కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Priya Prakash Varrier

ట్యాగ్ · 38 కథనాలు

Priya Prakash Varrier Thanks Good Bad Ugly Team
సినిమా వార్తలు

చాలా రోజుల తర్వాత మళ్లీ వైరల్ అవుతున్నా – ప్రియా ప్రకాష్ వారియర్

వెరీ సక్సెస్ ఫుల్ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, కోలీవుడ్ ఐకాన్ అజిత్ కుమార్‌ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సంభవం 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. టి-సిరీస్‌ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని సమర్పించారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి బ్లాక్ బస్టర్ సంభవం సక్సెస్ ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ బ్లాక్ బస్టర్ సంభవం సెలబ్రేషన్స్ నిర్వహించారు.

Srikanth Mవాట్సాప్
Pawan Kalyan and Sai Dharam Tej's BRO Movie Streaming on Netflix
ఓటీటీ

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న 'బ్రో' మూవీ

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ మరియు సుప్రీమ్ హీరో సాయి ధరమ్‌ తేజ్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘బ్రో’. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ జీ స్టూడియోస్‌ భాగస్వామ్యంతో కలిసి నిర్మించిన ఈ చిత్రానికి ప్రముఖ నటుడు సముద్రఖని దర్శకత్వం వహించారు. జులై 28న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అయిన ‘బ్రో’ సినిమా పవర్ స్టార్ స్టామినా ఏంటో చూపించింది. విడుదలైన తొలిరోజే రూ.30 కోట్ల షేర్‌ను కొల్లగొట్టడంతో పాటు తర్వాతి రెండు రోజుల్లోనే వంద కోట్ల మార్క్ అందుకుంది. ఈ సినిమాలో ‘టైమ్ ఆఫ్ గాడ్‍’ పాత్రలో పవన్ కల్యాణ్‌ చేసిన మ్యాజిక్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. మనిషి జీవితంలో కాలం…

Srikanth Mవాట్సాప్
BRO Telugu Movie To Be Out On Netflix On August 25th
ఓటీటీ

త్వరలో ఓటీటీలో రిలీజ్‌ కానున్న ‘బ్రో’

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ మరియు సుప్రీమ్ హీరో సాయిధరమ్‌ తేజ్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘బ్రో’. తమిళంలో సూపర్‌ హిట్‌గా నిలిచిన ‘వినోదాయ సిత్తం’ చిత్రానికి ఇది రీమేక్. ఒరిజినల్ వెర్షన్‌లో ఒక ముఖ్య పాత్రలో నటించడంతో పాటు దర్శకత్వం కూడా వహించిన ప్రముఖ నటుడు సముద్రఖని ఈ ‘బ్రో’ చిత్రాన్ని రూపొందించారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ జీ స్టూడియోస్‌ భాగస్వామ్యంతో కలిసి నిర్మించారు. ఇక భీమ్లానాయక్‌ వంటి హిట్‌ సినిమా తర్వాత పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ నటించడం.. అలాగే 'విరూపాక్ష' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సాయిధరమ్‌ తేజ్ నుంచి వచ్చిన చిత్రం కావడంతో ఈ…

Srikanth Mవాట్సాప్
BRO Movie Entertaining Family Audience At Its Best
సినిమా వార్తలు

ఫ్యామిలీ ఆడియన్స్ తో బ్రో హౌస్ ఫుల్

మొత్తానికి పవన్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్న బ్రో సినిమా రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఎక్స్ పెక్ట్ చేసినట్టే ఈసినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది. నిజానికి పవన్ కళ్యాణ్ కు ఉండే క్రేజ్ గురించి ప్రేత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన కటౌట్ ఉంటే చాలు అన్నంత రేంజ్ లో ఉంటుంది. సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా బెస్ట్ ఓపెనింగ్స్ అందుకుంటూ ఉంటాడు పవన్.

TFN Adminవాట్సాప్
bro movie telugu review
రివ్యూ

రివ్యూ : బ్రో

ఓవరాల్ గా భారీ అంచనాల మధ్య వచ్చిన బ్రోలో పవన్ నటన, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ అయ్యాయి. సినిమాలో చాలా చోట్ల వింటేజ్ పవన్ కనిపిస్తాడు.ఫ్యాన్స్ కు మాత్రం ఈబ్రో తెగ నచ్చేస్తాడు అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చే అంశాలు ఈసినిమాలో చాలానే వున్నాయి.సో బ్రో అందరికి నచ్చేస్తుంది.

Mahender Reddyవాట్సాప్
sai dharam tej humble request to his fans
సినిమా వార్తలు

ఫ్యాన్స్ కు తేజ్ రిక్వెస్ట్- మీ భద్రతే ముఖ్యం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో సముద్రఖని దర్శకత్వంలో వస్తున్న సినిమా బ్రో. ఇక ఈసినిమా తమిళ్ లో సూపర్ హిట్ అయిన వినోదయ సీతం అనేే సినిమాకు రీమేక్ గా వస్తుంది. ఈసినిమా ఇంకా ఒక్క రోజులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయి టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.

TFN Adminవాట్సాప్
bro telugu movie interesting elements
సినిమా వార్తలు

బ్రో మూవీ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్

మెగాఫ్యాన్స్, అలానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న సమయం రాబోతుంది. మరి కొద్ది గంటల్లో మోస్ట్ అవైటెడ్ బ్రో మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేసి సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. మరి ఈ సినిమాపై ఇంత బజ్ రావడానికి.. ఈసినిమా చూడటానికి గల రీజన్స్ ఏంటో ఒకసారి చూద్దాం..

TFN Adminవాట్సాప్
killi killi song out from bro movie
సాంగ్

బ్రో నుండి ఫుల్ బీట్ తో కిల్లీ సాంగ్ రిలీజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా బ్రో. ఈసినిమా తమిళ్ లో హిట్ అయిన వినోదయసితం అనేే సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఫాంటసీ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఈసినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈసినిమాపై మొదటినుండీ భారీ అంచనాలే ఉన్నాయి. ఫుల్ బీట్ తో కిల్లీ సాంగ్ రిలీజ్ ఈసినిమా జులై 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

TFN Adminవాట్సాప్
bro telugu movie making video out now
సినిమా వార్తలు

బ్రో మూవీ మేకింగ్ వీడియో రిలీజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు మెగా అభిమానులు ఎదురుచూస్తున్న టైమ్ వచ్చేస్తుంది. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న బ్రో సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమాతో పవన్ కళ్యాణ్ హ్యాట్రిక్ కొడతాడా?లేదా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సముద్రఖని దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా జులై28వ తేదీన రిలీజ్ కానుండటంతో ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
bro movie pre release event time changed
సినిమా వార్తలు

ఆలస్యంగా మొదలుకానున్న బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్

సముద్రఖని దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా బ్రో. క్రేజీ కాంబినేషన్ లో ఈసినిమా వస్తుంది కాబట్టి ఈసినిమాకు అంత క్రేజ్ ఏర్పడింది. తమిళంలో సముద్రఖని దర్శకత్వంలో వచ్చి సూపర్ హిట్ అయిన వినోదయ సీతం సినిమాకు ఈసినిమా రీమేక్. ఇక్కడ కూడా సముద్రఖనే దర్శకత్వం వహిస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
theme of bro song
సాంగ్

థీమ్ ఆఫ్ బ్రో సాంగ్ రిలీజ్

పవన్ కళ్యాణ్,సాయి తేజ్ కలిసి నటించిన బ్రో మరో 3రోజుల్లో థియేటర్లలోకి రానుంది.టీజర్,సాంగ్స్ సినిమాకు హైప్ తెప్పించగా రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ ఆ హైప్ ను డబుల్ చేసింది.సింగిల్ లాంగ్వేజ్ లోనే విడుదలైన ఈ ట్రైలర్ అతి తక్కువ సమయంలో రికార్డు వ్యూస్ ను సాధించింది.ఇక ఇప్పుడు ఈసినిమా నుండి మూడో సాంగ్ కూడా విడుదలైంది.థీమ్ ఆఫ్ బ్రో అంటూ వచ్చిన ఈసాంగ్ చాలా బాగుంది. కళ్యాణ్ చక్రవర్తి లిరిక్స్ అందించగా థమన్ మ్యూజిక్ అదిరిపోయింది.సినిమా చివర్లో ఈ సాంగ్ వస్తుందని సమాచారం.

Mahender Reddyవాట్సాప్
bro movie pre release event date and venue date fixed
సినిమా వార్తలు

బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, వేదిక ఖరారు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా బ్రో. ఈసినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు సాయిధరమ్ తేజ్ కూడా నటిస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈసినిమా జులై 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమా నుండి ఇప్పటికే పాటలు టీజర్ ను రిలీజ్ చేయగా మంచి బజ్ ను క్రియేట్ చేసుకున్నాయి. ఇక ఇప్పుడు ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే ఓ రేంజ్ లో అంచనాలను పెంచేసింది. ఇప్పుడు ప్రమోషన్ లో భాగంగా ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రిలీజ్ డేట్ ను అలానే వేదికను ఖరారు చేశారు. జులై 25వ తేదీన శిల్ప కళా వేదికలో సాయంత్రం 6 గంటల నుండి ఈ…

TFN Adminవాట్సాప్
Bro trailer out now
ట్రైలర్ & టీజర్

బ్రో ట్రైలర్ రిలీజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న బ్రో ట్రైలర్ కొద్దీ సేపటి క్రితం విడుదలయింది.ఇక ఈ ట్రైలర్,సినిమాకు కావాల్సిన హైప్ తీసుకొచ్చింది.2నిమిషాల15 సెకండ్ల నిడివి తో వచ్చిన ఈ ట్రైలర్ అదిరిపోయింది.పవన్ కళ్యాణ్ స్టైలిష్ మేక్ ఓవర్,డైలాగ్స్,కామెడీ,విజువల్స్ ట్రైలర్ లో హైలైట్ అయ్యాయి. పేరుకే ఇది రీమేక్ అని ట్రైలర్ చూస్తుంటే సముధ్రఖని,త్రివిక్రమ్ స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేశారని తెలుస్తుంది.ఓవరాల్ గా ట్రైలర్ ను అభిమానులకు నచ్చేలా కట్ చేశారు. ఇక ఈట్రైలర్ వ్యూస్ పరంగా కూడా యూట్యూబ్ లో కొత్త రికార్డులు సృష్టించనుంది.

Mahender Reddyవాట్సాప్
thaman gave interesting update on bro movie bgm work
సినిమా వార్తలు

బ్రో బీజియం లాస్ట్ డే వర్కింగ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూసే సినిమాల్లో బ్రో సినిమా కూడా ఒకటి. ఈసినిమాకు సముద్రఖని దర్శకత్వం వహిస్తుండగా పవన్ కళ్యాణ్-సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దీంతో సినీ లవర్స్ అందరూ ఈ క్రేజీ కాంబినేషన్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈసినిమా జులై28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తుంది.

TFN Adminవాట్సాప్
my dear markandeya song making video out from bro movie
సాంగ్

బ్రో మై డియర్ మార్కండేయ సాంగ్ మేకింగ్ వీడియో

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అందులో మరికొద్దిరోజుల్లో రిలీజ్ కాబోతున్న సినిమా బ్రో. ఈసినిమా పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో మెగా ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమా తమిళ్ లో సూపర్ హిట్ అయిన వినోదయ సీతం అనేే సినిమాకు రీమేక్ గా వస్తుంది. డైరెక్టర్ సముద్రఖని డైరెక్షన్ లో ఈసినిమా వస్తుంది.

TFN Adminవాట్సాప్
bro movie second single jaanavule song release date fixed
సాంగ్

బ్రో సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో సముద్రఖని దర్శకత్వంలో వస్తున్న సినిమా బ్రో. ఈసినిమా సముద్రఖని తమిళ్ లో దర్శకత్వంలో వహించిన వినోదయ సీతం అనే సినిమాకు రీమేక్ గా వస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా అన్ని పనులను శరవేగంగా పూర్తి చేసుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టేశారు. ఇక ఈసినిమా నుండి ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ అయితే సినిమా పై అంచనాలను అమాంతం పెంచేసింది.

TFN Adminవాట్సాప్
bro first single out now
సాంగ్

బ్రో ఫస్ట్ సాంగ్ రిలీజ్

పవన్ కళ్యాణ్,సాయి తేజ్ నటిస్తున్న బ్రో మూవీ నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యింది.మై డియర్ మార్కండేయ అంటూ సాగే ఈసాంగ్ అదిరిపోయింది.ప్రముఖ రచయిత రామజోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్ క్యాచీ గా ఉండగా థమన్ అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చాడు.రేవంత్,స్నిగ్ధా శర్మ పాడారు.మ్యాంగో మ్యూజిక్ లో ఈ సాంగ్ అందుబాటులో వుంది.ఈసాంగ్ లో పవన్,సాయి తేజ్ తో కలిసి బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా స్టెప్పులు వేయనుంది.

Mahender Reddyవాట్సాప్
Power Star Pawan Kalyan Latest Still In Lungi From Bro Movie Got Viral
సినిమా వార్తలు

పవర్ స్టార్ ఫ్యాన్స్‌ను ఖుషి చేస్తోన్న లేటెస్ట్ 'బ్రో' స్టిల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలయికలో వస్తోన్న మోస్ట్ అవెటేడ్ మూవీ 'బ్రో'. క్రేజీ కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రముఖ తమిళ నటుడు, డైరెక్టర్ సముద్రఖని దీనికి దర్శకత్వం వహిస్తుండటం విశేషం. ఈ క్రమంలో తాజాగా 'బ్రో' సినిమా టీజర్ గురించి త్వరలోనే అప్డేట్ ఇస్తామని సముద్రఖని ట్వీట్ చేశారు. ఇక ఈ సందర్భంగా పెట్టిన ఓ పోస్టర్ పవర్ స్టార్ ఫ్యాన్స్‌ను ఖుషి చేస్తోంది. ఇందులో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ 'లుంగీ' లుక్ లో కనిపించారు. అయితే ఈ లుక్ పవన్ సూపర్ హిట్ మూవీ 'తమ్ముడు' సినిమాను గుర్తు చేసింది. తమ్ముడు సినిమాలోని 'వయ్యారి భామ.. నీ హంస నడక' పాటలో కనిపించే…

Srikanth Mవాట్సాప్
BRO Movie Mass Poster Released
ఫస్ట్ లుక్

వింటేజ్ లుక్ లో పవన్

పవన్ కళ్యాణ్,సాయి తేజ్ కలిసి నటిస్తున్న సినిమా బ్రో.షూటింగ్ తుది దశకు చేరుకుంది.ఈసినిమా వచ్చే నెల 28న థియేటర్లోకి రానుంది.విడుదలకు రోజులు దగ్గరపడుతుండండంతో ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టింది చిత్ర బృందం.అందులో భాగంగా ఈసినిమా టీజర్ ను విడుదలచేయనున్నారు.వచ్చే రెండు రోజుల్లో టీజర్ అప్డేడ్ రానుంది.ఈసందర్బంగా మేకర్స్ ఈరోజు ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు.ఈపోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా వుంది.పోస్టర్ లో పవన్ తో పాటు సాయి తేజ్ లుంగీ గెటప్ లో కనిపించారు.

Mahender Reddyవాట్సాప్
Priya Varrier’s Latest Clicks In Black Attire Goes Viral,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Priya Prakash Varrier,Priya Varrier’s Latest Clicks,Priya Varrie
సినిమా వార్తలు

బ్లాక్ శారీలో ప్రియా ప్రకాష్ వారియర్

“ఒరు అదార్ లవ్ “మూవీ తో మోడల్ , ప్లే బ్యాక్ సింగర్ ప్రియా ప్రకాష్ వారియర్ మలయాళ చిత్ర పరిశ్రమ లో కెరీర్ ప్రారంభించారు. ఆ మూవీ లోని ఒక సాంగ్ లో కన్ను గీటి ప్రేక్షకులను ఆకట్టుకుని ఇంటర్ నెట్ లో సెన్సేషన్ క్రియేట్ చేశారు. “ఒరు అదార్ లవ్ “మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ “లవర్స్ డే “మూవీ తో ప్రియా ప్రకాష్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. “చెక్ ” మూవీ తో టాలీవుడ్ లో కథానాయికగా మారారు. ప్రియా ప్రకాష్ కథానాయికగా రూపొందిన “శ్రీదేవి బంగళా “(హిందీ ) , “విష్ణుప్రియ (కన్నడ ) మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి.ఒక మలయాళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హీరో తేజ సజ్జాతో కలిసి ‘ఇష్క్‌’ మూవీతో…

Team TFNవాట్సాప్

షేర్