శివకార్తికేయన్ ‘డాన్’ ఫస్ట్ లుక్ రిలీజ్

Sivakarthikeyan’s First Look From Don Movie Is Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest Telugu Movie Updates 2021,First Look Of Don,Cibi Chakaravarthi,Director Cibi Chakaravarthi,Priyanka Arul Mohan,Priyanka Mohan,Priyanka Arul Mohan Movies,Priyanka Arul Mohan New Movie,Sivakarthikeyan,Actor Sivakarthikeyan,Sivakarthikeyan Movies,Sivakarthikeyan New Movie,Sivakarthikeyan Latest Movie,Sivakarthikeyan New Movie Update,Sivakarthikeyan Latest Movie Update,Sivakarthikeyan Latest Film Updates,Sivakarthikeyan Upcoming Movie,Sivakarthikeyan Next Movie,Sivakarthikeyan New Movie Don,Sivakarthikeyan Don,Sivakarthikeyan Don Movie,Sivakarthikeyan Don First Look,Sivakarthikeyan Don Movie First Look,Sivakarthikeyan Don Movie Look,Sivakarthikeyan Don First Look Poster,Sivakarthikeyan Don Movie First Look Poster,Don Movie First Look Poster,Don First Look Poster,Don Movie First Look,Don First Look,Don First Look Out,Don First Look Out Now,Don Movie First Look Released,First Look Of Sivakarthikeyan From Don Movie,First Look Of Sivakarthikeyan From Don,Sivakarthikeyan First Look,Don Sivakarthikeyan First Look,Don Movie Sivakarthikeyan First Look,Don Sivakarthikeyan,Don Movie Sivakarthikeyan,Don,Don Movie,Don Movie Updates,Don Movie Latest Updates,Don Movie Update,Sivakarthikeyan Don Movie Update,Don Sivakarthikeyan First Poster,Don Movie Poster,Don Film Poster,Sivakarthikeyan Upcoming Movie Don First Look,#DONFirstLook,#DON,#Sivakarthikeyan

తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ కూడా తన సినిమాలతో తెలుగులో అభిమానులను సొంతం చేసుకున్నాడు. రెమో, సీమ రాజా, శక్తి లాంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. ఇటీవలే డాక్టర్ సినిమాతో కూడా మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ హిట్ అవ్వడమే కాకుండా కలెక్షన్ల పరంగా కూడా దూసుకుపోతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు డాన్ సినిమాతో వస్తున్నాడు. సిబి చక్రవర్తి దర్శకత్వంలో శివ కార్తికేయ హీరోగా ఈసినిమా తెరెక్కుతుంది. విజయ్ మాస్టర్ సినిమాలో కుట్టీ సాంగ్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే కదా. ఆ యానిమేషన్ సాంగ్ ను మేకింగ్ చేసింది సిబి చక్రవర్తి. ఇక డాన్ సినిమా రీసెంట్ గానే షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. అయితే తాజాగా ఈసినిమా నుండి అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

కాగా ఈసినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. డాక్టర్ తరువాత శివకార్తికేయన్ తో ప్రియాంక చేస్తున్న రెండో సినిమా ఇది. ఇంకా ఈసినిమాలో ఎస్.జే సూర్య, సముద్రఖని, సూరి, మునికాంత్, కాళి వెంకట్, బాలా శరవణన్, శివాంగి తదితరులు నటిస్తున్నారు. ఈసినిమా శివ కార్తికేయ ప్రొడక్షన్స్ మరియు లైకా ప్రొడక్షన్స్ కలిసి ఈసినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనిరుధ్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + 9 =