పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ మూవీస్

Pawan kalyan Upcoming Movies,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Pawan Kalyan New Movies,Pawan kalyan Movie Updates,Pawan kalyan latest Movie Updates,Pawan kalyan Upcoming Moviesin 2022, Pawan kalyan latest Movies,Pawan kalyan Hari Hara Veera Mallu,Bhavadeeyudu Bhagat Singh,Bhavadeeyudu Bhagat Singh Movie Updates,Pawan kalyan Bhavadeeyudu Bhagat Singh Movie Updates, Pawan kalyan Bhavadeeyudu Bhagat Singh Upcoming Movie Updates

బ్లాక్ బస్టర్ “వకీల్ సాబ్ “మూవీ తో టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చి , బ్లాక్ బస్టర్ “భీమ్లా నాయక్” మూవీ లో తన పవర్ ఫుల్ డైలాగ్స్ , అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మెగా సూర్య ప్రొడ‌క్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో 17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల కాలం నేప‌థ్యంలో భారీ సెట్స్ , భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ “హరి హర వీరమల్లు ” పాన్ ఇండియా మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హరీష్ శంకర్ దర్శకత్వంలో ”భవదీయుడు భగత్ సింగ్ “, సముద్ర ఖని దర్శకత్వంలో సూపర్ హిట్‘వినోదయ సితం” తమిళ మూవీ తెలుగు రీమేక్ , “విరాటపర్వం “మూవీ ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వంలో ఒక మూవీ, మలయాళ సూపర్ హిట్ “డ్రైవింగ్ లైసెన్స్” తెలుగు రీమేక్ , బ్లాక్ బస్టర్ “ది కశ్మీర్ ఫైల్స్” నిర్మాత మూవీ , స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ దర్శకుడిగా ఒక మూవీ ఇలా వరస సినిమాలు పవన్ కళ్యాణ్ ప్లానింగ్ లో ఉన్నాయని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − 6 =