వరస మూవీస్ తో పవన్ కళ్యాణ్ బిజీ

Power Star Pawan Kalyan Gets Busy In Tollywood With Back To Back Movies,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Four Movies From Pawan In 2022,PSPK Rana,PSPK28,Pawan Kalyan Upcoming Movies Latest Update,Pawan Kalyan Upcoming Movies List 2021 And 2022,Hari Hara Veera Mallu,Pawan Kalyan Upcoming Movies List 2021,Pawan Kalyan Upcoming Movies,Hari Hara Veera Mallu Movie,Pawan Kalyan New Movie,Pawan Kalyan,PSPK28 Movie,PSPK27,PSPK29,PSPK Rana Movie,Krish,Harish Shankar,Surender Reddy,Sagar K Chandra,Pawan Kalyan Movies,Pawan Kalyan Back To Back Movies,Pawan Kalyan New Movie Updates,Pawan Kalyan Latest Movie Updates,Pawan Kalyan New Movies,Pawan Kalyan Latest Movies,Pawan Kalyan Upcoming Movies List,Pawan Kalyan Next Projects,Pawan Kalyan Upcoming Projects,Pawan Kalyan Next Movies,Pawan Kalyan Next Project Details,Pawan Kalyan Upcoming Movie Details,Pawan Kalyan New Movie Details,Pawan Kalyan Latest Movie Details,Hari Hara Veera Mallu Telugu Movie,PSPK27 Movie,PSPK29 Movie,PSPK Rana Film,Pawan Kalyan And Krish Film

దాదాపు 3 సంవత్సరాలు గ్యాప్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన కోర్ట్ డ్రామా “వకీల్ సాబ్ ” మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ లాయర్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. వరస మూవీ కమిట్ మెంట్స్ తో పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై క్రిష్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ , భారీ సెట్స్ తో పీరియాడికల్ మూవీ “హరిహర వీరమల్లు “ లో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ , నిధి అగర్వాల్ కథానాయికలు. “హరిహర వీరమల్లు “ మూవీ 2022 సంవత్సరం జనవరి లో రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో”అయ్యప్పనుమ్ కోషియమ్ ” మూవీ తెలుగు రీమేక్ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడిగా టాలెంటెడ్ యాక్ట్రెస్ నిత్యామీనన్ ఎంపిక అయ్యారు. 40 శాతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ షూటింగ్ కరోనా కారణంగా నిలిచిపోయింది. 12 వ తేదీ నుండి షూటింగ్ పునః ప్రారంభం కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా కమర్షియల్ ఎంటర్ టైనర్ “PSPK 28 ” మూవీ తెరకెక్కనుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక మూవీ కి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మొత్తం మీద 2022 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ 4 సినిమాలతో ప్రేక్షకులను అలరించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + 17 =