ఐమాక్స్ వెర్షన్ లో “రౌద్రం రణం రుధిరం”మూవీ

RRR Movie To Release In Imax Format,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, RRR,RRR Movie,RRR Movie Updates,RRR Latest Movie,RRR Movie Latest News,RRR Movie in Imax,RRR MOvie in Imax Format,RRR Movie TO Release In Imax,Imax Format, RRR Release Date,RRR Movie Songs,RRR Trailer,RRR SUper Hit Songs,SS Rajamouli RRR Movie,SS Rajamouli Upcoming Movie RRR,SS Rajamouli With Jr NTR and Ram Charan Movie RRR,RRR Movie Updates,SS Rajamouli RRR Movie Release Date on March 25th, Jr NTR as komaram Bheem,SS Rajamouli About Ram Charan and Jr NTR Acting,RRR Movie Release On 25th March,RRR Movie Release On March 25th,RRR Ram Charan Movie,Ram Charan As alluri seetharama raju,Jr NTR In RRR Movie, Jr NTR Latest Updates,Jr NTR Upcoming Movie,Jr NTR Upcoming Latest movie RRR,Ram Charan And Jr NTR Movie RRR,RRR Trailer,Bollywood Actress Alia Bhatt,#RRR,#Ramcharan,#JRNTR,#Imax

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు జంటగా అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జంటగా ఒలీవియా మోరిస్ నటించిన , భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ లో అజయ్ దేవగన్ , సముద్ర ఖని , శ్రియ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“RRR”చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్స్ ,సాంగ్స్ , ట్రైలర్ , మేకింగ్ వీడియోస్ కు అనూహ్య స్పందన లభించింది.ఓవర్సీస్ లో బుకింగ్స్ ఓపెన్ చేయడంతో రికార్డు స్థాయిలో టికెట్స్ సేల్ అవుతున్నాయి. “RRR” మూవీ ప్రమోషన్స్ భారీ ఎత్తున జరగనున్నాయి. “రౌద్రం రణం రుధిరం”మూవీ మేకర్స్ తాజాగా ఐమాక్స్ ఫార్మాట్ లో “RRR” మూవీ ని ఎంజాయ్ చేయండి అంటూ ఒక కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ మూవీ కై ప్రేక్షక, అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఆసక్తి తో ఎదురుచూస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − 3 =