‘పవన్’ సినిమా పై ‘హరీష్’ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Harish Shankar Interesting Comments about Pawan Kalyan Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Bhavadeeyudu Bhagat Singh,Bhavadeeyudu Bhagat Singh Telugu Movie,Bhavadeeyudu Bhagat Singh Movie Updates,Bhavadeeyudu Bhagat Singh latest Movie Updates, Harish Shankar Interesting Comments on Pawan kalyan,Harish Shankar About pawan Kalyan,Harish Shankar About Rumours,Harish Shankar About Bhavadeeyudu Bhagat Singh, Pawan Kalyan Bhavadeeyudu Bhagat Singh Movie,Bhavadeeyudu Bhagat Singh Pawan kalyan Upcoming Movie,Pawan kalyan As a Professor in Bhavadeeyudu Bhagat Singh, Pawan Kalyan Movies,Pawan Kalyan Upcoming Movies,Pawan Kalyan Latest Movie Updates,Powerstar Pawan Kalyan's upcoming film with director Harish Shankar, Pawan Kalyan with Pooja Hegde,pooja Hegde in Bhavadeeyudu Bhagat Singh Movie,Pooja Hegde Movies,Pooja Hegde with Pawan kalyan,Bhavadeeyudu Bhagat Singh is produced by Mythri Movie Makers, Pankaj Tripathi in Bhavadeeyudu Bhagat Singh Movie,Pankaj Tripathi with pawan kalyan movie Bhavadeeyudu Bhagat Singh,Devi Sri Prasad Music Composer For Bhavadeeyudu Bhagat Singh, Pawan Kalyan Bhavadeeyudu Bhagat Singh Movie Shooting Update,Pawan Kalyan Bhavadeeyudu Bhagat Singh Movie Latest Update,Harish Shankar Updates On Bhavadeeyudu Bhagat Singh Movie, Director Harish Shankar About Pawan Kalyan Movie,Director Harish Shankar About Pawan Kalyan Bhavadeeyudu Bhagat Singh Movie,Harish Shankar About Pawan Kalyan Bhavadeeyudu Bhagat Singh,Harish Shankar About Bhavadeeyudu Bhagat Singh, Harish Shankar About Bhavadeeyudu Bhagat Singh Movie,Director Harish Shankar,Harish Shankar Movies,Harish Shankar New Movie,Harish Shankar Latest Movie,Harish Shankar New Movie Update,

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఈసినిమా కూడా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఎప్పుడో ప్రకటించినా కూడా ఇప్పటి వరకూ సైట్స్ పైకి వెళ్లలేదు. కరోనా పాండమిక్ వల్ల, అలానే పవన్ కమిట్ అయిన సినిమాల వల్ల ఈసినిమా ఇంకా పట్టాలెక్కలేదు. ఇక హరీష్ కూడా గద్దలకొండ గణేష్ లాంటి సూపర్ హిట్ సినిమా తరువాత ఇప్పటివరకూ మరో సినిమాను తీయలేదు. పవన్ సినిమా కోసం ఎదురుచూస్తున్నాడు. అయితే పవన్ సినిమాకోసం ఎదురుచూడటంలో తనకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదని చెబుతున్నాడు హరీష్ శంకర్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హరీష్ శంకర్ ఈసినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

* నేను పవన్ కళ్యాణ్ గారితో కథ చెప్పినప్పుడు శాటిస్ఫై అయ్యారు.. మేము ఇద్దరం కూడా ఈసినిమా కోసం ఎగ్జైటింగ్ గానే ఉన్నాం.. జూన్ ఎండింగ్ నుండి ఈసినిమాను స్టార్ట్ చేయాలని చూస్తున్నాం.. పక్కా ఎంటర్ టైనర్ గా ఈసినిమాను తెరకెక్కిస్తున్నాం.. ఈసినిమా పవన్ ఫ్యాన్స్ కు మాత్రమే కాదు జనరల్ ఆడియన్స్ కు కూడా బాగా నచ్చుతుంది.

* ప్రస్తుతం ఈసినిమా స్క్రిప్ట్ చాలా వరకూ కంప్లీట్ అయిపోయింది..సినిమా పూర్తయ్యే వరకూ ఏదో ఒక ఇంప్రవైజేషన్ ఉంటూనే ఉంటుంది.. ఈసినిమాను హైద్రాబాద్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నాం..

* ఈసినిమాలో పూజా హెగ్డే ఫీమేల్ లీడ్ లో నటించనుంది.. ఇంకా మిర్జాపూర్ ఫేమ్ పంకజ్ త్రిపాఠిని ఓ కీలక పాత్ర కోసం తీసుకోవాలనుకుంటున్నాం.. అలానే గద్దల కొండ ఫేమ్ సత్య కూడా ఓ పాత్రలో నటిస్తున్నాడని తెలిపాడు. ఇంకా ఈసినిమాలో పవన్ తెలుగు లెక్చరర్ గా అలానే పూజా హెగ్డే ఇంగ్లీష్ లెక్చరర్ గా నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి అందులో ఎంత నిజముంది అన్న ప్రశ్నకు వారి పాత్రల గురించి ఇప్పుడే చెప్పడం కష్టం అని తెలిపారు.

* ఓ డైరక్టర్ మీ సినిమాను సెట్స్ పైకి వెళ్లకుండా ఆపుతున్నాడన్న వార్తలు వస్తున్నాయి అందులో ఎంత నిజముంది అన్న ప్రశ్నకు స్పందించిన హరీష్.. అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే.. ఇండస్ట్రీలో నాకు టాలా మంది టాప్ డైరెక్టర్స్ తో ఫ్రెండ్ షిప్ ఉంది.. అందరూ నా మంచి కోరేవారే.. కొంతమంది వార్తల కోసం అలాంటివి రాయడమే అంటూ క్లారిటీ ఇచ్చారు.

కాగా ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − 7 =