హీరో నాని పై పూజాహెగ్డే ప్రశంసలు

Actress Pooja Hegde Praises Natural Star Nani

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న పూజాహెగ్డే రీసెంట్ గా జార్జియా లో జరిగిన “Prabhas 20 మూవీ షూటింగ్ లో పాల్గొని ఇండియా తిరిగి వచ్చిన తరువాత స్వీయ గృహ నిర్బంధంలో ఉన్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ సమయంలో ఇంటికే పరిమితం అయిన పూజాహెగ్డే మీడియా తో సమావేశమయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పూజాహెగ్డే మాట్లాడుతూ .. లాక్ డౌన్ సమయం కంటే ముందు జార్జియా నుండి ఇండియా చేరుకున్న “Prabhas 20 మూవీ యూనిట్ అదృష్టవంతులమని, లక్కీ గా, సేఫ్ గా ఇండియా చేరుకున్నామని, హీరో నాని పై అభిప్రాయం అడిగిన ప్రశ్నకు నాని బ్రిలియంట్ యాక్టర్ అని ప్రశంసించారు. ఇక ప్రభాస్ గురించి మాట్లాడుతూ .. షూటింగ్ టైమ్ లో ప్రభాస్ చాలా ఫన్ క్రియేట్ చేసేవారని, షూటింగ్ టైమ్ లో ఎంజాయ్ చేసేవారమని, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో నటించే అవకాశం రావడం అదృష్టం గా భావిస్తున్నానని పూజాహెగ్డే తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + 3 =