కరోనా మహమ్మారి కారణం గా సాధారణ ప్రజలతోపాటు సెలబ్రిటీస్ కూడా ఇళ్ళకే పరిమితమయిన విషయం తెలిసిందే. ఎప్పుడూ షూటింగ్స్, ఫోటో షూట్స్, ఇంటర్వ్యూస్ వంటి వాటితో బిజీగా ఉండే సినీ సెలబ్రిటీస్ కొంతమంది కొత్త వంటలు ట్రై చేస్తూ, కొంతమంది ఇంటిపనులు చేస్తూ, మరికొంతమంది బుక్ రీడింగ్, మూవీస్ వాచింగ్, వర్క్ అవుట్స్ వంటివి చేస్తూ లాక్ డౌన్ సమయాన్ని స్పెండ్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణిస్తున్న పూజాహెగ్డే సంగీత పాఠాలు నేర్చుకుంటూ బిజీగా ఉన్నారు. ఇప్పటికే గిటార్ ప్లే చేయడంలో కొంత ప్రావీణ్యం ఉన్న పూజా హెగ్డే గిటార్ పై పూర్తి పట్టుకై సంగీత పాఠాలు నేర్చుకుంటున్నారు. గిటార్ నేర్చుకుంటున్న ఫోటో ను పూజ సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. పూజాహెగ్డే హీరోయిన్ గా నటించిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. “Prabhas 20 మూవీ లో ప్రభాస్ కు జోడీగా పూజ నటిస్తున్నారు. సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందనున్న బాలీవుడ్ మూవీ లో హీరోయిన్ గా ఎంపిక అయ్యారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: