2023వ సంవత్సరం లో బిజీగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ?

Power Star Pawan Kalyan to be the busiest star in 2023,Power Star Pawan Kalyan,Pawan Kalyan,Pawan Kalyan Movies,Pawan Kalyan New Movies,Pawan Kalyan Latest Movies,Pawan Kalyan Upcoming Movies,Pawan Kalyan Next Movies,Pawan Kalyan Next Projects,Pawan Kalyan New Projects,Pawan Kalyan Latest Projects,Pawan Kalyan Upcoming Projects,Pawan Kalyan Upcoming Films,Pawan Kalyan New Movie Updates,Pawan Kalyan Latest Movie Updates,Pawan Kalyan Latest Film Updates,Pawan Kalyan Upcoming Movie Updates,Pawan Kalyan Movie Updates,Pawan Kalyan Movie News,Pawan Kalyan Latest News,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Hari Hara Veera Mallu,Hari Hara Veera Mallu Movie,Krish,PSPK 29,PSPK 29 Movie,Surender Reddy,Ustaad Bhagat Singh,Pawan Kalyan - Sujeeth Film,Pawan Kalyan ANd Sujeeth Movie,Harish Shankar,Power Star Pawan Kalyan 2023 Movies,Pawan Kalyan 2023 Movies

బ్లాక్ బస్టర్ వకీల్ సాబ్ మూవీ తో టాలీవుడ్ కు రీఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , సూపర్ హిట్ భీమ్లా నాయక్ మూవీ లో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ , డైలాగ్ డెలివరీ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మెగా సూర్య ప్రొడ‌క్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో 17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల కాలం నేప‌థ్యంలో భారీ సెట్స్, భారీ బడ్జెట్ తో పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ హరిహర వీరమల్లు మూవీ లో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీ లో నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రి కథానాయికలు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ గబ్బర్ సింగ్ తరువాత హరీష్ శంకర్ , పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న రెండవ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ కు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. డివివి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ సాహో మూవీ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవీస్ తో పాటు తమిళ హిట్ వినోదయ సితం తెలుగు రీమేక్ మూవీ కి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. 2023 వ సంవత్సరం లో పవన్ కళ్యాణ్ బిజీగా ఉండనున్నారు. ఏ మూవీ ముందుగా సెట్స్ పైకి వెళుతుందో వేచి చూడాల్సిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 1 =