teaser,RRR Movie Songs,RRR Movie Promos,RRR Movie in Youtube,Ranam Roudram Rudhiram Collects 1 Million Dollars,RRR Movie Review,RRR Telugu Movie Review,RRR Latest Review Updates, Ranam Roudram Rudhiram Promotional Song,RRR Movie Promo Song out Now,RRR Movie Promotional Song,DVV Entertainments,M. M. Keeravani Music Director For RRR Movie,M. M. Keeravani Music Director, Ram Charan as Alluri Sitarama Raju,NTR plays the role of Komaram Bheem,RRR Movie Songs,RRR Movie Super Hit Songs,RRR Movie on March 25th,Jr NTR and Ram Charan Multistarrer Big Buget Film RRR, Alia Bhatt with Ram charan,Olivia Morris with Jr NTR,Bollywood hero Ajay Devgn in RRR Movie,Shriya Saran play lead roles In RRR Movie,#RRRon25thmarch

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు జంటగా అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జంటగా ఒలీవియా మోరిస్ నటించిన , భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ లో అజయ్ దేవగన్ , సముద్ర ఖని , శ్రియ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“RRR”చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్స్ ,సాంగ్స్ , ట్రైలర్ , మేకింగ్ వీడియోస్ కు అనూహ్య స్పందన లభించింది.ఓవర్సీస్ లో బుకింగ్స్ ఓపెన్ చేయడంతో 1 మిలియన్ డాలర్స్ పైగా రాబట్టి దూసుకుపోతోంది. ఆడియన్స్ కు బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడం కోసం డాల్బీ సినిమా టెక్నాలజీను మేకర్స్ ఉపయోగిస్తున్నారు. డాల్బీ సినిమా టెక్నాలజీలో విడుదలవుతున్న మొట్ట మొదటి ఇండియన్ సినిమాగా “ఆర్ఆర్ఆర్” నిలవనుంది. ఓవర్సీస్ లో ఐమాక్స్ లాంటి పెద్ద ఫార్మేట్స్ లో సినిమాను ప్రీమియర్ షోగా ప్రదర్శించడానికి ఈ డాల్బీ సినిమా టెక్నాలజీను వాడతారు. దీంతో “ఆర్ఆర్ఆర్” సినిమాపై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద తెర ఉన్న యూకేలో ఈ సినిమా ప్రీమియర్ షోను ప్రదర్శిస్తున్నారు. ఈ తెరపై డాల్బీ సినిమా టెక్నాలజీతో సినిమాను టెలికాస్ట్ చేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 1 =