#Prabhas 20 మూవీ పై పూజాహెగ్డే స్పందన

Actress Pooja Hegde Reveals Interesting Titbits About Prabhas 20

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్ టైనర్ #Prabhas 20 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ లో భారీ సెట్స్ లో షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ రీసెంట్ గా జార్జియా షూటింగ్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. కరోనా వైరస్ కారణంగా #Prabhas 20 మూవీ షూటింగ్ కు తాత్కాలికంగా బ్రేక్ పడింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గోపీకృష్ణా మూవీస్ , యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై రూపొందుతున్న #Prabhas 20 మూవీ జార్జియా షూటింగ్ షెడ్యూల్ తరువాత ఇండియా కు చేరుకున్న ప్రభాస్, పూజాహెగ్డే కరోనా వైరస్ కారణంగా స్వీయ గృహ నిర్బంధం లో ఉన్న విషయం తెలిసిందే. పూజాహెగ్డే #Prabhas 20 మూవీ గురించి మాట్లాడుతూ .. ఈ మూవీ బ్యూటీఫుల్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతోందని, పీరియాడిక్ మూవీ అయినా రొమాన్స్ ఫ్రెష్ గా ఉంటుందని , మేజర్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుందని , కరోనా వైరస్ కారణంగా షూటింగ్ కు బ్రేక్ పడిందని చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + fourteen =