పూజాహెగ్డే కలల హీరో ?

Pooja Hegde about her Dream Hero

సక్సెస్ ఫుల్ “ఒక లైలా కోసం “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పూజాహెగ్డే బ్లాక్ బస్టర్” DJ”, “అరవింద సమేత వీర రాఘవ” , “మహర్షి”, “గద్దల కొండ గణేష్ “, “అల .. వైకుంఠపురములో ..” మూవీస్ లో తన అందం, అభినయం తో ప్రేక్షకులను అలరించారు. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న పూజాహెగ్డే, అఖిల్ అక్కినేని జంటగా రూపొందిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. “Prabhas 20 “మూవీలో ప్రభాస్ కు జోడీగా పూజాహెగ్డే నటిస్తున్నారు. బాలీవుడ్ మూవీ “హౌస్ ఫుల్4” ఘనవిజయం సాధించడంతో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మూవీ “కభీ ఈద్ కభీ దివాలీ “మూవీలో పూజాహెగ్డే హీరోయిన్ గా ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లాక్ డౌన్ సమయంలో మీతో కలసి టైమ్ స్పెండ్ చేసే అవకాశం మీతో కలసి నటించిన హీరోలలో ఎవరికి ఇస్తారు అనే ప్రశ్నకు పూజాహెగ్డే మాట్లాడుతూ .. మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ , వరుణ్ తేజ్, హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్ ప్రతీ ఒక్కరూ ప్రతిభావంతులే అని, వారందరితో టైమ్ స్పెండ్ చేసి అనేక నైపుణ్యాలు నేర్చుకోవాలను కుంటున్నానని, ఒక్కరినే మాత్రం అంటే హృతిక్ రోషన్ ను ఎంపిక చేసుకుంటానని, చిన్నప్పటినుంచీ హృతిక్ తన కలల హీరో అని , బాలీవుడ్ లో హృతిక్ తోనే కెరీర్ ప్రారంభించానని, అనేక విషయాలలో స్ఫూర్తిగా నిలుస్తారని, రోజూ ఉదయం లేవగానే ఆయన అందాన్ని ఆస్వాదిస్తానని , వర్క్ అవుట్స్ , ఫుడ్ , డ్యాన్స్ ల గురించి ఎన్నో విషయాలు నేర్చుకొంటానని పూజాహెగ్డే తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + three =