పూజ హెగ్డే వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు

Pooja Hegde Sends Out Valentines Day Wishes On Social Media

సక్సెస్ ఫుల్ “ఒక లైలా కోసం” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పూజ హెగ్డే అనతి కాలం లోనే టాలీవుడ్ స్టార్ హీరోస్ సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లతో సూపర్ హిట్ మూవీస్ లో నటించి, టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

పూజ హెగ్డే ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా భారీబడ్జెట్ తో రూపొందుతున్న పీరియాడిక్ డ్రామా #Prabhas20 మూవీ, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరో గా రూపొందుతున్న “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ “మూవీస్ లో నటిస్తున్నారు. #Prabhas 20 మూవీ షూటింగ్ లో పాల్గొంటున్న పూజ హెగ్డే వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.  షూటింగ్ లో ప్రభాస్ , తాను బాగా ఎంజాయ్ చేశామని, మీరు కూడా వాలెంటైన్స్ డే ఎంజాయ్ చేశారని అనుకుంటున్నానని లవ్ సింబల్ తో పూజ హెగ్డే శుభాకాంక్షలు తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + fourteen =