సరదా ముచ్చట్లలో “ఆర్ ఆర్ ఆర్ “

Jr NTR & Ram Charan Funny Interview with SS Rajamouli,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Jr NTR and Ram Charan,Jr NTR and Ram Charan Multistarrer Movie RRR,Jr NTR and Ram Charan Interview with SS Rajamouli,Jr NTR and Ram Charan Movie Updates.Jr NTR and Ram Charan RRR Movie Promotions, Jr NTR and Ram Charan Movie latest Interviews,Jr NTR and Ram Charan Latest Movie Updates,Jr NTR and Ram Charan RRR Movie,Jr NTR and Ram Charan RRR Movie On 25th march, RRR Movie Updates,RRR latest Movie,RRR Movie Promotions,RRR Promotions,Roudram Ranam Rudhiram Movie on 25th march,Roudram Ranam Rudhiram Movie Movie Releasing On 25th march,RRR is produced by DVV Entertainments,RRR film is going to be released in multiple languages across the world, M. M. Keeravani Music Director For RRR Movie, M. M. Keeravani Music Director,Ram Charan as Alluri Sitarama Raju,NTR plays the role of Komaram Bheem,RRR Movie Songs,RRR Movie Super Hit Songs,Rajamouli Give Clarity That AP government has allowed five shows and Telangana State also Allowed 5 Shows, RRR Movie on March 25th,Jr NTR and Ram Charan Multistarrer Big Buget Film RRR,Alia Bhatt with Ram charan,Olivia Morris with Jr NTR,Bollywood hero Ajay Devgn in RRR Movie,#RRR,#RRRmovieTicket Shriya Saran play lead roles In RRR Movie,RRR Movie Promotions

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ లో అజయ్ దేవగన్ , సముద్ర ఖని , శ్రియ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి సంగీతం అందించారు. తాజాగా “ఆర్ ఆర్ ఆర్”మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా రాజమౌళి , ఎన్టీఆర్ , రామ్ చరణ్ ల మధ్య జరిగిన సంభాషణ ఆద్యంతం సరదాగా సాగింది. ఎన్టీఆర్ మాట్లాడుతూ .. రామ్ చరణ్ , మీరు కలసి ఆర్ ఆర్ సినిమా తీసుకోండి నన్ను వదిలెయ్యండి అనడంతో నవ్వులు విరిశాయి.బెంగుళూరు ఫంక్షన్ కి ఏ ఏ డ్రెస్ లు వేసుకొంటారని రాజమౌళి అడిగితే తాను మిలిటరీ జాకెట్ వేసుకుంటానని చరణ్ చెప్పారు. ఏ లైటింగ్ కి ఏ డ్రెస్ మ్యాచ్ అవుతాయో రాజమౌళి చెబుతుంటే , స్టేజ్ మీద ఎంట్రీ గురించి మీరు పట్టించుకోవద్దు మీకో దండం అని ఎన్టీఆర్ అనగానే అందరు నవ్వేశారు. కాఫీ పెట్టనా అని రామ్ చరణ్ అడిగితే నువ్వు పెడితే విషం కూడా తాగుతా అంటూ ఎన్టీఆర్ అన్నారు. ఆడియెన్స్ మధ్య ఏ సినిమాలు చూసారు అని రాజమౌళి అడిగితే “చిరుత “మూవీ చూశాననీ , ఇప్పటి వరకు ఒక్క మూవీ కూడా చూడలేదనీ , “బృందావనం”చూడడానికి వెళితే ఆడియెన్స్ సినిమా చూడకుండా తననే చూస్తూవుండడంతో వెనక్కి వచ్చేశానని ఎన్టీఆర్ చెప్పారు. తన పై కోపం వచ్చిన సందర్భం గురించి రాజమౌళి చెప్పమనడంతో విపరీతమైన నెప్పులతో బాధ పడుతుండగా ఒక రిస్కీ షాట్ పెట్టడం, కనీసం సింపతీ కూడా చూపించకపోవడంతో తనకు విపరీతమైన కోపం వచ్చిందని ఎన్టీఆర్ , తరువాత ఇంటికి వెళతావా అని అడిగారని చెప్పారు. నిన్ను పంపించిన తరువాత తనను కుమ్మేశారని చరణ్ చెప్పారు. వర్క్ టెన్షన్ ఉంటుందనీ , ఒక్క హీరో లేకపోతే షూటింగ్ టైమ్ , మనీ వేస్ట్ అవుతాయనీ , ప్లాన్ అప్ సెట్ అవుతుందనీ రాజమౌళి చెప్పారు. తనకు ఒంట్లో బాగోలేనప్పుడు 1000 మంది షూటింగ్ కై ఎదురుచూస్తున్నారని చెప్పడంతో కోపం వచ్చిందని చరణ్ చెప్పారు. నాటు నాటు సాంగ్ గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ సింక్ గురించి చెబితే ఈజీ అనుకున్నామనీ , తాను , చరణ్ చాలా కష్టపడాల్సి వచ్చిందనీ చెప్పారు. “ఆర్ ఆర్ ఆర్ “మూవీ లో రిస్కీ షాట్స్ గురించి ముగ్గురు డిస్కస్ చేసుకున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 7 =