‘3డీ’ లో కూడా వచ్చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’

RRR Movie To Release In 3D,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, RRR,RRR Movie Updates,RRR latest Movie updates,RRR In March 25th,RRR Telugu Movie,RRR promotional campaign,RRR Pre-bookings are setting records, RRR Movie set new records at the box office, SS Rajamouli the legendary director,RRR is going to be released in 3D in many cinemas,RRR Movie in 3D, RRR Movie to Release in 3D Format,RRR Telugu Movie Review,RRR Movie First Review,RRR Movie Review,RRR Movie Review and Rating,RRR Movie Highlights,Roudram Ranam Rudhiram Movie, Movie Releasing On 25th march,RRR is produced by DVV Entertainments,RRR film is going to be released in multiple languages across the world, M. M. Keeravani Music Director For RRR Movie, M. M. Keeravani Music Director,Ram Charan as Alluri Sitarama Raju,NTR plays the role of Komaram Bheem,RRR Movie Songs,RRR Movie Super Hit Songs, RRR Movie on March 25th,Jr NTR and Ram Charan Multistarrer Big Buget Film RRR,Alia Bhatt with Ram charan,Olivia Morris with Jr NTR,Bollywood hero Ajay Devgn in RRR Movie,#RRR,#RRRDubai Shriya Saran play lead roles In RRR Movie,RRR Movie Promotions,#RRRmovie3D,#RRRMovie

రాజమౌళి సినిమా అంటే ఆసినిమాకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈనేపథ్యంలోనే రాజమౌళి రూపొందించిన భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్ ను ఎప్పుడెప్పుడూ వెండి తెరపై చూద్దామా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటి వరకూ సక్సెస్ రేట్ తప్పా ఫెయిల్యూర్ అంటే ఎలా ఉంటుందో తెలియని రాజమౌళి తన సినిమాకు ప్రమోషన్స్ ఎలా చేయాలో కూడా బాగా తెలుసు. తన ప్రతి సినిమా ప్రమోషన్స్ ను డిఫరెంట్ గా ప్లాన్ చేస్తాడు. ఇక ఇప్పుడు ఆర్ఆర్ఆర్ విషయంలో కూడా అదే జరుగుతుంది. అందుకే ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ సందడే కనిపిస్తుంది. ఈసినిమా ఈనెల 25న రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ ను ఓ రేంజ్ లో ప్లాన్ చేశాడు. దాదాపు 9 ప్రధాన నగరాల్లో సినిమా ప్రమోషన్లను చేస్తున్నారు. ఇక రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ ముగ్గూరు కలిసి ఎక్కడా తగ్గకుండా క్షణం తీరిక లేకుండా వరుసగా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఇప్పటికే ఈసినిమాలో పలు ప్రత్యేకతలు ఉన్నాయి. రాజమౌళి భారీ బడ్జెట్ తో భారీ సెట్టింగ్‌, యాక్షన్‌ సన్నివేశాలతో విజువల్‌ ట్రీట్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఇప్పుడు ఆ విజువల్ ట్రీట్ ను ప్రేక్షకులకు మరో విజువల్‌ ట్రీట్‌ను అందించేందుకు సిద్ధమైంది చిత్ర యూనిట్‌. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాన్ని ఏకంగా 3డీ వెర్షన్‌లో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్‌ అధికారంగా ప్రకటించింది.

కాగా భారత స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్​ జీవితాల ఆధారంగా తెరకెక్కిన ఫిక్షన్ డ్రామా ‘ఆర్ఆర్ఆర్’. అల్లూరిగా రామ్​చరణ్, కొమురం భీమ్​గా ఎన్టీఆర్ నటించారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం పై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి అందిస్తున్న ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here