పూజా హెగ్డే స్వీయ గృహ నిర్బంధం

Actress Pooja Hegde Self Isolates Herself Amid Coronavirus Outbreak,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Pooja Hegde,Pooja Hegde Latest News,Pooja Hegde New Movie News,Pooja Hegde Upcoming Movie Details,Pooja Hegde Next Project News,Coronavirus Outbreak,Coronavirus

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న పూజా హెగ్డే పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే ప్రస్తుతం “#Prabhas 20”, అఖిల్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” మూవీ షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. బాలీవుడ్ లో పూజ నటించిన “హౌస్ ఫుల్ 4” మూవీ ఘనవిజయం సాధించటం తో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందే “కభీ ఈద్ కభీ దివాలీ ” మూవీ లో హీరోయిన్ గా ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కరోనా వైరస్ ఎఫెక్ట్ తో ప్రపంచం అతలాకుతలం అవుతున్న విషయం తెలిసిందే. ఇండియా లో కూడా ఇప్పుడిప్పుడే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఈ నేపథ్యం లో విదేశాలనుండి ఇండియా వచ్చినవారు 14 రోజులపాటు గృహ నిర్బంధంలో ఉండాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. “#Prabhas 20” మూవీ షూటింగ్ కై జార్జియా వెళ్ళిన పూజ ఇండియా వచ్చిన వెంటనే 14 రోజులపాటు గృహనిర్బంధంలో ఉంటానని ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − one =