పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా బ్రో. ఈసినిమా తమిళ్ లో హిట్ అయిన వినోదయసితం అనేే సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఫాంటసీ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఈసినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈసినిమాపై మొదటినుండీ భారీ అంచనాలే ఉన్నాయి. ఫుల్ బీట్ తో కిల్లీ సాంగ్ రిలీజ్ ఈసినిమా జులై 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన అప్ డేట్లు అన్నీ సినిమాపై క్యూరియాసిటీని పెంచేశాయి. ఇప్పటికే మై డియర్ మార్కండేయ, నెరజానవులే సాంగ్, థీమ్ ఆఫ్ బ్రో సాంగ్ అంటూ పాటలు రిలీజ్ అవ్వగా మూడు పాటలకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఫ్యాన్స్ ను ఉత్సాహ పరిచే మరో సాంగ్ ను రిలీజ్ చేశారు. కిల్లి కిల్లి’ సాంగ్ లేటెస్ట్ వెర్షన్ తో స్పెషల్ ట్రీట్ ను అందించింది మూవీ టీమ్. అయితే ఈపాటను ప్రీరిలీజ్ ఈవెంట్ లో ప్లే చేసి ఫ్యాన్స్ లో మరింత జోష్ ను పెంచారు మేకర్స్. ఇక ఈపాటలో వింటేజ్ పవన్ ను చూడొచ్చు. ఇక తన ఎనర్జిటిక్ స్టెప్పులతో ఆలరించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: