“ఆర్ఆర్ఆర్”నుండి ఎత్తర జెండా సాంగ్ రిలీజ్ డేట్

RRR Movie Promotional Song Gets A Release Date,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, RRR,RRR Movie,RRR Movie Updates,RRR Latest Movie,RRR Movie Latest News,RRR,RRR Movie,RRR Movie Updates,RRR Latest Movie,RRR Movie Latest News,RRR Celebration Anthem Releasing On THIS Date,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Ettu Ettara Jenda Song From RRR,RRR Movie Song Ettu Ettara Jenda,RRR Movie Promotions will Start with this song Ettu Ettara Jenda,Song From RRR Ettu Ettara Jenda will Releasing on March 14th,RRR Movie Celebration Anthem,RRR Movie Celebrations,SS Rajamouli Multistarrer Moviie RRR,RRR: Ranam Roudram Rudhiram, SS Rajamouli RRR First glimpse of the film’s celebration Anthem on social media,SS Rajamouli Shared RRR Celebration Anthem along with an exciting note In social Media, RRR Movie Celebrations Starts,RRR Celebrations Anthem Releasing on March 14th,Ram Charan as Alluri Sitarama Raju,NTR plays the role of Komaram Bheem,RRR Movie Songs,RRR Movie Super Hit Songs,RRR Movie on March 25th, Jr NTR and Ram Charan Multistarrer Big Buget Film RRR,Alia Bhatt with Ram charan,Olivia Morris with Jr NTR,Bollywood hero Ajay Devgn in RRR Movie,Shriya Saran play lead roles In RRR Movie,#RRRCelebrationAnthemfrom14th,

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు జంటగా అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జంటగా ఒలీవియా మోరిస్ నటించిన , భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ లో అజయ్ దేవగన్ , సముద్ర ఖని , శ్రియ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“RRR”చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్స్ ,సాంగ్స్ , ట్రైలర్ , మేకింగ్ వీడియోస్ కు అనూహ్య స్పందన లభించింది.ఓవర్సీస్ లో బుకింగ్స్ ఓపెన్ చేయడంతో రికార్డు స్థాయిలో టికెట్స్ సేల్ అవుతున్నాయి. “RRR” మూవీ ప్రమోషన్స్ భారీ ఎత్తున జరగనున్నాయి.”ఆర్ఆర్ఆర్” మూవీ నుండి ఇప్పుడు ఓ క్రేజీ అప్డేట్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీ లోని సర్ ప్రైజ్ సాంగ్ ను మూవీ రిలీజ్ కు ముందే సోషల్ మీడియాలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు సినిమాలో ప్రధాన పాత్రలలో నటించిన రామ్‌చరణ్‌, ఎన్టీఆర్ , ఆలియాతో ఉన్న ఓ పోస్టర్ మేకర్స్ రిలీజ్ చేశారు. “ఆర్ఆర్ఆర్” మూవీలోని చివరి సాంగ్ అయిన’ఎత్తర జెండా ను ముందుగానే విడుదల చేసి సర్ ప్రైజ్ చేయాలని మేము భావించామనీ , ఆ సంతోషాన్ని మీతో త్వరగా పంచుకోవాలనే నేపథ్యంలోనే “ఆర్ఆర్ఆర్” మూవీ సెలబ్రేషన్ ఆంథమ్ ను మార్చి 14న విడుదల చేసేందుకు నిర్ణయించుకున్నామనీ , ఈ పాటతో సినిమా ప్రమోషన్స్ ను ప్రారంభిస్తున్నామనీ దర్శకుడు రాజమౌళి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here