పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న బ్రో ట్రైలర్ కొద్దీ సేపటి క్రితం విడుదలయింది.ఇక ఈ ట్రైలర్,సినిమాకు కావాల్సిన హైప్ తీసుకొచ్చింది.2నిమిషాల15 సెకండ్ల నిడివి తో వచ్చిన ఈ ట్రైలర్ అదిరిపోయింది.పవన్ కళ్యాణ్ స్టైలిష్ మేక్ ఓవర్,డైలాగ్స్,కామెడీ,విజువల్స్ ట్రైలర్ లో హైలైట్ అయ్యాయి. పేరుకే ఇది రీమేక్ అని ట్రైలర్ చూస్తుంటే సముధ్రఖని,త్రివిక్రమ్ స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేశారని తెలుస్తుంది.ఓవరాల్ గా ట్రైలర్ ను అభిమానులకు నచ్చేలా కట్ చేశారు. ఇక ఈట్రైలర్ వ్యూస్ పరంగా కూడా యూట్యూబ్ లో కొత్త రికార్డులు సృష్టించనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
టైం ట్రావెలింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమాలో కేతికా శర్మ,ప్రియా ప్రకాష్ వారియర్,
వెన్నెల కిషోర్,తణికెళ్ల భరణి,రోహిణి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.థమన్ సంగీతం అందించాడు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి.క్లీన్ యు సర్టిఫికేట్ తో ఈనెల 28న ఈసినిమా విడుదలకానుంది. మరి భారీ అంచనాలతో రానున్న బ్రో ఎలాంటి ఫలితాన్ని రాబట్టుకుంటుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: