
ట్యాగ్ · 39 కథనాలు


నాని నా ఫేవరెట్ హీరో

యుఎస్ఏ లో సరిపోదా శనివారం హవా

గ్రాండ్గా సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్

సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్

సరిపోదా శనివారం ట్రైలర్కు సూపర్ రెస్పాన్స్

సరిపోదా శనివారం ట్రైలర్ రిలీజ్

సరిపోదా శనివారం-టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

సరిపోదా శనివారం-చారులత డబ్బింగ్ మొదలు

పవన్ పై ఓజీ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

నాని31 లో హీరోయిన్ ఫిక్స్

ఓజి నుండి అదిరిపోయే అప్డేట్

హీట్ వేవ్ కు సిద్దమైన OG

రికార్డు సృష్టించిన కెప్టెన్ మిల్లర్ టీజర్

సరిపోదా శనివారం ఓటిటిలోకి వచ్చేసింది
నాచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం ఓటిటిలోకి వచ్చేసింది.నెట్ ఫ్లిక్స్ ఈసినిమాను ఈరోజు నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.తెలుగు తోపాటు తమిళ,కన్నడ ,మలయాళ,హిందీ భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది.ఓటిటిలోకూడా ఈసినిమా పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకుంటుంది.ఇక గత నెలలో థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి నానికి సెకండ్ బిగ్గెస్ట్ హిట్ అందించింది.అలాగే అటు నార్త్ అమెరికా లో 2.5మిలియన్ డాలర్ వసూళ్ల తో నాని కెరీర్ బెస్ట్ గా నిలిచింది.ఈసినిమాతో నాని హ్యాట్రిక్ కూడా కొట్టాడు.

నాని నా ఫేవరెట్ హీరో
నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ 'సరిపోదా శనివారం'. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా, SJ సూర్య పవర్ఫుల్ రోల్లో నటించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్తో నిర్మించారు. ఇక ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్గా విడుదలైన విషయం తెలిసిందే.

సరిపోదా శనివారం తెలుగు రివ్యూ
మొత్తానికి మంచి అంచనాల మధ్య వచ్చిన సరిపోదా శనివారం అంచనాలను అందుకుందనే చెప్పొచ్చు. నాని, ఎస్జే సూర్య నటన, స్క్రీన్ ప్లే, సెకండాఫ్ సినిమాలో హైలైట్ అయ్యాయి. ఓవరాల్గా అన్ని వర్గాల వారిని అలరించేలావుంది.

ఖుషి 2 చేస్తే పవన్ కళ్యాణ్తో చేయండి - ప్రియాంక మోహన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా 'ఖుషి'. 2001లో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ చిత్రానికి ప్రముఖ కోలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఎస్జె సూర్య దర్శకత్వం వహించారు. యూత్ ని విశేషంగా అలరించిన ఈ సినిమాకు సీక్వెల్ చేయాలనీ పవర్ స్టార్ అభిమానులు చాలాకాలంగా కోరుతున్నారు. తాజాగా ఇదే డిమాండ్ ను వినిపించింది నటి ప్రియాంక అరుల్ మోహన్.

యుఎస్ఏ లో సరిపోదా శనివారం హవా
న్యాచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం ఈ గురువారం థియేటర్లలోకి రానుంది.ఇప్పటికే నాని ఈసినిమాను ఓరేంజ్ లో ప్రమోట్ చేశాడు.కంటెంట్ ఫై ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నాడు నాని.దాంతో ఈసినిమా తనకు హ్యాట్రిక్ విజయాన్ని ఇస్తుందని బలంగా నమ్ముతున్నాడు.ఇక అన్ని చోట్ల ఈసినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా మంచి రెస్పాన్స్ వస్తుంది.ముఖ్యంగా యుఎస్ఏలో సరిపోదా శనివారం అదరగొడుతుంది.

గ్రాండ్గా సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్
నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబోలో తెరకెక్కిన మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ 'సరిపోదా శనివారం'. ఈ పాన్ ఇండియా అడ్రినలిన్ ఫిల్డ్ యాక్షన్-అడ్వెంచర్లో ప్రియాంక అరుల్ మోహన్, SJ సూర్య, సాయి కుమార్, అజయ్, అదితిబాలన్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ తదితరులు నటిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్తో నిర్మించారు.

ఇందులో నాని, సూర్య ఇద్దరూ పోటాపోటీగా నటించారు - దిల్ రాజు
నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ 'సరిపోదా శనివారం'. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో ఎస్జే. సూర్య పవర్ ఫుల్ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్తో నిర్మిస్తున్నారు.

నాకు కోపం వచ్చిందంటే బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ - నాని
నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ 'సరిపోదా శనివారం'. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో ఎస్జే. సూర్య పవర్ ఫుల్ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్తో నిర్మిస్తున్నారు.

సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్
నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తుండగా.. SJ సూర్య, సాయికుమార్, అజయ్, అదితిబాలన్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ అడ్రినలిన్ ఫిల్డ్ యాక్షన్-అడ్వెంచర్ ఇప్పటికే ప్రతి ప్రమోషనల్ కంటెంట్తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.

సరిపోదా శనివారం ట్రైలర్కు సూపర్ రెస్పాన్స్
నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ 'సరిపోదా శనివారం'. ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తుండగా.. SJ సూర్య, సాయికుమార్, అజయ్, అదితిబాలన్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ అడ్రినలిన్ ఫిల్డ్ యాక్షన్-అడ్వెంచర్ ఇప్పటికే ప్రతి ప్రమోషనల్ కంటెంట్తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.

సరిపోదా శనివారం ట్రైలర్ రిలీజ్
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న సినిమా సరిపోదా శనివారం. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈసినిమా ఆగష్ట్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పుడు తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ కూడా ఆకట్టుకుంటుంది. యాక్షన్ సీక్వెన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, నాని-ప్రియాంక మోహన్ మధ్య సన్నివేశాలు అన్నీ హైలెట్ గా నిలుస్తున్నాయి.

సరిపోదా శనివారం పవర్ ప్యాక్డ్ మేకింగ్ వీడియో రిలీజ్
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న సినిమా సరిపోదా శనివారం. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో అంటే సుందరానికి అనే సినిమా వచ్చింది. అంటే సుందరానికి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కాగా.. అయితే ఈసారి మాత్రం ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో వస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా భారీ హైప్ ను క్రియేట్ చేసుకుంది. దానికి తోడుఈ సినిమా నుండి వరుసగా అప్ డేట్లు ఇస్తూ ఇంకా క్యూరియాసిటీని పెంచుతున్నారు. వరుసగా ఇంట్రెస్టింగ్ పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్ గానే నాని మరో పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ చేశారు. అంతేకాదు ఎస్ జే సూర్య పుట్టినరోజు సందర్భంగా ఆయన గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. ఎస్ జే సూర్య…

సరిపోదా శనివారం-టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా రాబోతున్న సినిమా సరిపోదా శనివారం ఒకటి. వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న రెండో సినిమా ఇది. ఈసినిమాలో నాని కంప్లీట్ యాక్షన్-ప్యాక్డ్ అవతార్లో అలరించనున్నాడు. ఇప్పటికే ఈసినిమా టైటిల్ తో పాటు గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది. ప్రస్తుం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

సరిపోదా శనివారం-సోల్ ఫుల్ ఉల్లాసం సాంగ్ రిలీజ్
న్యాచురల్ స్టార్ నాని నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. అంటే సుందరానికి తర్వాత నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.ఇక ఈసినిమా ఆగష్ట్ 29వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో ఒకవైపు షూటింగ్ ను పూర్తిచేస్తూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.

సరిపోదా శనివారం-చారులత డబ్బింగ్ మొదలు
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా రాబోతున్న సినిమా సరిపోదా శనివారం ఒకటి. వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న రెండో సినిమా ఇది. ఈసినిమాలో నాని కంప్లీట్ యాక్షన్-ప్యాక్డ్ అవతార్లో అలరించనున్నాడు. ఇప్పటికే ఈసినిమా టైటిల్ తో పాటు గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను ముగించుకుంటుంది.

పవన్ పై ఓజీ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో ఓజీ సినిమా వస్తుంది. స్పై థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించనున్నాడు సుజీత్. ఈసినిమా ఇప్పటివరకూ ఈసినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై క్రేజ్ ను పెంచాయి. ఇప్పటివరకూ మూవీ షూటింగ్ జరుగుతున్న టైంలో మేకర్స్ షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్లను ఎప్పటికప్పుడు అందిస్తూనే వచ్చారు. అయితే పవన్ గత కొద్దిరోజులుగా రాజకీయాలతో బిజీగా ఉండటంతో ఈసినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది.

నాని31 లో హీరోయిన్ ఫిక్స్
న్యాచురల్ స్టార్ నాని మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ప్రస్తుతం శౌర్యువ్ దర్శకత్వంలో నాని హీరోగా వస్తున్న సినిమా హాయ్ నాన్న. తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ గా ఈసినిమా రాబోతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. నాని కూతురిగా బేబి కైరా ఖన్నా నటిస్తోంది. వైరా ఎంటర్టైన్మెంట్స్ పై నిర్మిస్తున్న ఈసినిమాకు సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రాఫి.. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఓజి నుండి అదిరిపోయే అప్డేట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,సాహో ఫేమ్ సుజీత్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఓజీ. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతుంది.ఇందులో పవన్ పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నాడు.సినిమా ప్రారంభమైనప్పటినుండి నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకోగా ఇటీవలే బ్రేక్ ఇచ్చారు.త్వరలోనే కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది.ఇక ఈసినిమా నుండి పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా టీజర్ రిలీజ్ అవుతుందన్న విషయం తెలిసిందే.అయితే అంత కన్నా ముందు ఫస్ట్ లుక్ కూడా విడుదలకానుందని వార్తలు వచ్చాయి.ఇక టీజర్,ఫస్ట్ లుక్ విషయంలో క్లారిటీ ఇచ్చారు మేకర్స్ .

హీట్ వేవ్ కు సిద్దమైన OG
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొత్తానికి హ్యాట్రిక్ హిట్ ను అందుకున్నాడు. తన సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసిన తరువాత పవన్ వరుసగా వకీల్ సాబ్, భీమ్లానాయక్ సినిమాలతో రెండు బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు. ఇప్పుడు బ్రో సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను అందుకొని హ్యాట్రిక్ ను సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉండగా అందరూ ఇప్పుడు ఆసక్తిగా ఎదురుచూస్తుంది మాత్రం ఓజీ సినిమాకోసం. సుజీత్ దర్శకత్వంలో పవన్ హీరోగా వస్తున్న సినిమా ఓజీ.. (ఒరిజినల్ గ్యాగ్ స్టర్).

రికార్డు సృష్టించిన కెప్టెన్ మిల్లర్ టీజర్
తమిళ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కెప్టెన్ మిల్లర్.ధనుష్ టైటిల్ రోల్ ను పోషిస్తుండగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.ఇక నిన్న ధనుష్ బర్త్ డే సంధర్భంగా ఈసినిమా టీజర్ ను వదిలారు అయితే ఈటీజర్ కోలీవుడ్ లో సరికొత్త రికార్డు సృష్టించింది.24గంటల్లో 23మిలియన్ల వ్యూస్ తో అత్యధిక వ్యూస్ ను రాబట్టిన టీజర్ గా కెప్టెన్ మిల్లర్ టీజర్ రికార్డు క్రీయేట్ చేసింది.ఈసినిమాలో కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్,యంగ్ హీరో సందీప్ కిషన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.1930-40 లో జరిగే కథతో తెరకెక్కుతున్న ఈసినిమాను అరుణ్ మాథేశ్వరన్ డైరెక్ట్ చేస్తుండగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.సత్యజ్యోతి…