బాలీవుడ్ హీరో సల్మాన్ కు జోడీగా పూజ హెగ్డే

Salman Khan To Pair Up With Pooja Hegde

అరవింద సమేత వీర రాఘవ, మహర్షి, గద్దలకొండ గణేష్, అల .. వైకుంఠపురములో .. వంటి వరుస సూపర్ హిట్ సినిమాలతో పూజ హెగ్డే టాలీవుడ్ లో అగ్ర తారగా రాణిస్తున్నారు. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న #Prabhas 20 మూవీ, అఖిల్ “ఎలిజిబుల్ బ్యాచిలర్” మూవీస్ చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. పూజ హెగ్డే నటించిన బాలీవుడ్ మూవీ “హౌస్ ఫుల్ 4” మూవీ ఘనవిజయం సాధించింది. ఇప్పుడు సల్మాన్ ఖాన్ హీరో గా రూపొందే మూవీ లో కథానాయికగా పూజ ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

నడియాడ్ వాలా గ్రాండ్ సన్ ఎంటర్ టైన్ మెంట్స్, సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై ఫర్హాద్ సామ్ జీ దర్శకత్వం లో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, పూజ హెగ్డే జంటగా రూపొందనున్న యాక్షన్ కామెడీ మూవీ “కభీ ఈద్ కభీ దివాలీ” రంజాన్ కానుకగా 2021 సంవత్సరం మే 13వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో సల్మాన్ ఖాన్ హిందు, ముస్లిమ్ గా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. “కభీ ఈద్ కభీ దివాలీ” మూవీ కి ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తారు. ప్రతీ సంవత్సరం రంజాన్ కు సల్మాన్ ఖాన్ నటించిన మూవీ రిలీజ్ కానున్నవిషయం తెలిసిందే. ఈ సంవత్సరం “రాధే ” మూవీ రంజాన్ కానుకగా మే 22 వ తేదీ రిలీజ్ కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + 17 =