వెరీ సక్సెస్ ఫుల్ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, కోలీవుడ్ ఐకాన్ అజిత్ కుమార్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సంభవం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. టి-సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని సమర్పించారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి బ్లాక్ బస్టర్ సంభవం సక్సెస్ ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ బ్లాక్ బస్టర్ సంభవం సెలబ్రేషన్స్ నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా నటి ప్రియా ప్రకాష్ వారియర్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత హైదరాబాద్ కు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నేను చేసిన పాత్రకి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చాలా రోజుల తర్వాత మళ్లీ వైరల్ అయింది. అజిత్ గారితో వర్క్ చేయడం మెమరబుల్ ఎక్స్పీరియన్స్.” అని తెలిపారు.
ఇంకా ఆమె మాట్లాడుతూ.. “ఈ అవకాశం ఇచ్చిన అజిత్ గారికి, డైరెక్టర్, మైత్రి మూవీ మేకర్స్ కి ధన్యవాదాలు. ఈ సినిమాల్లో పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. సినిమాకి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. తప్పకుండా సినిమాని థియేటర్స్ లో చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: