
ట్యాగ్ · 21 కథనాలు


పవన్ OG యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూల్ కంప్లీట్

ఉస్తాద్ భగత్ సింగ్ మళ్లీ రీమేకా?

హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ డేట్

ఇక సినిమాలపై పవన్ కళ్యాణ్ ఫోకస్

'భవదీయుడు భగత్ సింగ్' పై సాలిడ్ క్లారిటీ..!

పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ మూవీస్

ఏప్రిల్ నుండి సెట్స్ కు పవన్ కళ్యాణ్

దసరా కానుకగా "హరిహర వీరమల్లు"

మరోసారి దేవుడు పాత్రలో పవన్ కళ్యాణ్

అందరికీ కృతజ్ఞతలు - పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ కు మెగా పవర్ స్టార్ బర్త్ డే విషెస్

పవర్ స్టార్ కు 'మెగా' బర్త్ డే విషెస్

పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్ అప్ డేట్స్

వరస మూవీస్ తో పవన్ కళ్యాణ్ బిజీ

పవన్ OG రిలీజ్ పై ఇంట్రెస్టింగ్ బజ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోరు మీదున్నాడు. క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్, సముద్రఖని దర్శకత్వంలో బ్రో మూవీ, సుజీత్ దర్శకత్వంలో ఓజీ సినిమాలు ప్రస్తుతం పవన్ లిస్ట్ లో ఉన్నాయి. ఈ నాలుగు సినిమాలు కూడా షూటింగ్ దశలోనే ఉన్నాయి. అయితే వీటిలో లేట్ గా సెట్స్ పైకి వచ్చిన బ్రో సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసేశాడు పవన్ కళ్యాణ్. ఈసినిమాను జులైలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

పవన్ OG యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూల్ కంప్లీట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు. ముందు ముందు పవన్ రాజకీయాలతో బీజీగా ఉండాల్సి వస్తుంది అందుకే ఇప్పుడే వీలైనన్ని రోజులు షూటింగ్ లకు కేటాయిస్తున్నాడు. ప్రస్తుతం పవన్ అటు హరీష్ శంకర్ సినిమాతో అలానే సుజీత్ ఓజీతో షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు. ఈసినిమా షూటింగ్ లను మాత్రం చాలా వేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు పవన్ కళ్యాణ్. గత నెలలో ఓజీ సినిమా షూటింగ్ ను ముంబైలో మొదలుపెట్టగా అక్కడ కొన్ని రోజులు షూట్ ను జరుపుకొని ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకున్నారు. అనంతరం మరో షెడ్యూల్ ను పూణేలో రీసెంట్ గానే స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈషెడ్యూల్ లో శ్రీలీల కూడా జాయిన్…

ఉస్తాద్ భగత్ సింగ్ మళ్లీ రీమేకా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు సినిమా చేస్తున్నాడు. పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్కల్యాణ్ ఇదివరకెన్నడూ కనిపించని పాత్రలో సందడి చేయబోతుండటంతో ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దానికి తోడు ఇప్పటికే విడుదలైన హరిహరవీరమల్లు పోస్టర్లు, గ్లింప్స్ వీడియోలు సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.

2023వ సంవత్సరం లో బిజీగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ?
బ్లాక్ బస్టర్ వకీల్ సాబ్ మూవీ తో టాలీవుడ్ కు రీఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , సూపర్ హిట్ భీమ్లా నాయక్ మూవీ లో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ , డైలాగ్ డెలివరీ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల కాలం నేపథ్యంలో భారీ సెట్స్, భారీ బడ్జెట్ తో పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ హరిహర వీరమల్లు మూవీ లో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీ లో నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రి కథానాయికలు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ శరవేగంగా…

హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ డేట్
మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల కాలం నేపథ్యంలో భారీ సెట్స్ , భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ హరి హర వీరమల్లు పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నిధి అగర్వాల్ , నర్గీస్ ఫక్రి కథానాయికలు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

నేషనల్ అవార్డ్ విన్నర్స్ కు పవన్ కళ్యాణ్ అభినందనలు
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేషనల్ బెస్ట్ ఫిల్మ్ అవార్డ్స్ లో దక్షిణాది చిత్ర పరిశ్రమలు పలు అవార్డ్స్ గెలుచుకొనడం విశేషం. ఉత్తమ ప్రాంతీయ చిత్రం గా "కలర్ ఫొటో", ఉత్తమ సంగీత దర్శకుడిగా థమన్ ఎస్ ఎస్ (అల .. వైకుంఠపురములో .. ), ఉత్తమ కొరియోగ్రఫీ , మేకప్ కేటగిరీ లో "నాట్యం" మూవీ అవార్డ్స్ గెలుచుకున్నాయి.

ఇక సినిమాలపై పవన్ కళ్యాణ్ ఫోకస్
మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల కాలం నేపథ్యంలో భారీ సెట్స్ , భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ “హరి హర వీరమల్లు ” పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నిధి అగర్వాల్ , నర్గీస్ ఫక్రి కథానాయికలు.ఆంధ్రప్రదేశ్లో అన్నదాతలకు అండగా నిలిచేందుకు కొంత కాలంగా కౌలు రైతు భరోసా యాత్రలో పవన్ కళ్యాణ్ బిజీగా ఉండటంతో "హరిహర వీరమల్లు"షూటింగ్ కు బ్రేక్ పడింది.

'భవదీయుడు భగత్ సింగ్' పై సాలిడ్ క్లారిటీ..!
కొత్త సినిమాలపై రూమర్లు రావడం కామన్ థింగే. పెద్ద సినిమాలకు కాస్త ఎక్కువగానే వస్తుంటాయి. ఒక్కోసారి చిత్రయూనిట్ వాటిని బ్రేక్ చేసినా మళ్లీ ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. ఇక భవదీయుడు భగత్ సింగ్ పై కూడా కొద్ది రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈసినిమా ఆగిపోయిందంటూ చాలా రోజులుగా వస్తూనే ఉన్నాయి. అయితే ఆ వార్తలపై ఇప్పటికే హరీష్ శంకర్ కూడా క్లారిటీ ఇచ్చాడు. ఈసినిమా ఆగిపోలేదని స్పష్టం చేశాడు. ఇక మరోసారి ఈసినిమాపై క్లారిటీ వచ్చేసింది. ఈసారి ఏకంగా పవనే స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో ఈసినిమాపై ఉన్న అనుమానాలు అన్నీ తొలగిపోయాయి. నాని హీరోగా నటించిన “అంటే సుందరానికీ” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ ముఖ్య…

పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ మూవీస్
బ్లాక్ బస్టర్ "వకీల్ సాబ్ "మూవీ తో టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చి , బ్లాక్ బస్టర్ “భీమ్లా నాయక్” మూవీ లో తన పవర్ ఫుల్ డైలాగ్స్ , అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల కాలం నేపథ్యంలో భారీ సెట్స్ , భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ “హరి హర వీరమల్లు ” పాన్ ఇండియా మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.

ఆర్ట్ డైరెక్టర్ 'తోట తరణి' కి 'వీరమల్లు' సన్మానం..!
క్రిష్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న పీరియాడిక్ మూవీ హరిహర వీరమల్లు. ఈసినిమా ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లింది. ఇప్పటికే ఈసినిమా కొంతవరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అయితే కరోనా వల్ల ఈసినిమా షూట్ కు బ్రేక్ పడగా ఇప్పటివరకూ సెట్స్ పైకి వెళ్లలేదు. చాలా గ్యాప్ తరువాత ఈ సినిమా కొత్త షెడ్యూల్ నేడు ప్రారంభమైంది. నేడు హైద్రాబాద్ లో ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించారు.

ఏప్రిల్ నుండి సెట్స్ కు పవన్ కళ్యాణ్
బ్లాక్ బస్టర్ “భీమ్లా నాయక్” మూవీ లో తన పవర్ ఫుల్ డైలాగ్స్ , అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రాజకీయ పార్టీ (జనసేన) కార్యకలాపాలతో బిజీ అయిపోయారు.ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ ఏప్రిల్ మొదటి వారంలో సెట్స్ పైకి వెళ్తారని సమాచారం. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల కాలం నేపథ్యంలో భారీ సెట్స్ , భారీ బడ్జెట్ తో పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ “హరి హర వీరమల్లు ” పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

దసరా కానుకగా "హరిహర వీరమల్లు"
బ్లాక్ బస్టర్ "భీమ్లా నాయక్" మూవీ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పవర్ ఫుల్ డైలాగ్స్ , అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల కాలం నేపథ్యంలో భారీ సెట్స్ , భారీ బడ్జెట్ తో పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ “హరి హర వీరమల్లు ” పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతుంది. నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రి కథానాయికలు. అర్జున్ రామ్ పాల్ , ఆదిత్య మీనన్ , శుభలేఖ సుధాకర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్…

'పవన్' సినిమా పై 'హరీష్' ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఈసినిమా కూడా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఎప్పుడో ప్రకటించినా కూడా ఇప్పటి వరకూ సైట్స్ పైకి వెళ్లలేదు. కరోనా పాండమిక్ వల్ల, అలానే పవన్ కమిట్ అయిన సినిమాల వల్ల ఈసినిమా ఇంకా పట్టాలెక్కలేదు. ఇక హరీష్ కూడా గద్దలకొండ గణేష్ లాంటి సూపర్ హిట్ సినిమా తరువాత ఇప్పటివరకూ మరో సినిమాను తీయలేదు. పవన్ సినిమా కోసం ఎదురుచూస్తున్నాడు. అయితే పవన్ సినిమాకోసం ఎదురుచూడటంలో తనకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదని చెబుతున్నాడు హరీష్ శంకర్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హరీష్ శంకర్ ఈసినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు.

"భవదీయుడు భగత్ సింగ్" మూవీ లో ప్రొఫెసర్ గా పవన్ కళ్యాణ్?
పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూ పొందిన యాక్షన్ కామెడీ “గబ్బర్ సింగ్ “మూవీ ఘనవిజయం సాధించి, రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. హీరో పవన్ కళ్యాణ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని , బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించేలా "గబ్బర్ సింగ్ " మూవీ ని దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించారు. మరో సారి వీరిద్దరి కాంబినేషన్ లో ఒక మూవీ తెరకెక్కనుంది.

మరోసారి దేవుడు పాత్రలో పవన్ కళ్యాణ్
సూపర్ హిట్ "గోపాల గోపాల "మూవీ లో మోడరన్ శ్రీ కృష్ణుడిగా పవన్ కళ్యాణ్ లుక్ అండ్ పెర్ఫార్మెన్స్ గత సినిమాలకు పూర్తి భిన్నంగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది. పవన్ కళ్యాణ్ ఒక దేవుడి పాత్రలో తన పంచ్ డైలాగ్స్ తో ప్రేక్షకులను అలరించారు. ఒక దేవుడి పాత్రలో పవన్ కళ్యాణ్ పంచ్ డైలాగ్స్ ప్రేక్షకులను బాగా నవ్వించాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరోసారి దేవుడు పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నారని సమాచారం.

అందరికీ కృతజ్ఞతలు - పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డేని పురస్కరించుకొని అభిమానులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టారు. అభిమానులతో పాటు పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు పవన్కి ప్రత్యేక శుభాకాంక్షలు అందించారు. ఈ నేపథ్యం లో పవన్ కళ్యాణ్ తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

పవర్ స్టార్ కు మెగా పవర్ స్టార్ బర్త్ డే విషెస్
కమ్ బ్యాక్ మూవీ బ్లాక్ బస్టర్ “వకీల్ సాబ్”మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులను అలరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం “భీమ్లా నాయక్””హరిహర వీరమల్లు” మూవీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. హరీష్ శంకర్ , సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మూవీస్ కు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సినీ ప్రముఖులు , రాజకీయ నాయకులు , అభిమానులు పవన్ కళ్యాణ్ కు బర్త్ డే విషెస్ తెలియజేసారు. పవన్ పేరుతో సేవా కార్యక్రమాలు అలానే కేక్ కటింగ్లు, భారీ కటౌట్స్ ఏర్పాటు చేసి అభిమానులు తమ ప్రేమను తెలియజేశారు.

పవర్ స్టార్ కు 'మెగా' బర్త్ డే విషెస్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే కోసం ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక నేడు పవన్ పుట్టినరోజు రానే వచ్చింది. దీంతో అభిమానులు సోషల్ మీడియా పోస్ట్ లు పెడుతూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకి పలువురు సినీ, రాజకీయ నాయకుల నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ కు తన ట్విట్టర్ ద్వారా బర్త్ డే విషెస్ అందించారు. "చిన్నప్పటి నుంచి సమాజం గురించే కళ్యాణ్ ప్రతి ఆలోచన… ప్రతి అడుగు. పదిమందికి మేలు జరగాలని ప్రతి క్షణం పరితపించే నిప్పు కణం…కళ్యాణ్, పవన్ కళ్యాణ్. అతని లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా…

పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్ అప్ డేట్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ కే హంగామా చేసే అభిమానులు బర్త్ డే (SEP 2 వ తేదీ )సందర్భంగా పెద్ద ఎత్తున హంగామా చేస్తున్నారు. పవన్ పేరుతో సేవా కార్యక్రమాలు అలానే కేక్ కటింగ్లు భారీ కటౌట్స్ ఏర్పాటు చేసి తమ ప్రేమను తెలియజేస్తున్నారు. "వకీల్ సాబ్" చిత్రంతో వెండితెరకు రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పవన్ "భీమ్లా నాయక్"మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు . ఈ మూవీ తో పాటు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న"హరిహర వీరమల్లు" మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. హరీష్ శంకర్ , సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మూవీస్ కు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

వరస మూవీస్ తో పవన్ కళ్యాణ్ బిజీ
దాదాపు 3 సంవత్సరాలు గ్యాప్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన కోర్ట్ డ్రామా "వకీల్ సాబ్ " మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ లాయర్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. వరస మూవీ కమిట్ మెంట్స్ తో పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై క్రిష్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ , భారీ సెట్స్ తో పీరియాడికల్ మూవీ “హరిహర వీరమల్లు “ లో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ , నిధి అగర్వాల్ కథానాయికలు. “హరిహర వీరమల్లు “ మూవీ 2022 సంవత్సరం జనవరి లో రిలీజ్ కానుంది.