‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ నుండి పూజ ఫస్ట్ లుక్ రిలీజ్

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ ప్రధాన పాత్రలో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్` తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఒకపక్క షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేసింది. ఇప్పుడు తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు. నిన్న చెప్పినట్టే ఈ రోజు ఈ సినిమా నుండి పూజ హెగ్డే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలరేట్’ విభా అంటూ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాను అఖిల్ పుట్టినరోజు కానుక‌గా ఏప్రిల్ 8న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. త్వ‌ర‌లోనే దీనిపై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది. మరి చూద్దాం ఈ సినిమాతో అయినా అఖిల్ మంచి బ్లాక్ బస్టర్ అందుకుంటాడో..? లేదో..?

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 18 =