“భవదీయుడు భగత్ సింగ్” మూవీ లో ప్రొఫెసర్ గా పవన్ కళ్యాణ్?

Pawan Kalyan as professor in Bhavadeeyudu Bhagat Singh,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Bhavadeeyudu Bhagat Singh,Bhavadeeyudu Bhagat Singh Telugu Movie,Bhavadeeyudu Bhagat Singh Movie Updates,Bhavadeeyudu Bhagat Singh latest Movie Updates, Pawan Kalyan Bhavadeeyudu Bhagat Singh Movie,Bhavadeeyudu Bhagat Singh Pawan kalyan Upcoming Movie,Pawan kalyan As a Professor in Bhavadeeyudu Bhagat Singh, Pawan Kalyan Movies,Pawan Kalyan Upcoming Movies,Pawan Kalyan Latest Movie Updates,Powerstar Pawan Kalyan's upcoming film with director Harish Shankar Pawan Kalyan Bhavadeeyudu Bhagat Singh Movie Shooting Update,Pawan Kalyan Bhavadeeyudu Bhagat Singh Movie Latest Update,Harish Shankar Updates On Bhavadeeyudu Bhagat Singh Movie, Director Harish Shankar About Pawan Kalyan Movie,Director Harish Shankar About Pawan Kalyan Bhavadeeyudu Bhagat Singh Movie,Harish Shankar About Pawan Kalyan Bhavadeeyudu Bhagat Singh,Harish Shankar About Bhavadeeyudu Bhagat Singh, Harish Shankar About Bhavadeeyudu Bhagat Singh Movie,Director Harish Shankar,Harish Shankar Movies,Harish Shankar New Movie,Harish Shankar Latest Movie,Harish Shankar New Movie Update,

పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూ పొందిన యాక్షన్ కామెడీ “గబ్బర్ సింగ్ “మూవీ ఘనవిజయం సాధించి, రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. హీరో పవన్ కళ్యాణ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని , బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించేలా “గబ్బర్ సింగ్ ” మూవీ ని దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించారు. మరో సారి వీరిద్దరి కాంబినేషన్ లో ఒక మూవీ తెరకెక్కనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,పూజాహెగ్డే జంటగా“భవదీయుడు భగత్ సింగ్ “మూవీ తెరకెక్కనుంది. “వకీల్ సాబ్ “మూవీ లో లాయర్ , “భీమ్లా నాయక్“మూవీ లో పోలీస్ ఆఫీసర్ గా ప్రేక్షకులను అలరించిన పవన్ కళ్యాణ్ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనున్న “భవదీయుడు భగత్ సింగ్” మూవీ లో ప్రొఫెసర్ గా అలరించనున్నారని సమాచారం. పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో “హరి హర వీరమల్లు “సెట్స్ పై ఉన్న విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + nine =