థీమ్ ఆఫ్ బ్రో సాంగ్ రిలీజ్ 

theme of bro song

పవన్ కళ్యాణ్,సాయి తేజ్ కలిసి నటించిన బ్రో మరో 3రోజుల్లో థియేటర్లలోకి రానుంది.టీజర్,సాంగ్స్ సినిమాకు హైప్  తెప్పించగా రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ ఆ హైప్ ను డబుల్ చేసింది.సింగిల్ లాంగ్వేజ్ లోనే విడుదలైన ఈ ట్రైలర్ అతి తక్కువ సమయంలో రికార్డు వ్యూస్ ను సాధించింది.ఇక ఇప్పుడు ఈసినిమా నుండి మూడో సాంగ్ కూడా విడుదలైంది.థీమ్ ఆఫ్ బ్రో అంటూ వచ్చిన ఈసాంగ్  చాలా బాగుంది. కళ్యాణ్ చక్రవర్తి లిరిక్స్ అందించగా థమన్ మ్యూజిక్ అదిరిపోయింది.సినిమా చివర్లో ఈ సాంగ్ వస్తుందని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ రోజు శిల్పకళావేదిక లో బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్  జరుగనుంది. పవన్ కళ్యాణ్ తో సహా  చిత్ర యూనిట్ అంతా ఈ వేడుకకు హాజరుకానున్నారు.సముధ్రఖని తెరకెక్కించిన ఈసినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే ,మాటలు అందించగా కేతిక శర్మ,ప్రియా ప్రకాష్ వారియర్,వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.జీ స్టూడియోస్,పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + 15 =