ట్యాగ్ · 361 కథనాలు · పేజీ 18
మ్యూజిక్ టీచర్ గా 'బుట్ట బొమ్మ'..!

పూజాహెగ్డే సంగీత పాఠాలు
దీపకాంతి లో హీరోయిన్ పూజాహెగ్డే
ఏ హీరోతో బుట్టబొమ్మ కెమిస్ట్రీ అదుర్స్..?
పవన్ - హరీష్ సినిమాలో పూజా హెగ్డే?
హీరో నాని పై పూజాహెగ్డే ప్రశంసలు
కోలీవుడ్ లో పూజాహెగ్డే రీ ఎంట్రీ ?

#Prabhas 20 మూవీ పై పూజాహెగ్డే స్పందన
పూజా హెగ్డే స్వీయ గృహ నిర్బంధం
లేడీ ఓరియెంటెడ్ లో పూజా హెగ్డే..!
పూజా హెగ్డే కాదు కియారా అద్వానీ..!
ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ లో పూజా హెగ్డే?

`రాములో రాములా`.. మరో రికార్డ్

పూజ హెగ్డే వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు

బాలీవుడ్ హీరో సల్మాన్ కు జోడీగా పూజ హెగ్డే
పూజాహెగ్డే కలల హీరో ?
సక్సెస్ ఫుల్ "ఒక లైలా కోసం "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పూజాహెగ్డే బ్లాక్ బస్టర్" DJ", "అరవింద సమేత వీర రాఘవ" , "మహర్షి", "గద్దల కొండ గణేష్ ", "అల .. వైకుంఠపురములో .." మూవీస్ లో తన అందం, అభినయం తో ప్రేక్షకులను అలరించారు. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న పూజాహెగ్డే, అఖిల్ అక్కినేని జంటగా రూపొందిన "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ "మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. "Prabhas 20 "మూవీలో ప్రభాస్ కు జోడీగా పూజాహెగ్డే నటిస్తున్నారు. బాలీవుడ్ మూవీ "హౌస్ ఫుల్4" ఘనవిజయం సాధించడంతో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మూవీ "కభీ ఈద్ కభీ దివాలీ "మూవీలో పూజాహెగ్డే హీరోయిన్ గా ఎంపిక అయ్యారు.
మ్యూజిక్ టీచర్ గా 'బుట్ట బొమ్మ'..!
జిల్ ఫేమ్ రాధాకృష్ణా దర్శకత్వంలో ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్తో ప్యాన్ ఇండియన్ సినిమాగా.. 1970 కాలంనాటి పీరియాడికల్ లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో రూపొందనుంది. కొద్దిరోజులు షూటింగ్ జరుపుకున్నఈ సినిమా ప్రస్తుతం కరోనా వల్ల బ్రేక్ వేయాల్సి వచ్చింది.
మరోసారి అల్లు అర్జున్తో జట్టుకడుతున్న పూజా హెగ్డే?
‘డీజే.. దువ్వాడ జగన్నాథమ్’, ‘అల వైకుంఠపురములో’ చిత్రాల్లో జంటగా నటించి అలరించారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టన్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి. దీంతో.. ఈ జోడీకి తెలుగునాట ఎనలేని క్రేజ్ నెలకొంది. ఆ క్రేజ్కి తగ్గట్టే త్వరలోనే బన్నీ, పూజ జోడీ ముచ్చటగా మూడోసారి జట్టుకట్టనుందని సమాచారం. అయితే, బన్నీ సినిమాలో ఈసారి నాయికగా కాకుండా.. ఓ ప్రత్యేక గీతం కోసం పూజ సందడి చేయనుందని టాలీవుడ్ టాక్.

పూజాహెగ్డే సంగీత పాఠాలు
కరోనా మహమ్మారి కారణం గా సాధారణ ప్రజలతోపాటు సెలబ్రిటీస్ కూడా ఇళ్ళకే పరిమితమయిన విషయం తెలిసిందే. ఎప్పుడూ షూటింగ్స్, ఫోటో షూట్స్, ఇంటర్వ్యూస్ వంటి వాటితో బిజీగా ఉండే సినీ సెలబ్రిటీస్ కొంతమంది కొత్త వంటలు ట్రై చేస్తూ, కొంతమంది ఇంటిపనులు చేస్తూ, మరికొంతమంది బుక్ రీడింగ్, మూవీస్ వాచింగ్, వర్క్ అవుట్స్ వంటివి చేస్తూ లాక్ డౌన్ సమయాన్ని స్పెండ్ చేస్తున్నారు.
దీపకాంతి లో హీరోయిన్ పూజాహెగ్డే
కరోనా వైరస్ పై పోరాటానికి ప్రధాని మోదీ ఆదివారం రాత్రి 9నిమిషాలపాటు దీప ప్రజ్వలనకై పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. భారతీయుల సమైక్యతా ప్రదర్శనకు ప్రతీకగా దేశవ్యాప్తంగా జరిగిన దీప ప్రజ్వలన జయప్రదం గా ముగిసింది. ఈ కార్యక్రమంలో స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే ప్రధాని మోదీ పిలుపుకు మద్దతు తెలిపారు.
ఏ హీరోతో బుట్టబొమ్మ కెమిస్ట్రీ అదుర్స్..?
మొదట్లో ఐరన్ లెగ్ అనే ట్యాగ్ లైన్... దానితో ఒకప్పుడు తమ సినిమాల్లో ఆ హీరోయిన్ ను పెట్టుకోవాలనుంటే కాస్త ఆలోచించేవారు.. కానీ పాత సామెత బండ్లు ఓడలు అవుతాయి అన్నట్టు ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్. ఇప్పుడు స్టార్ హీరోల పక్క హీరోయిన్ కావాలంటే తనే ఫస్ట్ ఛాయస్. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరని అనుకుంటున్నారా..? ఎవరో కాదు మన బుట్ట బొమ్మ పూజా హెగ్డే. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ రేస్లో ముందు ఉంది పూజా హెగ్డే. అల వైకుంఠపురములో, గద్దలకొండ గణేష్, మహర్షి, అరవింద సమేత ఇలా వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో సూపర్ ఫామ్ లోకి వచ్చేసింది. దాదాపు స్టార్ హీరోలందరితో ఈ బుట్టబొమ్మ జోడీ కట్టేసింది. ప్రస్తుతం ప్రభాస్ అప్ కమింగ్ మూవీతో…
పవన్ - హరీష్ సినిమాలో పూజా హెగ్డే?
‘గబ్బర్ సింగ్’ (2012) వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ మరోసారి జట్టుకట్టనున్న సంగతి తెలిసిందే. దాదాపు ఎనిమిదేళ్ళ సుదీర్ఘ విరామం అనంతరం పవన్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న ఈ చిత్రం కోసం మరోసారి ఫక్తు మాస్ ఎంటర్టైనర్ ని సిధ్ధం చేస్తున్నాడు హరీష్. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఈ సంవత్సరం చివరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.
హీరో నాని పై పూజాహెగ్డే ప్రశంసలు
టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న పూజాహెగ్డే రీసెంట్ గా జార్జియా లో జరిగిన "Prabhas 20 మూవీ షూటింగ్ లో పాల్గొని ఇండియా తిరిగి వచ్చిన తరువాత స్వీయ గృహ నిర్బంధంలో ఉన్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ సమయంలో ఇంటికే పరిమితం అయిన పూజాహెగ్డే మీడియా తో సమావేశమయ్యారు.
కోలీవుడ్ లో పూజాహెగ్డే రీ ఎంట్రీ ?
కోలీవుడ్ కు పూజాహెగ్డే పరిచయ చిత్రం "ముగమూడి" 2012 సంవత్సరంలో రిలీజ్ అయ్యి ఘనవవిజయం సాధించినది. ఆ మూవీ తరువాత సక్సెస్ ఫుల్ "ఒక లైలా కోసం " మూవీ తో టాలీవుడ్ కు పూజాహెగ్డే పరిచయం అయ్యారు. పూజాహెగ్డే హీరోయిన్ గా నటించిన DJ, అరవింద సమేత వీర రాఘవ, మహర్షి, గద్దలకొండ గణేష్ మూవీస్ ఘనవిజయం సాధించాయి. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న పూజాహెగ్డే ప్రస్తుతం "Prabhas 20 ", "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ " మూవీస్ లో నటిస్తున్నారు.

#Prabhas 20 మూవీ పై పూజాహెగ్డే స్పందన
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్ టైనర్ #Prabhas 20 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ లో భారీ సెట్స్ లో షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ రీసెంట్ గా జార్జియా షూటింగ్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. కరోనా వైరస్ కారణంగా #Prabhas 20 మూవీ షూటింగ్ కు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
పూజా హెగ్డే స్వీయ గృహ నిర్బంధం
టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న పూజా హెగ్డే పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే ప్రస్తుతం "#Prabhas 20", అఖిల్ "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్" మూవీ షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. బాలీవుడ్ లో పూజ నటించిన "హౌస్ ఫుల్ 4" మూవీ ఘనవిజయం సాధించటం తో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందే "కభీ ఈద్ కభీ దివాలీ " మూవీ లో హీరోయిన్ గా ఎంపిక అయ్యారు.
లేడీ ఓరియెంటెడ్ లో పూజా హెగ్డే..!
మొదట ఐరెన్ లెగ్ అనే ముద్ర వేసుకుంది.. కానీ ఇప్పుడు ఆమె కాళ్ల మీదే పాట రాసే స్థాయికి ఎదిగింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో ఐడియా వచ్చే ఉంటది. ఆ బుట్టబొమ్మ ఎవరో కాదు పూజా హెగ్డే. ముకుంద సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే కి మొదట అన్నీ ఫ్లాప్సే పలకరించాయి. ఆ ఆతర్వాత దువ్వాడ జగన్నాథం సినిమాతో కాస్త ఫామ్ లోకి వచ్చి.. ఇటీవల వరుస హిట్స్ తో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఏ సినిమాలో అయినా ఫస్ట్ ఛాయస్ గా పూజా హెగ్డే పేరునే సెలెక్ట్ చేసుకుంటున్నారు దర్శక నిర్మాతలు.
పూజా హెగ్డే కాదు కియారా అద్వానీ..!
కొరటాల దర్శకత్వంలో చిరు హీరో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. అయితే కరోనా వల్ల కొద్దిరోజులు గ్యాప్ ఇచ్చారు. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. ఈ సినిమాలో రామ్ చరణే ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చరణ్ పక్కన నటించేందుకు పూజా హెగ్డే ను అప్రోచ్ అయ్యారట. అయితే చరణ్ మాత్రం తనకు ఫ్రెండ్ అయిన కియారా ను అడిగినట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. అయితే ఎవరిని ఎంపిక చేస్తారో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ లో పూజా హెగ్డే?
ఒకవైపు గ్లామర్ రోల్స్ లో మురిపిస్తూనే.. మరోవైపు పెర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ లోనూ అలరిస్తోంది పూజా హెగ్డే. వరుస విజయాలతో ముందుకు సాగుతున్న ఈ స్టన్నింగ్ బ్యూటీ.. త్వరలో ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిల్మ్ లో నటించబోతోందట.

`రాములో రాములా`.. మరో రికార్డ్
ఇటీవల కాలంలో ఆడియో పరంగా సంచలనం సృష్టించిన చిత్రంగా `అల వైకుంఠపురములో`ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇందులోని ప్రతీ పాట సంగీత ప్రియుల్ని ఉర్రూతలూగించింది. మరీ ముఖ్యంగా.. `సామజవరగమన`, `రాములో రాములా`.. యూ ట్యూబ్ ముంగిట సరికొత్త రికార్డుల్ని నెలకొల్పాయి.

పూజ హెగ్డే వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు
సక్సెస్ ఫుల్ "ఒక లైలా కోసం" మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పూజ హెగ్డే అనతి కాలం లోనే టాలీవుడ్ స్టార్ హీరోస్ సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లతో సూపర్ హిట్ మూవీస్ లో నటించి, టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు.
'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్' నుండి పూజ ఫస్ట్ లుక్ రిలీజ్
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ ప్రధాన పాత్రలో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్` తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఒకపక్క షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేసింది. ఇప్పుడు తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు. నిన్న చెప్పినట్టే ఈ రోజు ఈ సినిమా నుండి పూజ హెగ్డే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలరేట్' విభా అంటూ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.
'ఓ పిట్టకథ' - 'ఏమై పోతానే' పాట రిలీజ్
చిన్న కథలుగా వచ్చి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి పెద్ద హిట్ కొట్టిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అలానే స్ట్రాంగ్ కంటెంట్ తో వస్తున్న చిన్న సినిమా 'ఓ పిట్టకథ'. విశ్వంత్, సంజయ్ రావు, నిత్యా శెట్టి, బ్రహ్మాజీ ప్రధాన పాత్రధారులుగా.. చెందు ముద్దు దర్శకుడిగా పరిచయం అవుతూ ఈ సినిమా వస్తుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. ఇప్పటీకే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చేతుల ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయగా.. రానా దగ్గుబాటి ప్రీ-టీజర్ ను రిలీజ్ చేశారు. రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు తన చేతుల…
`మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ - ` రానున్న 'విభా' లుక్..!
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ ప్రధాన పాత్రలో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్` తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఒకపక్క షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేసింది. ఇప్పుడు తాజాగా మరో కొత్త అప్ డేట్ ఇచ్చింది చిత్రయూనిట్.

బాలీవుడ్ హీరో సల్మాన్ కు జోడీగా పూజ హెగ్డే
అరవింద సమేత వీర రాఘవ, మహర్షి, గద్దలకొండ గణేష్, అల .. వైకుంఠపురములో .. వంటి వరుస సూపర్ హిట్ సినిమాలతో పూజ హెగ్డే టాలీవుడ్ లో అగ్ర తారగా రాణిస్తున్నారు. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న #Prabhas 20 మూవీ, అఖిల్ "ఎలిజిబుల్ బ్యాచిలర్" మూవీస్ చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. పూజ హెగ్డే నటించిన బాలీవుడ్ మూవీ "హౌస్ ఫుల్ 4" మూవీ ఘనవిజయం సాధించింది. ఇప్పుడు సల్మాన్ ఖాన్ హీరో గా రూపొందే మూవీ లో కథానాయికగా పూజ ఎంపిక అయ్యారు.