కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Priyanka Mohan

ట్యాగ్ · 39 కథనాలు · పేజీ 2

dhanush captain miller teaser released
ట్రైలర్ & టీజర్

కెప్టెన్ మిల్లర్ టీజర్ రిలీజ్

తమిళ టాలెంటెడ్ హీరో ధనుష్ మాత్రం డిఫరెంట్ కథలను, కొత్త ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. అందుకే ధనుష్ సినిమాలంటే తమిళ్ ప్రేక్షకులే కాదు తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. రీసెంట్ గానే సార్ సినిమాలో లెక్చరర్ పాత్రలో క్లాస్ లుక్ లో అలరించిన ధనుష్ ఇప్పుడు తన కొత్త సినిమాలో మాస్ అవతారంలో అలరించడానికి వచ్చేస్తున్నాడు. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా కెప్టెన్ మిల్లర్. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Captain Miller Teaser Release Time Fixed
ట్రైలర్ & టీజర్

కెప్టెన్ మిల్లర్ టీజర్ రిలీజ్ టైమ్ ఫిక్స్

తమిళ్ స్టార్ హీరో ధనుష్ మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గానే సార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్న ధనుష్ ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ధనుష్ హీరోగా అరుణ్‌ మాథేశ్వరన్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న పీరియాడికల్‌ మూవీ ‘కెప్టెన్‌ మిల్లర్‌’. ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ ను చిన్నగా మొదలుపెట్టారు. ఈనేపథ్యంలోనే ఈసినిమా ఫస్ట్ లుక్ ను రీసెంట్ గానే రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

కెప్టెన్ మిల్లర్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

తమిళ్ స్టార్ హీరో ధనుష్ మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గానే తెలుగులో తను నటించిన సార్ సినిమా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఇప్పుడు మరోో సినిమాతో వచ్చేస్తున్నాాడు. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా కెప్టెన్ మిల్లర్. ఈసినిమా 1930-40ల నేపథ్యంలో పీరియాడికల్ డ్రామాకా తెరకెక్కించనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే శరవేగంగా ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.

TFN Adminవాట్సాప్
captain miller movie first look release date fixed
ఫస్ట్ లుక్

కెప్టెన్ మిల్లర్ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్

తమిళ్ స్టార్ హీరో ధనుష్ మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గానే సార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్న ధనుష్ ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ధనుష్‌ హీరోగా అరుణ్‌ మాథేశ్వరన్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న పీరియాడికల్‌ మూవీ ‘కెప్టెన్‌ మిల్లర్‌’. 1930-40ల నేపధ్యంలో ఈసినిమా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసుకునే పనిలో పడింది.

TFN Adminవాట్సాప్
Pawan Kalyans Og movie Wraps Up 3rd Schedule
షూటింగ్ అప్‌డేట్

ఫుల్ స్వింగ్ లో OG- మూడో షెడ్యూల్ కంప్లీట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఓజీ. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమా పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా షూటింగ్ ను ఈమధ్యనే ప్రారంభించారు. అయితే ఈసినిమా మాత్రం ఎక్కడా గ్యాప్స్ లేకుండా శరవేగంగా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. అలా షూటింగ్ మొదలుపెట్టారో లేదో అప్పుడే సగం షూటింగ్ ను పూర్తిచేసుకుంది. తాజాగా ఈసినిమా షూటింగ్ అప్ డేట్ ను ఇచ్చింది చిత్రయూనిట్. యాక్షన్, ఎపిక్, డ్రామాతో కూడిన ఈసినిమా మూడు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుందని.. తాజాగా మూడో షెడ్యూల్ పూర్తయిందని.. దీనితో ఈసినిమా…

TFN Adminవాట్సాప్
bollywood actor emraan hashmi joins in OG movie
సినిమా వార్తలు

OG లో బాలీవుడ్ స్టార్ హీరో

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు. ముందు ముందు పవన్ రాజకీయాలతో బీజీగా ఉండాల్సి వస్తుంది అందుకే ఇప్పుడే వీలైనన్ని రోజులు షూటింగ్ లకు కేటాయిస్తున్నాడు. ప్రస్తుతం పవన్ అటు హరీష్ శంకర్ సినిమాతో అలానే సుజీత్ ఓజీతో షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు. ఈసినిమా షూటింగ్ లను మాత్రం చాలా వేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు పవన్ కళ్యాణ్. వీటిలో ఓజీ సినిమా షూటింగ్ ఏప్రిల్ లో మొదలుపెట్టగా కొంతవరకూ పూర్తి చేసుకుంది.

TFN Adminవాట్సాప్
interesting update on dhanush captain miller movie
సినిమా వార్తలు

3 భాగాలుగా కెప్టెన్ మిల్లర్?

తమిళ్ స్టార్ హీరో ధనుష్ మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గానే సార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్న ధనుష్ ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ధనుష్‌ హీరోగా అరుణ్‌ మాథేశ్వరన్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న పీరియాడికల్‌ మూవీ ‘కెప్టెన్‌ మిల్లర్‌’. ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

TFN Adminవాట్సాప్
talented actor sriya reddy on board for pawan kalyan OG movie
సినిమా వార్తలు

ఓజీ లో టాలెంటెడ్ నటి శ్రియా రెడ్డి

పవర్ స్టార్ పవన కళ్యాణ్ మాత్రం ప్రస్తుతం పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు. ఒక సినిమా షూటింగ్ తరువాత మరొక సినిమా షూటింగ్ లో పాల్గొంటూ సినిమాలను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని చూస్తున్నాడు. ఇక పవన్ లిస్ట్ లో ఉన్న సినిమాల్లో సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ సినిమా కూడా ఒకటి. ఈసినిమా లోపవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ ను ఏప్రిల్ లో మొదలుపెట్టిన సంగతి తెలిసిందే కదా. కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తి చేశారు.

TFN Adminవాట్సాప్
tamil talented actor arjun das on board in pawan OG movie
సినిమా వార్తలు

అఫీషియల్- పవన్ OG లో ఖైదీ ఫేమ్ అర్జున్ దాస్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు సినిమాలు చేస్తూ మరోవైపు రాజకీయాలతో కూడా బిజీగా ఉంటూ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే పవన్ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. అందులో సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ సినిమా కూడా ఒకటి. ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమా ప్రస్తుతానికి ఓజీ అనే టైటిల్ తోనే షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ ను జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా ఈసినిమాలో ఖేదీ ఫేమ్ అర్జున్ దాస్ నటిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ అధికారిక ప్రకటన ఇచ్చారు మేకర్స్. ఈసినిమాలో అర్జున్ దాస్…

TFN Adminవాట్సాప్
pawan kalyan enters og set for action packed schedule
షూటింగ్ అప్‌డేట్

యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూల్ లో ఎంటర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం గ్యాప్ లేకుండా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం పవర్ స్టార్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ సినిమా కూడా ఒకటి ఉంది. గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమ రూపొందుతున్న ఈసినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ ను ముంబై, పూణె లో పూర్తి చేశారు. ఇటీవలే సెకండ్ షెడ్యూల్ ను కూడా స్టార్ట్ చేసింది చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
pawan kalyan OG movie pune schedule begins
షూటింగ్ అప్‌డేట్

పూణే లో పవన్ OG కొత్త షెడ్యూల్

పవర్ స్టార్ మాత్రం ప్రస్తుతం బ్రేక్స్ లేకుండా సినిమా షూటింగ్ లను పూర్తి చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం పవన్ చేతిలో పలు ప్రాజెక్ట్ ఉండగా అందులో సుజీత్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి. ఈసినిమా ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) అనే టైటిల్ తో వస్తుంది. టైటిల్ కు తగ్గట్టే ఈసినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమా షూటింగ్ ముంబై లో ప్రారంభించిన సంగతి తెలిసిందే కదా. ఈ ఫస్ట్ షెడ్యూల్ లో పలు కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. రీసెంట్ గానే అక్కడ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. అప్పుడే మరో షెడ్యూల్ ను ప్రారంభించేశారు. పూణేలో ఓజీ కొత్త షెడ్యూల్ ను స్టార్ట్ చేసినట్టు…

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

ఓజి షూటింగ్ అప్డేట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజి (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) మొదటి షెడ్యూల్ ఈరోజుతో ముగిసింది. గత నెలలో ఈసినిమా షూటింగ్ ముంబై లో ప్రారంభం కాగా ఈరోజు తో తొలి షెడ్యూల్ కంప్లీట్ అయ్యిందని మేకర్స్ ప్రకటించారు.ఈసందర్భంగా పవన్ స్టిల్ ను రిలీజ్ చేశారు.ఈస్టిల్ లో పవన్ లుక్ అదిరిపోయింది. ఈ స్టిల్ కి సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ వస్తుంది.ఇక మొదటి షెడ్యూల్ లో కీలకమైన సన్నివేశాలను తెరక్కించారు.తదుపరి షెడ్యూల్ మహాబలేశ్వర్ లో జరుగనుంది.ఈషెడ్యూల్ లో పవన్ అలాగే హీరోయిన్ గా నటిస్తున్న ప్రియాంక మోహన్ లపై పాటను చిత్రీకరించనున్నారు.

Mahender Reddyవాట్సాప్
Priyanka Mohan Finalized as Heroine for Pawan Kalyan's OG Movie
సినిమా వార్తలు

ఓజిలో హీరోయిన్ ఫిక్స్

పవర్ సార్ పవన్ కళ్యాణ్,యంగ్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఓజి(ఒరిజినల్ గ్యాంగ్ స్టర్).అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ గా రానుంది ఈసినిమా.ఇటీవలే ఈసినిమా షూటింగ్ ప్రారంభమైంది.ప్రస్తుతం మొదటి షెడ్యూల్ ముంబై లో జరుగుతుంది.నిన్ననే ఈషూటింగ్ లో పవన్ కూడా జాయిన్ అయ్యాడు.మొత్తం 5రోజులపాటు ఈ షూటింగ్ లో పాల్గొననున్నాడు.ఈరోజు నుండి హీరోయిన్,హీరోల మధ్య వచ్చే సన్నివేశాలను షూట్ చేయనున్నారు.ఇక ఈసినిమాలో నటించే హీరోయిన్ ను అఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్.నాని గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక మోహన్,హీరోయిన్ గా నటించనుంది.

Mahender Reddyవాట్సాప్
Priyanka Mohan Fixed As Heroine In Captain Miller, Priyanka Mohan As Heroine In Captain Miller, Captain Miller Movie, Captain Miller Movie Heroine Priyanka Mohan, Captain Miller Telugu Movie Heroine Priyanka Mohan, Actress Priyanka Mohan, Priyanka Mo
సినిమా వార్తలు

‘కెప్టెన్ మిల్లర్’ హీరోయిన్ గా ప్రియాంక మోహన్ ఫిక్స్

తమిళ్ స్టార్ హీరో ధనుష్ మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతున్నాడు. ఇటీవలే గ్రే మ్యాన్ అనే హాలీవుడ్ సినిమా రిలీజ్ అయి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక రీసెంట్ గా తిరు సినిమా కూడా మంచి హిట్ ను అందించింది. దీంతో ఫుల్ ఫామ్ లో ఉన్న ధనుష్ అదే దిశగా సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. ప్రస్తుతం అయితే రిలీజ్ కు సిద్దంగా ఉన్న సినిమా ‘నానే వ‌రువెన్’. సెల్వా రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈసినిమాను ‘నేను వ‌స్తున్నా’ పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. అంతేకాదు ఈసినిమాపై కూడా మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం…

TFN Adminవాట్సాప్
Priyanka Mohan about her Upcoming Movie ET,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Tollywood Big Buget Movies, Priyanka Mohan,Actress Priyanka Mohan,Priyanka Mohan Movies,Priya
సినిమా వార్తలు

"ఈటీ" (ఎవరికీ తలవంచడు) ఒక మంచి కుటుంబ కథా చిత్రం- ప్రియాంక అరుళ్ మోహన్

సన్ పిక్చర్స్ బ్యానర్ పై పాండిరాజ్ దర్శకత్వంలో సూర్య హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “ఈటీ” (ఎతరుక్కుమ్ తునిందవన్)తమిళ మూవీ , తెలుగు వెర్షన్ “ఎవరికీ తలవంచడు ” మార్చి 10 వ తేదీ రిలీజ్ కానున్నాయి. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయిక. డి ఇమాన్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. నారాయణ్‌దాస్‌ నారంగ్, డి. సురేష్‌బాబు, ‘దిల్‌’ రాజు ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు.

Team TFNవాట్సాప్
Siva Karthikeyan Don release date locked,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Siva Karthikeyan,Siva Karthikeyan Telugu Movie,Siva Karthikeyan Telugu Movie Upd
రిలీజ్ అప్‌డేట్

శివకార్తికేయన్ 'డాన్' రిలీజ్ డేట్ ఫిక్స్

శివ కార్తికేయన్ ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. అక్కడి హీరోలకు మంచి పోటీ ఇస్తూ విభిన్నమైన కథలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే డాక్టర్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు శివ కార్తికేయన్. ఆ సినిమాను తానే నిర్మించి మంచి నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యాడు. సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టింది డాక్టర్ సినిమా. ఇప్పుడు మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయిపోయాడు. సిబి చక్రవర్తి దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది.

TFN Adminవాట్సాప్
Sivakarthikeyan’s First Look From Don Movie Is Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest Telugu Movie Updates 2021,First Look Of Don,Cibi Chakaravarthi,Director Cibi Chakaravarthi,Priyanka Arul Mohan,Priyanka Mohan,Priyanka Arul Mohan
ఫస్ట్ లుక్

శివకార్తికేయన్ 'డాన్' ఫస్ట్ లుక్ రిలీజ్

తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ కూడా తన సినిమాలతో తెలుగులో అభిమానులను సొంతం చేసుకున్నాడు. రెమో, సీమ రాజా, శక్తి లాంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. ఇటీవలే డాక్టర్ సినిమాతో కూడా మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ హిట్ అవ్వడమే కాకుండా కలెక్షన్ల పరంగా కూడా దూసుకుపోతుంది.

TFN Adminవాట్సాప్
Versatile Actor Suriya Upcoming Movie Suriya 40 First Look Is Out,Telugu Filmnagar,Latest Telugu Movie News,Surya 40,Surya 40 Movie,Surya 40 Film,Surya 40 Update,Surya 40 Movie Update,Surya 40 Movie Latest Updates,Surya 40 Movie News,Surya 40 Movie L
ఫస్ట్ లుక్

'సూర్య 40' ఫస్ట్ లుక్ రిలీజ్

సూర్య 40 ఫస్ట్ లుక్..గత కొద్దిరోజులుగా సూర్య 40 ఫస్ట్ లుక్ గురించి ఎన్ని వార్తలు వచ్చాయే చూస్తూనే ఉన్నాం. ఇక ఫ్యాన్స్ కూడా ఫస్ట్ లుక్ కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పటినుండో సూర్య ఫస్ట్ లుక్ కోసం ఎదురుచూస్తున్నారు కానీ ఎప్పటికప్పుడూ లేట్ అవుతూనే ఉంది. ఫైనల్లీ ఫస్ట్ లుక్ వచ్చేసింది. రేపు సూర్య పుట్టినరోజు. ఈసందర్భంగా ఒకరోజు ముందుగానే చిత్ర బృందం అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. సూర్య 40వ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది. అభిమానుల అంచనాలకు తగ్టట్లుగానే ఢిపరెంట్‌ గెటప్‌లో సూర్య కనిపించడంతో ఆయన ఫ్యాన్స్‌ పండుగ చేసుకుంటున్నారు. మాస్ లుక్ లో ఉన్నాడు సూర్య. ఇక ఫస్ట్…

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

శర్వా 'శ్రీకారం' - 20 రోజుల లాంగ్ షెడ్యూల్ పూర్తి

కిషోర్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్ రైతు సమస్యల నేపథ్యం లో శ్రీకారం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడగా ఇటీవలే ఒక లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేసి గత కొద్దిరోజులుగా చిత్రీకరణలో ఉన్నారు. కరోనా జాగ్రత్త లతో తిరుపతి పరిసర ప్రాంతాలలో 20 రోజులుగా నాన్ స్టాఫ్ గా షూటింగ్ లోనే ఉంది చిత్రయూనిట్. ఇక ఇప్పుడు తాజాగా ఈ లాంగ్ షెడ్యూల్ ను పూర్తి చేసినట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్

షేర్