ప్రమోషన్స్ కోసం భారీ ప్లానింగ్ తో “RRR” రెడీ

RRR team getting ready for promotions,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Tollywood Big Buget Movies,Telugu OTT Movies, RRR,RRR Movie,Ranam Roudra Rudhiram Movie Updates,RRR Promotions,Ranam Roudra Rudhiram Jr NTR And Ram Charan,RRR Team Starts Promotions From March 1st,RRR Movie Starts its Promotions,RRR movie Updates,RRR latest News, RRR Movie Promotions from south to North,Ram Charan and Alia Bhat,Jr NTR and Olivia Morris,Olivia Morris in RRR Movie,RRR Release Date,RRR Movie Songs,RRR Trailer,RRR SUper Hit Songs, SS Rajamouli RRR Movie,SS Rajamouli Upcoming Movie RRR,SS Rajamouli With Jr NTR and Ram Charan Movie RRR,RRR Movie Updates,SS Rajamouli RRR Movie Release Date on March 25th, RRR Movie Creats Records for collecting advance Booking In USA,RRR Movie Advance Booking Collects million Dollars,RRR Movie Advance Collection in USA,Jr NTR as komaram bheem, SS Rajamouli About Ram Charan and Jr NTR Acting,RRR Movie Release On 25th March,RRR Movie Release On March 25th,RRR Ram Charan Movie,Ram Charan As alluri seetharama raju,Jr NTR In RRR Movie, Jr NTR Latest Updates,Jr NTR Upcoming Movie,Jr NTR Upcoming Latest movie RRR,Ram Charan And Jr NTR Movie RRR,RRR Trailer,Bollywood Actress Alia Bhatt,#RRR,#Ramcharan,#JRNTR,#RRRPromotions

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు జంటగా అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జంటగా ఒలీవియా మోరిస్ నటించిన , భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ లో అజయ్ దేవగన్ , సముద్ర ఖని , శ్రియ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి సంగీతం అందించారు.“RRR”చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్స్ ,సాంగ్స్ , ట్రైలర్ , మేకింగ్ వీడియోస్ కు అనూహ్య స్పందన లభించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా “రౌద్రం రణం రుధిరం ” మూవీ ఓవర్ సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ తో 1 మిలియన్ డాలర్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇంతకు ముందే “రౌద్రం రణం రుధిరం ” మూవీ ప్రమోషన్స్ ముంబై , చెన్నై , త్రివేండ్రం , బెంగళూరు , హైదరాబాద్ లలో భారీ ఎత్తున జరిగిన విషయం తెలిసిందే. తాజాగా “రౌద్రం రణం రుధిరం ” మూవీ టీమ్ రీ ప్రమోషనల్ యాక్టివిటీస్ ప్రారంభిస్తోంది.మార్చి 20న బెంగుళూరులో లార్జ్ స్కేల్ లో ప్రి రిలీజ్ ఈవెంట్ కు మేకర్స్ ప్లాన్ చేసినట్టు సమాచారం. దీంతో పాటూ మరికొన్ని ఈవెంట్స్ కూడా మేకర్స్ లిస్ట్ లో ఉన్నాయని సమాచారం .లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో లాగానే సౌత్ టు నార్త్ ప్రమోషన్స్ భారీగా జరగనున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + twelve =