
ట్యాగ్ · 284 కథనాలు · పేజీ 6


కస్టడీలో ఆర్ఎక్స్ 100 నటుడు

ఫైనల్ షెడ్యూల్ లో నాగచైతన్య కస్టడీ

కస్టడీ చైతు మాస్ గ్లింప్స్ రిలీజ్

నాగ చైతన్య కస్టడీ రిలీజ్ డేట్ ఫిక్స్

చైతు కస్టడీ నుండి రానున్న బ్లాస్టింగ్ అప్ డేట్

హీరో శర్వానంద్ కు జోడీగా కృతిశెట్టి ?

#NC22 భారీ యాక్షన్ షెడ్యూల్ ప్రారంభం

#NC22 మూవీ మైసూరు షెడ్యూల్ పూర్తి

#NC22 లో టాలెంటెడ్ నటీనటులు

కొత్త మూవీ షూట్ కు చైతు ప్లానింగ్

NC 22 మూవీ అప్ డేట్

నాగ చైతన్య కస్టడీ మూవీ అప్ డేట్
పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య, కృతి శెట్టి జంటగా తెలుగు, తమిళ భాషలలో భారీ బడ్జెట్ తో కస్టడీ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో శరత్ కుమార్, ప్రియమణి, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీకి ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించడం విశేషం. సూపర్ హిట్ బంగార్రాజు మూవీలో నాగచైతన్య, కృతి శెట్టి తమ అద్భుతమైన స్క్రీన్ కెమిస్ట్రీతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కస్టడీ మూవీతో మరోసారి అలరించనున్నారు.

కస్టడీ-కృతిశెట్టి ఫస్ట్ లుక్ రిలీజ్
ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా వస్తున్న సినిమా కస్టడీ. ఈసినిమా తెలుగు, తమిళ్ రెండు భాషల్లోనూ ఒకేసారి చీత్రీకరణ జరుపుకుంటుంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈసినిమాలో నాగచైతన్య పోలీస్ పాత్రలో నటించబోతున్నాడని ఇప్పటికే అర్థమైపోయింది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా షురూ చేశారు.

కస్టడీలో ఆర్ఎక్స్ 100 నటుడు
టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేస్తున్న సినిమా కస్టడీ. ఈసినిమాను తెలుగు తో పాటు తమిళ్ లో కూడా చిత్రీకరిస్తున్నారు. ఈసినిమా ప్రస్తుతం అయితే షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక రీసెంట్ గా న్యూ ఇయర్ సందర్భంగా ఈసినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈసినిమాలో మరో సీనియర్ నటుడు జాయిన్ అయ్యాడు. ఈ నటుడు ఎవరో కాదు ఒకప్పుడు పలు సినిమాల్లో అలరించిన రామ్కీ. ఈవిషయాన్ని చిత్రయూనిట్ పోస్టర్ రిలీజ్ చేస్తూ అధికారికంగా తెలిపారు. ఇంతకుముందు రామ్కీ సూపర్ హిట్ సినిమా ఆర్ఎక్స్ 100 సినిమాలో ఒక…

ఫైనల్ షెడ్యూల్ లో నాగచైతన్య కస్టడీ
పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య, కృతి శెట్టి జంటగా తెలుగు, తమిళ భాషలలో భారీ బడ్జెట్ తో కస్టడీ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో శరత్ కుమార్, ప్రియమణి, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీకి ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించడం విశేషం.

కస్టడీ చైతు మాస్ గ్లింప్స్ రిలీజ్
టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య హీరోగా తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేస్తున్న సినిమా కస్టడీ. ఈసినిమాను తెలుగు తో పాటు తమిళ్ లో కూడా చిత్రీకరిస్తున్నారు. ఈసినిమా ప్రస్తుతం అయితే షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక రీసెంట్ గానే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఫస్ట్ లుక్ ను బట్టి చైతు పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటిస్తున్నట్టు అర్థమైంది. ఇక ఫస్ట్ లుక్ కు మాత్రం సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

నాగ చైతన్య కస్టడీ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తను చేస్తున్న సినిమా కస్టడీ. తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమాలో నాగ చైతన్య ను చాలా విభిన్నమైన రోల్ లో చూపింబోతున్నాడట వెంకట్ ప్రభు. ఇక ఈసినిమాను తెలుగు తో పాటు తమిళ్ లో కూడా చిత్రీకరిస్తున్నారు. ఇక తమిళ్ లో వెంకట్ ప్రభుకు మంచి ఆదరణ ఉంది. దీంతో ఈ చిత్రంతో నాగ చైతన్య తమిళ్ లో తన మార్కును వేయడం ఖచ్చితం అని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇప్పటివరకూ ఈసినిమా నుండి కేవలం ఫస్ట్ లుక్ ను మాత్రమే రిలీజ్ చేశారు. ఇక తాజాగా ఫ్యాన్స్ కు సర్…

చైతు కస్టడీ నుండి రానున్న బ్లాస్టింగ్ అప్ డేట్
నాగచైతన్య ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈఏడాది తెలుగులో రెండు సినిమాలు బంగార్రాజు, థాంక్యూ ఇంకా బాలీవుడ్ సినిమా లాల్ సింగ్ చద్దా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే వీటిలో బంగార్రాజు సినిమా సూపర్ హిట్ అందించగా.. థాంక్యూ సినిమా ఇంకా లాల్ సింగ్ చద్దా సినిమాలు రెండూ అంత విజయాన్ని అయితే అందించలేకపోయాయి. ఇక చైతు కూడా అవేమీ పట్టించుకోకుండా తన సినిమాలపై ఫోకస్ పెడుతున్నాడు. ప్రస్తుతం అయితే వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా.

మజిలీ మూవీ మరాఠీ రీమేక్ లో అతిథి పాత్రలో సల్మాన్ ఖాన్
షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య , సమంత జంటగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో లవ్ స్టోరీ గా తెరకెక్కిన మజిలీ మూవీ 2019 ఏప్రిల్ 5 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో నాగచైతన్య ఎమోషనల్ సన్నివేశాల్లో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. హీరో నాగచైతన్య , సమంతలు తమ స్క్రీన్ కెమిస్ట్రీ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మజిలీ మూవీ తాజాగా మరాఠీ భాషలో రీమేక్ అయ్యింది.

నాగచైతన్య ఇన్వెస్టిగేషన్ హైలైట్ గా దూత వెబ్ సిరీస్
పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో నాగచైతన్య సూపర్ నేచురల్ హారర్ మూవీ తో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా 8ఎపిసోడ్స్ తో రూపొందుతున్న హారర్ థ్రిల్లర్ దూత వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా రిలీజ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ లో పార్వతి తిరువోతు , ప్రియ భవానీ శంకర్ , ప్రాచీ దేశాయ్ , దర్శకుడు తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

రిలీజ్ అయిన #NC 22 మూవీ టైటిల్ , ఫస్ట్ లుక్
పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య, కృతి శెట్టి జంటగా తెలుగు, తమిళ భాషలలో భారీ బడ్జెట్ తో #NC22 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రియమణి, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీకి ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించడం విశేషం.

హీరో శర్వానంద్ కు జోడీగా కృతిశెట్టి ?
రీసెంట్ గా ఒకే ఒక జీవితం మూవీ తో హీరో శర్వానంద్ సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. శర్వానంద్ ఇప్పుడు మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ బ్యానర్ పై శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఒక మూవీ తెరకెక్కనుంది. ఈసినిమాకు సబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ త్వరలో స్టార్ట్ కాబోతున్నట్టు సమాచారం.

#NC 22-నాగ చైతన్య ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్
విజయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు అక్కినేని వారసుడు నాగచైతన్య. ఈ ఏడాది మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగచైతన్య ఇప్పుడు మరో సినిమాతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం అయితే వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఇప్పటి వరకూ ఈసినిమా నుండి ఎలాంటి అప్ డేట్ రాలేదు.

#NC22 భారీ యాక్షన్ షెడ్యూల్ ప్రారంభం
అక్కినేని నాగచైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాను తెలుగుతో పాటు తమిళంలో కూడా రూపొందిస్తున్నారు. ఇక ఈసినిమాలో నాగ చైతన్య ఇంటెన్స్ క్యారెక్టర్లో కనిపించనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో హైవోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించేందుకు హైదరాబాద్లో భారీ సెట్ వేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ షూటింగ్ లో అరవింద్ స్వామి కూడా జాయిన్ అయినట్టు సమాచారం. ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ని మహేష్ మాథ్యూ మాస్టర్ పర్యవేక్షిస్తున్నారు.

#NC22 మూవీ మైసూరు షెడ్యూల్ పూర్తి
పవన్ కుమార్ సమర్పణ లో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య , కృతి శెట్టి జంటగా తెలుగు , తమిళ భాషలలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న #NC22 మూవీ పూజా కార్యక్రమం గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి దర్శకులు బోయపాటి , భారతీ రాజా , శివ కార్తికేయన్ , రానా అతిథులు గా పాల్గొన్నారు. ఈ మూవీ కి ఇళయరాజా , యువన్ శంకర్ రాజా సంగీతం అందించడం విశేషం.

#NC22 లో టాలెంటెడ్ నటీనటులు
టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఏడాదికి ఒక్క సినిమా రిలీజ్ చేయడానికి కొంతమంది చాలా కష్టపడుతుంటే నాగచైతన్య మాత్రం ఈఏడాది మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అవి బంగార్రాజు, థాంక్యూ ఇంకా బాలీవుడ్ సినిమా లాల్ సింగ్ చద్దా. అయితే వీటిలో థాంక్యూ సినిమా ఇంకా లాల్ సింగ్ చద్దా సినిమాలు రెండూ అంత విజయాన్ని అయితే అందించలేకపోయాయి. ఇక చైతు కూడా అవేమీ పట్టించుకోకుండా తన సినిమాలపై ఫోకస్ పెడుతున్నాడు.

ది ఘోస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అక్కినేని హీరోలు
అగ్రహీరో నాగార్జున కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈఏడాది ఇప్పటికే బంగార్రాజు, బ్రహ్మాస్త్ర సినిమాలతో మంచి హిట్లను తన ఖాతాలో వేసుకున్న నాగార్జున ఇప్పుడు మరో యాక్షన్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా వస్తున్న సినిమా ది ఘోస్ట్. 'గరుడ వేగ' తరువాత ప్రవీణ్ సత్తారు నుంచి వస్తున్న సినిమా కావడంతో, అందరిలోను ఆసక్తి ఉంది. ఈ సినిమాలో నాగార్జున ఒక ఇంటర్పోల్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. ఇక ఇప్పటివరకూ ఈసినిమా నుండి వచ్చిన ప్రతి అప్ డేట్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.

8 మంది ముఖ్య అతిథిలు గా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ప్రీ రిలీజ్ ఈవెంట్
బెంచ్ మార్క్ స్టూడియోస్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఫీల్ గుడ్ మూవీస్ దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లో యువ హీరో సుధీర్ బాబు, కృతి శెట్టి జంటగా తెరకెక్కిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ సెప్టెంబర్ 16 వ తేదీ రిలీజ్ కానుంది. శ్రీనివాస్ అవసరాల , వెన్నెల కిషోర్ , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేసిన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

కొత్త మూవీ షూట్ కు చైతు ప్లానింగ్
టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో బంగార్రాజు సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక రీసెంట్ గా థాంక్యూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాగచైతన్య. అయితే ఈసినిమా మాత్రం చైతుకు ఫ్లాప్ నే అందించింది. ఇక చైతు కూడా ఈసినిమా గురించి ముందుగానే ఉహించినట్టుగానే ఉన్నాడు. అందుకే ఈసినిమా ఫెయిల్యూర్ పై పెద్దగా స్పందించలేదు. దీనికి తోడు బాలీవుడ్ లో లాల్ సింగ్ చద్దా సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈసినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయినా కూడా చైతు ఎక్కడ నిరాశ చెందకుండా తన సినిమాలపై ఫోకస్ పెడుతున్నాడు.

NC 22 మూవీ అప్ డేట్
పవన్ కుమార్ సమర్పణ లో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య , కృతి శెట్టి జంటగా తెలుగు , తమిళ భాషలలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న NC 22 మూవీ పూజా కార్యక్రమం గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి దర్శకులు బోయపాటి , భారతీ రాజా , శివ కార్తికేయన్ , రానా అతిథులు గా పాల్గొన్నారు. ఈ మూవీ కి ఇళయరాజా , యువన్ శంకర్ రాజా సంగీతం అందించడం విశేషం.

'లాల్ సింగ్ చద్దా' మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే లాల్ సింగ్ చద్దా ఒక ఎమోషనల్ జర్నీ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరూ ఈసినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చు.